mustang302 Posted April 18, 2020 Report Share Posted April 18, 2020 Veedi evadikina choooinchandayya, ala vadileyyakandayya...jananni aesukoni bridge lo open chesinappudu levani noru ippudu legusthindhi ga ee a2 gaadiki😂😂 Quote Link to comment Share on other sites More sharing options...
ntr2ntr Posted April 18, 2020 Report Share Posted April 18, 2020 కరోనా కిట్లలో 8 కోట్లు కొట్టేసిన జగన్ స్కామ్ బయటపడకుండా ఉండేందుకు లోకేష్‌పై ఫేక్ ట్వీట్లు చత్తీస్‌గఢ్ మంత్రి ట్వీటుతో బయటపడిన జగన్ స్కామ్ సౌత్‌కొరియా నుంచి ఏపీకొచ్చిన లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు చత్తీస్‌గఢ్ ఒక్కో కిట్ 337కి కొంటే..ఏపీ ఒక్కో కిట్ 1200 రెండు రాష్ట్రాలూ సౌత్‌కొరియా నుంచే కిట్ల సరఫరా ఒక కిట్‌కి 800 కమీషన్ కొట్టేసిన జగన్ అండ్ టీమ్ శవాలమీద చిల్లర ఏరుకోవడం అంటారు. ఇది మనకు తెలిసినంతవరకూ అత్యంత నీచమైన పని. దీనికంటే దిగజారిపోయి కరోనాలో కోట్లు ఏరుకుంటున్నారు జగన్ అండ్ టీమ్. 17వ తేదీన ఘనంగా ప్రకటించిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వెనుక భారీ స్కామ్ బయటపడింది. ఒక్క కిట్లలో చేసిన కిరికిరితో 8 కోట్లు వెనకేసుకున్నారు. ఈ స్కామ్‌ని బయటపెట్టింది ఏ మీడియా సంస్థో కాదు. చత్తీస్‌గఢ్ మంత్రి. కరోనా ఉందో లేదో తెలుసుకునేందుకు లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించామని సీఎమ్ ప్రకటించారు. అందులో ఒక కిట్‌తో తాను టెస్టింగ్ చేయించుకుని మీడియాకి రిలీజ్ చేశారు. ఇలా పరీక్ష చేయించుకోకూడదని కేంద్రం తలంటడంతోపాటు ఏపీ సీఎం జగన్ చేసిన పనికిమాలిన పని ఇంకెవరూ చేయొద్దంటూ కేంద్ర వైద్యారోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకూ నోట్ పంపింది. ఈ సందట్లోనే తెల్లారేసరికి ఒక ఫేక్ ట్వీటు రెడీ చేసి నారా లోకేశ్ చేసినట్టు వైఎస్సార్ పేటీఎం గ్యాంగు వైరల్ చేస్తోంది. సడెన్‌గా లోకేశ్‌పై ఫేక్ ట్వీటేయడానికి కారణం అంతుబట్టక టీడీపీ సోషల్ మీడియా తలలు పట్టుకుంది. ఇంతలోనే చత్తీస్ గడ్ మంత్రి టీఎస్ సింగ్ డియో ఒక ట్వీట్ వేశారు. అదేంటంటే సౌత్ కొరియా నుంచి తాము ఒక్కో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ రూ.337కే లెక్క 75,000 కిట్లు తెప్పించామని ట్వీట్ పెట్టారు. దేశంలోనే ఇంత తక్కువకు ఈ కిట్లు తెప్పించింది మేమేనంటూ గర్వంగా ప్రకటించారు. ఇక్కడే ఏపీలో జగన్ అండ్ గ్యాంగ్ చేసిన స్కామ్ బయటపడింది. ఏపీ ఒక్కో కిట్ రూ.1200 లెక్కన 1 లక్ష కిట్లు తెప్పించింది. చత్తీస్‌గఢ్‌కి ఏపీకి ఒక్కో కిట్‌కి మధ్య రేటు తేడా 863 రూపాయలు. జీఎస్టీ కలుపుకుంటే చత్తీస్‌గఢ్ 400కి ఒక కిట్ పడుతుంది. అంటే ఏపీ తెప్పించిన కిట్ ఒక్కో దానిపై 800 కొట్టేశారన్నమాట. ఇవి ఎవరికి చేరుంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు కదా! కిట్‌కి 800 కమీషన్ లెక్కన 1 లక్ష కిట్లు అంటే 8 కోట్లకు పైగానే ఒక్క కిట్లలోనే దొబ్బేశారు. ఒక పక్క కరోనా లేదంటూనే రాష్ట్రాన్ని శ్మశానం చేస్తున్నారు. తప్పుడు లెక్కలు చూపిస్తూ, కరోనా నిబంధనలంటూ ప్రత్యర్థి పార్టీలవారిపైనా, సోషల్ మీడియాపైనా కేసులు బుక్ చేస్తూ...మరో వైపు ఇలా కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు నారా లోకేశ్ పేరుతో విజయసాయిరెడ్డి టీమ్ ఫేక్ ట్వీట్లు రెడీ చేసి సోషల్ మీడియాలో వదులుతోంది. ఫేక్ ట్వీట్లపైకి చర్చను మల్లించి కిట్లలో భారీగా చేసిన స్కామ్‌ని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారు. పాపం చత్తీస్‌గఢ్ మంత్రికి మన జగన్ అన్ని తెలివితేటల్లేవు. ఏం చేస్తాం. తాము తక్కువకి కిట్ కొన్నామంటూ పెట్టిన ట్వీట్ ఓ భారీ స్కామ్‌ని బయటపెట్టింది. కరోనా కష్టకాలంలోనూ కోట్లు దండుకుంటున్న జగన్ అండ్ టీమ్ శవాలపై చిల్లర ఏరుకునే వారికంటే ఘోరమైన వారు కదా! Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.