Jump to content

కేసీఆర్ చెప్పింది చేస్తే, ఇండియా ప‌రిస్థితి జింబాబ్వే అవుతుంది!

Hydrockers

Recommended Posts

హెలీకాప్ట‌ర్ మ‌నీ.. ఇదే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదో ప్ర‌క‌టించేశారు. అప్ప‌టి నుంచి దానిపై చ‌ర్చ అయితే సాగుతూ ఉంది కొంత వ‌ర‌కూ ప్ర‌జ‌ల్లో. ఇంత‌కీ ఏమిటీ హెలీకాప్ట‌ర్ మ‌నీ, అనే విష‌యాన్ని కేసీఆరే సుల‌భంగా వివ‌రించేశారు. ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఆదాయం లేదు, ఉద్యోగుల‌కు జీతాలు ఎలా ఇవ్వాలో కూడా దిక్కు తెలియ‌ని ప‌రిస్థితి. మొత్తం లాక్ డౌన్ నేప‌థ్యంలో అమ్మ‌కాలు లేవు, ప్ర‌భుత్వానికి ఆదాయం వ‌చ్చే అన్ని మార్గాలూ మూసుకుపోయాయి. దీంతో గ‌త నెలలోనే జీతాలను 50 శాతం కోశారు. ఇప్పుడు మ‌ళ్లీ నెల వ‌చ్చేస్తోంది.

ఈ ప‌రిణామాల్లో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద‌నంగా నోట్ల‌ను ముద్ర‌వేసి ప్ర‌భుత్వ ఖాతాల్లోకి వెయ్యాల‌ని కేసీఆర్ ఉచిత స‌ల‌హా ప‌డేశారు. అలా ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌కు డ‌బ్బు వ‌స్తుంద‌ని.. ఆ డ‌బ్బును తీసుకెళ్లి ఉద్యోగుల‌కు జీతాల‌ను ఇస్తుంద‌నేది కేసీఆర్ వాద‌న‌! భ‌లే ఉంది క‌దా ఐడియా? ఈ మాత్రం తెలీకే ప్ర‌పంచంలో ఏ దేశానికి ఆ దేశం అద‌నంగా నోట్ల‌ను కొట్టేసుకుని ఖ‌ర్చు పెట్టుకోలేక‌పోతోంది పాపం!

ఇప్పుడు క‌ష్టాలు వ‌చ్చి ఉండ‌వ‌చ్చు. అలాగ‌ని అద‌నంగా నోట్ల‌ను ముద్రించి, వాటిని ఉద్యోగుల‌కు లేదా ప్ర‌జ‌ల‌కు ఇస్తే ఏమ‌వుతుంది? రూపాయి విలువ మ‌రింత ప‌త‌నం అయిపోతుంది! ఉత్ప‌త్తి లేక‌, అన్ని రంగాలూ కుదేల్ అయిపోయిన త‌రుణంలో అద‌నంగా నోట్ల‌ను కొట్టి ప్ర‌జ‌ల చేతుల్లో పెడితే వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమిటి? ద‌్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోయి, రెండు వేల రూపాయ‌ల నోటు కూడా చిత్తు కాగితం కింద వాడుకోవాల్సి వ‌స్తుంది! ప్ర‌పంచంలో ఇలాంటి పిచ్చి ప్ర‌యోగాలు కొన్ని దేశాలు ఆల్రెడీ చేశాయి. 

ఆఫ్రిక‌న్ దేశం జింబాబ్వే, ఇంకా వెనుజులా వంటి దేశాల్లో స్వ‌దేశీ క‌రెన్సీకి పూర్తిగా విలువ ప‌డిపోయి, వాటిని చిత్తు కాగితాల్లా రోడ్ల మీద ప‌డేసే ప‌రిస్థితి వ‌చ్చింది. జింబాబ్వేలో మ‌రింత దారుణ‌మైన ఫ‌లితాలు తలెత్తాయి. అలాంటి త‌రుణంలో ఆ దేశ సొంత ద్ర‌వ్య‌మాణంలో ల‌క్ష‌ల స్థాయి మార‌కానికి కూడా ఒకే నోటు త‌యారు చేసుకున్నారు!  

