Jump to content

శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదు!

sri_india

Recommended Posts

 అమెరికా, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

వాషింగ్టన్‌: శృంగారం ద్వారా కొవిడ్‌-19 వ్యాప్తి చెందకపోవచ్చని అమెరికా, చైనా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. పురుషుల వీర్యం లేదా వృషణాల్లో కరోనా వైరస్‌ ఉన్నట్లు ఆధారాలేమీ లేవని తేలింది.  ఎబోలా, జికా, కొత్తగా పుట్టుకొస్తున్న ఇతర వైరస్‌ల తరహాలో కొవిడ్‌-19 కారక ‘సార్స్‌-కోవ్‌-2’ కూడా శృంగారం ద్వారా వ్యాప్తి చెందొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా చైనాలో 34 మంది రోగుల వీర్యం నమూనాలను విశ్లేషించారు. వీటిలో వైరస్‌ కనిపించలేదు. అయితే వీర్యం తయారయ్యే వృషణాల్లోకి కూడా ఈ వైరస్‌ ప్రవేశించలేదని నిర్ధారణ చేసుకోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ అంశంపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు.. ఆరోగ్యవంతులైన యువకులకు సంబంధించిన ‘సింగిల్‌ సెల్‌ ఎంఆర్‌ఎన్‌ఏ’ నుంచి సేకరించిన మునుపటి డేటాను విశ్లేషించారు. వృషణాల్లోని కణాల్లో ప్రొటీన్ల తయారీకి ఈ ఎంఆర్‌ఎన్‌ఏ వీలు కల్పిస్తుంది. అందులో కొవిడ్‌-19తో ముడిపడిన ఏసీఈ-2, టీఎంపీఆర్‌ఎస్‌ఎస్‌2 జన్యువులపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ఇవి రిసెప్టార్లలా పనిచేస్తూ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశానికి వీలుకల్పిస్తాయి. ఈ రెండు రిసెప్టార్లు ఒకే కణంలో ఉంటేనే ఆ వైరస్‌ సమర్థంగా అందులోకి ప్రవేశిస్తుంది. అయితే 6500 వృషణ కణాలకుగాను నాలుగింటిలోనే ఈ రెండు ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు ఉన్నాయని తేలింది. అందువల్ల మానవ వృషణ కణాల్లోకి ఈ వైరస్‌ చొరబడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది చాలా ప్రాథమిక స్థాయి అధ్యయనమని, మరింత లోతుగా పరిశీలన సాగాలని వారు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Just now, DaatarBabu said:

Loniki dopi karchi Teese rakam anukunnava... Without foreplay cheyaniki idemanna Kajal shopping aa?  @3$% kiss ayina chestaru... Kiss Cheste Radu Ani cheppagalada ee news vadu..  They should consider all the aspects... Sagam sagam news raste manavaallu chelaregipotharu

Dhani notle bleaching powder kotti kiss chesthamantunna Jaffas

  • Haha 2
Link to comment
Share on other sites

2 minutes ago, DaatarBabu said:

Loniki dopi karchi Teese rakam anukunnava... Without foreplay cheyaniki idemanna Kajal shopping aa?  @3$% kiss ayina chestaru... Kiss Cheste Radu Ani cheppagalada ee news vadu..  They should consider all the aspects... Sagam sagam news raste manavaallu chelaregipotharu

Nee point valid bro .... 

Link to comment
Share on other sites

4 minutes ago, TOM_BHAYYA said:

Dhani notle bleaching powder kotti kiss chesthamantunna Jaffas

anna mana school lo antha wild games ki pedda peeta vesara 

Link to comment
Share on other sites

15 minutes ago, tacobell fan said:

anna mana school lo antha wild games ki pedda peeta vesara 

22 minutes ago, TOM_BHAYYA said:

Dhani notle bleaching powder kotti kiss chesthamantunna Jaffas

😂😂😂😂😂😂

Link to comment
Share on other sites

EENADU Logo
h
తాజా వార్తలు
 
శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందదా! 

 అమెరికా, చైనా శాస్త్రవేత్తల పరిశోధన

😀

Link to comment
Share on other sites

1 hour ago, sri_india said:

 అమెరికా, చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

వాషింగ్టన్‌: శృంగారం ద్వారా కొవిడ్‌-19 వ్యాప్తి చెందకపోవచ్చని అమెరికా, చైనా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. పురుషుల వీర్యం లేదా వృషణాల్లో కరోనా వైరస్‌ ఉన్నట్లు ఆధారాలేమీ లేవని తేలింది.  ఎబోలా, జికా, కొత్తగా పుట్టుకొస్తున్న ఇతర వైరస్‌ల తరహాలో కొవిడ్‌-19 కారక ‘సార్స్‌-కోవ్‌-2’ కూడా శృంగారం ద్వారా వ్యాప్తి చెందొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా చైనాలో 34 మంది రోగుల వీర్యం నమూనాలను విశ్లేషించారు. వీటిలో వైరస్‌ కనిపించలేదు. అయితే వీర్యం తయారయ్యే వృషణాల్లోకి కూడా ఈ వైరస్‌ ప్రవేశించలేదని నిర్ధారణ చేసుకోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ అంశంపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు.. ఆరోగ్యవంతులైన యువకులకు సంబంధించిన ‘సింగిల్‌ సెల్‌ ఎంఆర్‌ఎన్‌ఏ’ నుంచి సేకరించిన మునుపటి డేటాను విశ్లేషించారు. వృషణాల్లోని కణాల్లో ప్రొటీన్ల తయారీకి ఈ ఎంఆర్‌ఎన్‌ఏ వీలు కల్పిస్తుంది. అందులో కొవిడ్‌-19తో ముడిపడిన ఏసీఈ-2, టీఎంపీఆర్‌ఎస్‌ఎస్‌2 జన్యువులపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ఇవి రిసెప్టార్లలా పనిచేస్తూ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశానికి వీలుకల్పిస్తాయి. ఈ రెండు రిసెప్టార్లు ఒకే కణంలో ఉంటేనే ఆ వైరస్‌ సమర్థంగా అందులోకి ప్రవేశిస్తుంది. అయితే 6500 వృషణ కణాలకుగాను నాలుగింటిలోనే ఈ రెండు ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు ఉన్నాయని తేలింది. అందువల్ల మానవ వృషణ కణాల్లోకి ఈ వైరస్‌ చొరబడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది చాలా ప్రాథమిక స్థాయి అధ్యయనమని, మరింత లోతుగా పరిశీలన సాగాలని వారు పేర్కొన్నారు.

@raaajaaa thatha, Mari enjoy, karona radu anta, chex chestee.

Link to comment
Share on other sites

1 hour ago, DaatarBabu said:

Loniki dopi karchi Teese rakam anukunnava... Without foreplay cheyaniki idemanna Kajal shopping aa?  @3$% kiss ayina chestaru... Kiss Cheste Radu Ani cheppagalada ee news vadu..  They should consider all the aspects... Sagam sagam news raste manavaallu chelaregipotharu

nice point brooooo.....love da gallu edhi padithe adhi septharuuuu scientists galluuuu

Link to comment
Share on other sites

1 hour ago, DaatarBabu said:

Loniki dopi karchi Teese rakam anukunnava... Without foreplay cheyaniki idemanna Kajal shopping aa?  @3$% kiss ayina chestaru... Kiss Cheste Radu Ani cheppagalada ee news vadu..  They should consider all the aspects... Sagam sagam news raste manavaallu chelaregipotharu

1 hour ago, TOM_BHAYYA said:

Dhani notle bleaching powder kotti kiss chesthamantunna Jaffas

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...