Jump to content

Kurnoll completely down for next 5 months

manadonga

Recommended Posts

నివురుగప్పిన నిప్పులా
బద్దలు అవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం లా మారిన కర్నూల్ సిటీ...

కర్నూల్ వైసీపీ MLA హఫీజ్ ఖాన్ అధికార దుర్వినియోగం, 
రాజకీయ ఒత్తిడి లకి తలొగ్గిన కలెక్టర్ వీర పాండ్యన్, 
SP ఫకీరప్ప ల నిర్లక్ష్యం వెరసి కర్నూల్ టౌన్ అల్లకల్లోలం చేసేసారు,

కర్నూల్ లోకల్ MLA హఫీజ్ ఖాన్ మర్కజ్ నుండి వచ్చిన వాళ్ళని గుర్తించకుండా, మర్కజ్ నుండి వచ్చిన వాళ్ళని కలిసిన వాళ్ళని గుర్తించనివ్వకుండా తన అధికారాన్ని అడ్డుపెట్టి 15 రోజుల క్రితం చేసిన తప్పులు నెమ్మదిగా ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి,
ప్రవేట్ డాక్టర్ లు op చూడకూడదు అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా MLA హఫీజ్ ఖాన్ తెలిసిన వ్యక్తి కావడం తో కర్నూల్ లో ప్రముఖ గుండె జబ్బుల వైద్యుడు ఇస్మాయిల్ హుస్సేన్ , KM అనే ప్రయివేట్ హాస్పిటల్ అధినేత ఈ నెల 10 వరకు op చూసాడు,14 న కరోనా తో మరణించాడు,
సుమారు ఆయన 15 రోజుల పాటు 4 వేల మందికి పైగా వైద్యం చేసాడు

స్థానికుల అనుమానం ప్రకారం మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని రహస్యంగా ట్రీట్మెంట్ చేయడం ద్వారా నే ఈయన కి కరోనా వచ్చినదని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు

అంటే మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని దాచడం,
వాళ్ళు అక్కడి మసీదులో ఉన్నారని పోస్ట్ పెట్టిన నాపై తప్పుడు కేసు పెట్టడం, మర్కజ్ వెళ్లిన వాళ్ళ వివరాలు బయటకు రాకుండా వాళ్ళకి రహస్యంగా హఫీజ్ ఖాన్ నే తనకు తెలిసిన ఇస్మాయిల్ అనే డాక్టర్ తో ట్రీట్మెంట్ చేయించాడేమో అనే అనుమానాలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి
ఇది కాక ఇప్పుడు తను కూడా క్వరెంటైన్ లో ఉండటం ఈ రోజు కలెక్టర్ ఆ డాక్టర్ దగ్గర చూయించుకున్న సుమారు 4 వేల మందిని ఐసోలేషన్ కి రమ్మని పత్రికా ప్రకటన ఇచ్చే బదులు 
మతతత్వ రాజకీయాలకు, రాజకీయ నాయకులకు బయపడకుండా ముందు నుండే కఠినంగా ఉంటే
సుమారు 4 వేల కుటుంబాలు ఇవాళ ఇబ్బంది పడేవి కాదు
అంతే కాదు ఆ ప్రముఖ డాక్టర్ విజయవాడ కలెక్టర్ ఇంతియాజ్  కి స్వయానా మామయ్య అంట, ఇంతియాజ్ గారిని కర్నూల్ కలెక్టర్ గా వేసుకొవాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు హఫీజ్ ఖాన్  అని స్థానికుల అభిప్రాయం 
ఇంకె అందరూ చుట్టాల ను పెట్టేసుకుని కర్నూలు ని మరో ఓల్డ్ సిటీ చేద్దాం అనుకున్నాడేమో

కర్నూల్ SP ఫకీరప్ప కూడా లాక్డౌన్ ను సక్రమంగా అమలు చేయలేదని న్యూస్ లో చాలా సార్లు వచ్చింది, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేఖంగా MLA కి సన్నిహితుడైన కారణం తో ఒక డాక్టర్ హాస్పిటల్ నడపడం కూడా SP, కలెక్టర్ ల నిర్లక్ష్యమే 
కలెక్టర్ ఇవాళ ఇచ్చిన పత్రికా ప్రకటన చూస్తే నవ్వొస్తుంది KM హాస్పిటల్ లో కరోనా డాక్టర్ కి వచ్చింది వచ్చింది అని చెప్పడానికి భయపడి ఒకరికి వచ్చింది అని రాశారు...

కర్నూల్ లో కోవిడ్ టెస్ట్ ల్యాబ్ పెట్టినా ఇప్పటివరకు దానిలో ఒక్క టెస్ట్ కూడా జరగలేదు , టెక్నీషియన్ రాలేదు..
కానీ ఇస్మాయిల్ హుస్సేన్ అనే డాక్టర్ కి మాత్రం 11 వ తారీఖు న కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు..
అదే శాంపిల్ ని మళ్ళీ హైదరాబాద్ పంపిస్తే కరోనా పాజిటివ్ వచ్చింది..

ఈ రేంజ్ లో ప్రజలతో ఫుట్ బాల్ ఆడుకుంటున్న
అధికారులు కేవలం మత సంతుస్టికరణ రాజకీయాల కోసం ప్రజాప్రతినిధుల కి అంటకాగితే ఎంత నష్టపోతారో ఇప్పుడైనా అర్ధం చేసుకోవాలి

MLA ని వెంటనే పార్టీ నుండి తొలగించాలి...
అని స్థానికుల డిమాండ్
ఎం చేస్తాం అమాయకుల పైనే వీళ్ల జులుం కానీ పొలిటీషియన్స్ ని తప్పని తెలిసినా ఏమి అనలేరు

full estimate kurnool coty have 10000 cases by now 

dylan32050.jpg
Link to comment
Share on other sites

33 minutes ago, manadonga said:

What is the source for this man.. Images not visible

Link to comment
Share on other sites

1 minute ago, nag_mama said:

TG eddies ikkadiki vachhi chinchukondi maa jagan baaga control lo pettadu ani, honest officers ni appoint chesaadani

Ma CBN ey undi untey corona koralu peeke vadu 

AP prajalu cheskunna papam 

valla karma

  • Haha 1
Link to comment
Share on other sites

17 minutes ago, Android_Halwa said:

CBN ae vundi vunte, Kurnool would have been Corona free by now...

HBD CBN...!!!

Orey kula gajji naa kodaka CBN di cheeka hunda undalevaa.. content meeda matladadaa vedvai

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...