ఉత్ప‌త్తి లేకుండా, సేవా రంగం ప‌ని చేయ‌కుండా, ప్ర‌జ‌లు రోడ్డెక్క‌కుండా.. ఒట్టి క‌రెన్సీ నోట్ల అద‌న‌పు ముద్ర‌ణ‌తో దేశం బాగుప‌డేది ఏమీ ఉండదు. ఈ విష‌యం చెప్ప‌డానికి ఏ అర్థ‌శాస్త్ర‌మో ప‌రిశోధించ‌న‌క్క‌ర్లేదు. కామ‌న్ సెన్స్ చాలు. క‌రెన్సీతో ఆట‌లు మాట‌లు కాదు, ఆల్రెడీ మోడీ చేసిన ఒక ప‌నితో ఇప్ప‌టికీ దేశం కోలుకోలేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఇలాంటి ప్ర‌యోగాల‌తో దేశాన్ని పూర్తి ప‌త‌నావ‌స్థ‌లోకి తీసుకెళ్లిపోతారా? అయినా కేసీఆర్ దేశానికి ప్ర‌ధాన‌మంత్రి కాదు కాబ‌ట్టి, ఆయ‌న స‌ల‌హాను ఆర్బీఐ ఇట్టే పాటించే అవ‌కాశాలు ఉండ‌వు. అయినా కేసీఆర్ మాట‌లు మాత్రం ప్ర‌ధాని క‌న్నా చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంటున్నాయిలే! లాక్ డౌన్ వేళ ఏది ఎలా చేయాల‌నే అంశం గురించి కేసీఆర్ ఇట్టే అన్నీ చెప్పేస్తున్నారు. తెలంగాణ‌లో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది ఏమిటో మ‌రి!

Link to comment
Share on other sites

2 hours ago, Hydrockers said:

Dora gaaru Anni cheptharu kani Thanu anukunnadhey chestharu...kanipinchey sukkalanni thestha antadu kani manaku mathram chukkalu chupisthadu....udhyamam time la Dora cheppinavey masth unnayi..anthendhuku cm ainanka cheppindhey cheyalekapoindu...Aina givanni waste va...April 24th varaku tg corona free aithadhi...ayyi theerithadhi..

Link to comment
Share on other sites

3 minutes ago, Gnan_anna said:

May 3 rd lopu case lu double avutayi emo kaka

Roju 50 add avutunayi

A swamy evado vunnadu ga vadu cheppi vuntadu..

Link to comment
Share on other sites

2 hours ago, Hydrockers said:

హెలీకాప్ట‌ర్ మ‌నీ.. ఇదే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదో ప్ర‌క‌టించేశారు. అప్ప‌టి నుంచి దానిపై చ‌ర్చ అయితే సాగుతూ ఉంది కొంత వ‌ర‌కూ ప్ర‌జ‌ల్లో. ఇంత‌కీ ఏమిటీ హెలీకాప్ట‌ర్ మ‌నీ, అనే విష‌యాన్ని కేసీఆరే సుల‌భంగా వివ‌రించేశారు. ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఆదాయం లేదు, ఉద్యోగుల‌కు జీతాలు ఎలా ఇవ్వాలో కూడా దిక్కు తెలియ‌ని ప‌రిస్థితి. మొత్తం లాక్ డౌన్ నేప‌థ్యంలో అమ్మ‌కాలు లేవు, ప్ర‌భుత్వానికి ఆదాయం వ‌చ్చే అన్ని మార్గాలూ మూసుకుపోయాయి. దీంతో గ‌త నెలలోనే జీతాలను 50 శాతం కోశారు. ఇప్పుడు మ‌ళ్లీ నెల వ‌చ్చేస్తోంది.

ఈ ప‌రిణామాల్లో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద‌నంగా నోట్ల‌ను ముద్ర‌వేసి ప్ర‌భుత్వ ఖాతాల్లోకి వెయ్యాల‌ని కేసీఆర్ ఉచిత స‌ల‌హా ప‌డేశారు. అలా ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌కు డ‌బ్బు వ‌స్తుంద‌ని.. ఆ డ‌బ్బును తీసుకెళ్లి ఉద్యోగుల‌కు జీతాల‌ను ఇస్తుంద‌నేది కేసీఆర్ వాద‌న‌! భ‌లే ఉంది క‌దా ఐడియా? ఈ మాత్రం తెలీకే ప్ర‌పంచంలో ఏ దేశానికి ఆ దేశం అద‌నంగా నోట్ల‌ను కొట్టేసుకుని ఖ‌ర్చు పెట్టుకోలేక‌పోతోంది పాపం!

ఇప్పుడు క‌ష్టాలు వ‌చ్చి ఉండ‌వ‌చ్చు. అలాగ‌ని అద‌నంగా నోట్ల‌ను ముద్రించి, వాటిని ఉద్యోగుల‌కు లేదా ప్ర‌జ‌ల‌కు ఇస్తే ఏమ‌వుతుంది? రూపాయి విలువ మ‌రింత ప‌త‌నం అయిపోతుంది! ఉత్ప‌త్తి లేక‌, అన్ని రంగాలూ కుదేల్ అయిపోయిన త‌రుణంలో అద‌నంగా నోట్ల‌ను కొట్టి ప్ర‌జ‌ల చేతుల్లో పెడితే వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమిటి? ద‌్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోయి, రెండు వేల రూపాయ‌ల నోటు కూడా చిత్తు కాగితం కింద వాడుకోవాల్సి వ‌స్తుంది! ప్ర‌పంచంలో ఇలాంటి పిచ్చి ప్ర‌యోగాలు కొన్ని దేశాలు ఆల్రెడీ చేశాయి. 

