Jump to content

చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తూ చిరంజీవి 'బర్త్ డే' ట్వీట్!


All_is_well

Recommended Posts

  • నేడు చంద్రబాబు 70వ పుట్టినరోజు
  • దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్నారంటూ చిరంజీవి ప్రశంస
  • మీ దూరదృష్టి, అంకితభావం అత్యున్నతమైనవి అంటూ కితాబు 
 
tn-f0c357340456.jpg
app-ad1.gif
టీడీపీ అధినేత చంద్రబాబు 70వ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలిపారు.

'దశాబ్దాలుగా అహర్నిశం ప్రజా సేవలో కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుతున్నాను. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సర్. మీ దూరదృష్టి, కష్టపడే మనస్తత్వం, అంకితభావం అత్యున్నతమైనవి' అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో పాటు గతంలో చంద్రబాబుతో ఓ వేడుక సందర్భంగా సరదాగా గడిపిన ఒక ఫోటోను షేర్ చేశారు.
Mon, Apr 20, 2020, 09:12 AM
Link to comment
Share on other sites

1 hour ago, veeraveeraleaks said:

Can anyone seee how jayaprada is staring at baboru?
I guess  rumors are true then....

Enthayina first time mp ticket vocchela chesadu kadha 

Link to comment
Share on other sites

1 minute ago, kothavani said:

Rwpu jagnal gadu , dora gadu kuda cheptadu vadiki kuda vestara charanna?

yes bank accounts pm cheyamani TDP HQ nunchi request vellindi anta both cms ki.just in case kosam..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...