Jump to content

Lemon Gadda ki ice kathi ready chesina jagan

Aryaa

Recommended Posts

1 minute ago, snoww said:

Boothu kittu gaadi news version vela laa vundi gaa

అమరావతి : కేంద్రానికి మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ విషయంలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. లేఖ రాసింది తానేనని ఇప్పటికే ప్రకటించిన రమేష్ కుమార్ ప్రకటించిన విషయం విదితమే. మరోవైపు రమేష్‌కుమార్‌ లేఖ అందిందని కేంద్ర హోంశాఖ కూడా ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు.. రమేష్‌కు సీఆర్పీఎఫ్ భద్రత కూడా కేంద్రం కల్పించింది. అయితే.. ఈ లేఖపై సీఐడీ దర్యాప్తు చేయాలని డీజీపీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాశారు. అయితే.. విజయసాయి పేర్కొన్నట్టుగా లేఖను టీడీపీ నేతలు రాయలేదని సీఐడీ పరోక్షంగా తేల్చేసింది. దీంతో విజయసాయిరెడ్డి ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది.

నిమ్మగడ్డ పీఎస్‌ను విచారించగా.. 

రమేష్‌ కుమార్ పీఎస్‌ సాంబమూర్తిని సీఐడీ విచారించింది. ఈ సందర్భంగా పలు విషయాలు వెలుగుచూశాయి. ‘సార్‌ నాకు పెన్‌డ్రైవ్‌లో లేఖ ఇచ్చారు.. నా డెస్క్‌టాప్‌పై కరెక్షన్స్‌ చేశాను. తిరిగి ఆయనకు లేఖ ఇచ్చాను. రమేష్‌ కుమార్ తన మొబైల్‌ ద్వారా లేఖను కేంద్రానికి పంపారు’ అని సీఐడీ విచారణలో సాంబమూర్తి స్పష్టం చేశారు. పీఎస్‌ వెల్లడించిన వివరాలతో సాయిరెడ్డి ఆరోపణలన్నీ అవాస్తవమేనని నిర్ధారణ అయ్యింది. అంటే.. రమేష్‌ కుమార్‌ లేఖ బయటి నుంచి వచ్చింది కాదని సీఐడీ తేల్చేసిందన్న మాట!

విజయసాయి ఏం చెప్పారు!?

రమేష్‌ కుమార్‌ లేఖ బయటినుంచి వచ్చిందని.. ఆయన సంతకం కూడా ఫోర్జరీ అయ్యిందని ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు జరపాలని ఇటీవలే విజయసాయి డీజీపీకి లేఖ రాశారు. సీఐడీ విచారణతో సాయిరెడ్డి చేసినవన్నీ అవాస్తవ ఆరోపణలే అని నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే పలుమార్లు ఆ లేఖ రాసింది తానేనని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

42 minutes ago, snoww said:

2RYhtuz
Special Offer For You 💵
Make 100$ in less time 💵💵
bit.ly/2RYhtuz
 
thumbnail.jpg?domain=semp.net
Click Here!
Find 46 minutes Here!
semp.net
 
Vaammooo eedu endira saami

Link to comment
Share on other sites

సార్‌ నాకు పెన్‌డ్రైవ్‌లో లేఖ ఇచ్చారు

soo aa pendrive ekkada nunchi vachindi tdp office ee kada

Link to comment
Share on other sites

Never care for chamba and his batch

But nimmagada Ramesh Kumar is non corrupt as I hear from somepeople

Jalaga should wait for term completion of nimmgadda it would send good message for non corrupt officers I would say

Link to comment
Share on other sites

1 minute ago, Silverado said:

Never care for chamba and his batch

But nimmagada Ramesh Kumar is non corrupt as I hear from somepeople

Jalaga should wait for term completion of nimmgadda it would send good message for non corrupt officers I would say

Who are those some people  ? 
 
Link to comment
Share on other sites

6 minutes ago, Aryaa said:

Who are those some people  ? 
 
Bureaucratic Guys like subregistars or something who went on in a training at G.A.D department 

Heard from them nimmagadda is a gentleman

Link to comment
Share on other sites

16 minutes ago, Silverado said:

Bureaucratic Guys like subregistars or something who went on in a training at G.A.D department 

Heard from them nimmagadda is a gentleman

Yes kaka

Nimmagadda Saranya AP DEVELOPMENT BOARD Member ga without payment ki work chesindi

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

Yes kaka

Nimmagadda Saranya AP DEVELOPMENT BOARD Member ga without payment ki work chesindi

Whatever dude,I am saying he may have his kulagajji but never corrupt 

I'm talking about old man not his daughter dude ,maybe she was close to chamba batch

Link to comment
Share on other sites

47 minutes ago, Silverado said:

Never care for chamba and his batch

But nimmagada Ramesh Kumar is non corrupt as I hear from somepeople

Jalaga should wait for term completion of nimmgadda it would send good message for non corrupt officers I would say

Lol. His bias was obvious. 

While I don't question his authority of cancelling elections because of corona. A good unbiased officer will review ground situation with state officials first before making that decision. And what about wanting to keep electioins code in place even after postponing elections. His speeches , his actions don't project him as unbiased. 

Link to comment
Share on other sites

19 minutes ago, Silverado said:

Whatever dude,I am saying he may have his kulagajji but never corrupt 

I'm talking about old man not his daughter dude ,maybe she was close to chamba batch

Lemon posting lo unnapude daughter ki post ichindi

So adhi correct ee na ?

Link to comment
Share on other sites

Vurei meeru mararu ra..

Mararu...

Ee time lo election officer ni marchadame kaka..

Karona time lo kooda caste gurinchi..caste ni attack chesina dirty cm jagan

jaffa-logo-animation-800x600.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...