ఆఫ్రిక‌న్ దేశం జింబాబ్వే, ఇంకా వెనుజులా వంటి దేశాల్లో స్వ‌దేశీ క‌రెన్సీకి పూర్తిగా విలువ ప‌డిపోయి, వాటిని చిత్తు కాగితాల్లా రోడ్ల మీద ప‌డేసే ప‌రిస్థితి వ‌చ్చింది. జింబాబ్వేలో మ‌రింత దారుణ‌మైన ఫ‌లితాలు తలెత్తాయి. అలాంటి త‌రుణంలో ఆ దేశ సొంత ద్ర‌వ్య‌మాణంలో ల‌క్ష‌ల స్థాయి మార‌కానికి కూడా ఒకే నోటు త‌యారు చేసుకున్నారు!  

ఉత్ప‌త్తి లేకుండా, సేవా రంగం ప‌ని చేయ‌కుండా, ప్ర‌జ‌లు రోడ్డెక్క‌కుండా.. ఒట్టి క‌రెన్సీ నోట్ల అద‌న‌పు ముద్ర‌ణ‌తో దేశం బాగుప‌డేది ఏమీ ఉండదు. ఈ విష‌యం చెప్ప‌డానికి ఏ అర్థ‌శాస్త్ర‌మో ప‌రిశోధించ‌న‌క్క‌ర్లేదు. కామ‌న్ సెన్స్ చాలు. క‌రెన్సీతో ఆట‌లు మాట‌లు కాదు, ఆల్రెడీ మోడీ చేసిన ఒక ప‌నితో ఇప్ప‌టికీ దేశం కోలుకోలేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఇలాంటి ప్ర‌యోగాల‌తో దేశాన్ని పూర్తి ప‌త‌నావ‌స్థ‌లోకి తీసుకెళ్లిపోతారా? అయినా కేసీఆర్ దేశానికి ప్ర‌ధాన‌మంత్రి కాదు కాబ‌ట్టి, ఆయ‌న స‌ల‌హాను ఆర్బీఐ ఇట్టే పాటించే అవ‌కాశాలు ఉండ‌వు. అయినా కేసీఆర్ మాట‌లు మాత్రం ప్ర‌ధాని క‌న్నా చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంటున్నాయిలే! లాక్ డౌన్ వేళ ఏది ఎలా చేయాల‌నే అంశం గురించి కేసీఆర్ ఇట్టే అన్నీ చెప్పేస్తున్నారు. తెలంగాణ‌లో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది ఏమిటో మ‌రి!

Don't make fun of desh ki netha %$#$

Link to comment
Share on other sites

11 minutes ago, Hydrockers said:

May 3 rd lopu case lu double avutayi emo kaka

Roju 50 add avutunayi

Manam Inka exponential phase lo ne unnamu bro....Inka curve flattening ki chala dhuran unnamu...veedu testing chesthaledhu ..we have to follow the policy of Trace, Test, Treat....this was a successfull one followed in Japan and South Korea....Aina intha jaruguthunna cm Saab oka community meedha intha leniance supettadam daarunam...asalu ippati varaku mim nundi okka statement ippinchalekapoindu gattiga...peddodini ongabetti oka pressmeet pettinchi gattiga statements ippiyyali...all of them should voluntarily come out for testing , absolutely co-operate with authorities ani...25th nundi situation etla untadho...emo chinnodu cheppinattu car steering nijanga valla chethilo unnattundhi...

Link to comment
Share on other sites

During this time tappadu its a calamity, tatha panchina package kuda kottinchinde,  repu small bizzz ki ichindi kuda notes kotttinchinde, if you over do during normal time without people working then it will become

Link to comment
Share on other sites

Us china tappa evadu ala currency guddy kune chance ledu world lo andariki limits vunnayi 

us completely different  anta doller kabatti vadiki nastam ledu 

china vadu king no issue evadi mata vinadi 

Link to comment
Share on other sites

To maintain the adequate supply of money in the economy the RBI prints the money as per the Minimum Reserve System. Under the Minimum Reserve System, the RBI has to keep a minimum reserve of Rs 200 crore comprising of gold coin and gold bullion and foreign currencies. Out of the total Rs 200 crores, Rs 115 crore should be in the form of gold coins or gold bullion and rest in the form of foreign currencies.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...