Jump to content

Jaganna meeda paga teerchukuntada?


AndhraneedSCS

Recommended Posts

జగన్ సర్కార్ వేటు వేసిన అధికారికి జాయిన్ అయిన వెంటనే పదోన్నతి

twitter-icon.pngwatsapp-icon.pngfb-icon.png
04222020184720n41.jpg

 

విజయవాడ: ఆదాయ పన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌ కృష్ణ కిషోర్‌కు పదోన్నతి లభించింది. కృష్ణ కిషోర్‌కు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి(ఈడీబీ) సీఈవోగా కృష్ణకిషోర్ పనిచేశారు. అయితే.. ఈడీబీ సీఈవోగా కృష్ణకిషోర్ వ్యవహరించిన సమయంలో అవకతవకలు జరిగాయని ఆయనను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

 

అప్పట్లో కృష్ణ కిషోర్‌పై వేటు వ్యవహారం రాజకీయ దుమారానికి కారణమైంది. వైసీపీ ప్రభుత్వ అవినీతి అంశాలను బయటపెట్టారనే కృష్ణకిషోర్‌ను సస్పెండ్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో విమర్శలు కూడా చేశారు. డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారిని సస్పెండ్ చేసే అధికారం జగన్‌కు లేదని చంద్రబాబు చెప్పారు. తప్పు చేసిన అధికారిని సస్పెండ్ చేయకుండా సన్మానం చేస్తారా అని వైసీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ బదులిచ్చారు. ఇలా ఈ వ్యవహారం రాజకీయ వివాదంగా మారింది.

 

అయితే.. కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌‌ను కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) రద్దు చేసింది. ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకెళ్లొచ్చని క్యాట్ స్పష్టం చేసింది. దీంతో.. జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ విషయంలో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. అయితే.. కృష్ణ కిషోర్‌ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయకుండా తాత్సారం చేసింది. కేంద్రానికి రిపోర్టు చేయడంతో జాయిన్‌ అయిన వెంటనే పదోన్నతి లభించింది.

 

04222020184506n84.jpg
Link to comment
Share on other sites

Tribunal la favor ga vasthe daniki paga teerchukunudu endi ? It’s most common in such cases...Itlanti situations lo either other states ki aina pampistaru or enough seniority vunte central service ki pamputaru..

Link to comment
Share on other sites

18 minutes ago, psycopk said:

emundi terchukotaniki.. timewaste tappa.. adu donga ani telise votes vesaka.. edu endi malli kotaga prove chesedi

Samara...ninna oka PPT esinav, 39.9% tho India lo ne number one Kurnool ani.....

A 39.9% endo ardam aitaledu...Can you elaborate?

Link to comment
Share on other sites

18 minutes ago, AndhraneedSCS said:

Visa uncle ni minister ni chestunnara? ee desaniki?

Ycp NDA lo join avvudi le kaka

Funds project lu kavali ante tappadu

Local body elections ayyipote inga 2024 dhaka no elections 

Vote banks ani chusukuntu kurchunte enta sepu media gola tappinchi em undadu funds levu kabbati

Situation anedi ala vachindi 

Inga join iathe first unde name visa uncle de ga

Link to comment
Share on other sites

44 minutes ago, Android_Halwa said:

Samara...ninna oka PPT esinav, 39.9% tho India lo ne number one Kurnool ani.....

A 39.9% endo ardam aitaledu...Can you elaborate?

Time Ledhu Samara 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...