Jump to content

శ్రీకాళహస్తి అష్టదిగ్మంధం... ఏపీ మొత్తంలో అత్యంత కఠిన నిబంధనలు అమలు!

timmy

Recommended Posts

శ్రీకాళహస్తి అష్టదిగ్బంధం... ఏపీ మొత్తంలో అత్యంత కఠిన నిబంధనలు అమలు!

Fri, Apr 24, 2020, 08:30 AM
tn-b2d723e3fef6.jpg
  • 80 వేల జనాభాలో 50 కేసులు
  • ఈ ఉదయం నుంచి సంపూర్ణ లాక్ డౌన్
  • మూడు గంటల వెసులుబాటు కూడా తొలగింపు

కేవలం 80 వేల జనాభా ఉన్న చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఏకంగా 40కి పైగా కరోనా కేసులు నమోదు కావడంతో పట్టణాన్ని అధికారులు అష్టదిగ్బంధం చేశారు. పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి ప్రజలు ఎవరినీ బయటకు వెళ్లనివ్వబోమని, పాలు, మందులు, నిత్యావసరాలను వలంటీర్ల సాయంతో ఇళ్ల వద్దనే అందిస్తామని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉదయం మూడు గంటల వెసులుబాటును పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. పెట్రోల్‌ బంకులను పూర్తిగా మూసివేశారు. కరోనా కట్టడికి రాష్ట్రంలోనే అత్యంత కఠిన నిబంధనలను శ్రీకాళహస్తిలో అమలు చేయాలని నిర్ణయించామని, ఎవరైనా తమ ఆదేశాలు అతిక్రమిస్తే డిజాస్టర్‌ మేనేజ్ ‌మెంట్‌ చట్టం కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు. ఈ మేరకు నిన్న రాత్రి పోలీసు ఎస్కార్ట్‌ వాహనాలతో ర్యాలీ చేస్తూ, నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మైక్‌ అనౌన్స్ ‌మెంట్ చేశారు.  ప్రజలకు ఏవైనా అవసరాలు ఉన్నా, అనారోగ్యం బారిన పడినా అధికారులు, వలంటీర్లను సంప్రదించాలని సూచించారు.

https://www.ap7am.com/flash-news-685529/strict-rules-in-srikalahasti

Link to comment
Share on other sites

nenu vizag lo vunna eppudu, ekkada peddaga ledhu hadavidi.. only 2 active cases vunnayi eppati varaku, may be cases perigithey police ni ekkuva chesthaaru emo... vizag lo main roads thappa police ekkada kanipinchadam ledhu

VZM, SKL lo kooda main roads medhaney police hadavidi , janalu thirguthunna emi anadam ledhu, ee two districts lo 0 cases kadha

Link to comment
Share on other sites

4 minutes ago, Jambhalheart said:

SKL lo Corona vaste inka evvadu em seyyaledu... Aa Oriya valla paithyam tho kodukulu Junglies la ayinru . .. Nobody cares akkada entha restriction pettina.... 

Link to comment
Share on other sites

2 minutes ago, DaatarBabu said:

Kaka painunchi Anni sustune vunnadu...  AP lo "Amrita Hot "Ani Google search chesina vaallandariki Corona +ve anta @3$%

emiti...idi kuda jariginda ...baga karuvu lo vunnaaru janaalu @3$%

Link to comment
Share on other sites

32 minutes ago, Jambhalheart said:

nenu vizag lo vunna eppudu, ekkada peddaga ledhu hadavidi.. only 2 active cases vunnayi eppati varaku, may be cases perigithey police ni ekkuva chesthaaru emo... vizag lo main roads thappa police ekkada kanipinchadam ledhu

VZM, SKL lo kooda main roads medhaney police hadavidi , janalu thirguthunna emi anadam ledhu, ee two districts lo 0 cases kadha

yes 0 cases in VZM, SKL

Link to comment
Share on other sites

enni papalu chesarra babu, pavitra punya kshetram lo antinchi pada dhobbaru. . . };_

mana dheggara ye punya kshetram vellina akkada scams,  bhakthulani trick cheyadam, rob cheyadam, Endowments dept kathalu, politics oka side, akkada local lo mafia inko side. . . devudike picha kopam theppincharu ga.. .

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...