Jump to content

కేపీహెచ్‌బీలో ఓ యువకుడికి కరోనా సోకింది


hyperbole

Recommended Posts

this is what I am afraid of..ticking time bomb

 
 
 

 

ఇంకా ఎందరు.. ఎక్కడున్నారు!

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు వైరస్‌ సోకిన వ్యక్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారిని అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు.

కేపీహెచ్‌బీలో ఓ యువకుడికి కరోనా సోకింది. ఎటువంటి ప్రయాణాలు చేయని ఇతడికి వైరస్‌ ఎలా వ్యాపించిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి అద్దె గదిలో ముగ్గురు మిత్రులతో కలిసి ఉంటున్నాడు. షాపూర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. 15 రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. ఈ నెల 2న యువకుడితో కలిసుండే ముగ్గురు మిత్రులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో అతడు కేపీహెచ్‌బీ మూడోఫేజ్‌లో ఉంటున్న వేరే మిత్రుల వద్దకు వెళ్లాడు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వైద్యశాఖ అధికారులు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు యువకుడు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న విషయాన్ని గుర్తించారు. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా కేపీహెచ్‌బీలో ఉన్నట్టు స్పష్టతకొచ్చారు. అదేరోజు అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి అతడికి వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు. యువకుడితోపాటు కలసి ఉన్న మరో ముగ్గురు యువకులను బల్కంపేట్‌లోని ప్రకృతి వైద్యశాల క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. వైరస్‌ సోకిన వ్యక్తి ఏ ప్రాంతాల్లో తిరిగాడు.. ఎవరెవరని కలిశాడనే వివరాలను జీహెచ్‌ఎంసీ, పోలీసు, వైద్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

 
 
 

 

Health Dept is going unprecedented levels in finding the people like this, they are seeking addresses from medical stores and hospitals to filter out the cases like this.  They are racing against the time. Suryapet la kuda they monitored cc footage to identify the lady who communicated the disease to 30+ people through a Kirana store. In Suryapet there are now seeking addresses from all medical stores even those buying paracetamol tablets

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...