Jump to content

Domestic violence on men


Ellen

Recommended Posts

30 minutes ago, johnydanylee said:

సికింద్రాబాద్ అడ్డగుట్టలో నివాసం ఉండే మహిళ స్థానికంగా ఉండే ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చాలాకాలంగా భర్తకు తెలియకుండా భర్త ఇంటిలేని సమయంలో ఆ యువకుడిని ఇంటికి పిలుపించుకొని శృంగారంలో మునిగి తేలుతుంటుంది. గుట్టుగా ఆ యువకుడితో చాలా కాలంగా తన లైంగిక కోరికలు తీర్చుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. వీరి వ్యవహారం ఆ కాలనీలోని స్థానికులకు తెలుసు.

తాజాగా లాక్ డౌన్ నేపథ్యంలో ఆమె భర్త ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో వీరి శృంగార అక్రమ సంబంధానికి బ్రేక్ పడింది.  ప్రియుడి ఎడబాటును ఆమె తట్టుకోలేకపోయింది. గత రాత్రి ఆమె భర్త గంటసేపు పని మీద బయటకు వెళ్లాడు. దీంతో వెంటనే ఫోన్ చేసి ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది. స్పీడ్ గా వచ్చిన అతడు బెడ్ రూంలోకి దూరాడు. ఇద్దరూ శృంగారంలోకి మునిగిపోయారు.

ప్రియుడు పోకను గమనించిన అతడి బంధువులు ఆమె ఇంటిపై దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరిని పట్టుకున్నారు. నీ వల్లే మా యువకుడు చెడిపోతున్నాడంటూ ఆమెపై దాడి చేసి చితక్కొట్టారు.దీంతో ఆ మహిళ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ లో తనపై దాడి చేశారని కొందరిపై ఫిర్యాదు చేసింది

tenor.gif

Link to comment
Share on other sites

  • Replies 93
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Ellen

    29

  • Pitta

    23

  • LadiesTailor

    10

  • R_K_LunchVodka

    7

6 minutes ago, LadiesTailor said:

Ee thread mottam pitta retta (spam) vesesindi gaa 🤦‍♂️🤦‍♂️

Pitta was consoling me 😁

Link to comment
Share on other sites

53 minutes ago, LadiesTailor said:

Ee thread mottam pitta retta (spam) vesesindi gaa 🤦‍♂️🤦‍♂️

652a74484148251b9b0d06000bf07a09.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...