Jump to content

AP...governorr intla kooda 5 members ki Coronaaa


caesar

Recommended Posts

5 minutes ago, caesar said:

Em thitaaru ayyaa.....Rey tail sodhara ila chesthey Ela cheppu.....chesthey pedha scam cheyyi ee chinna Chinna rogaalu gola endhi manaku....

Itlaney gaa ayya thittindhi so called tail party seniors...

tractor rally valla cases periginaya leda vere edanna karanalu valla casesa pariginaya mundu telusukoni matladu

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

tractor rally valla cases periginaya leda vere edanna karanalu valla casesa pariginaya mundu telusukoni matladu

Ee dabba rekula subba Rayudu ippudu ennaina chepthaadu....nuvvu ikkada covering cheyyaku prathidhaani...veella covering brathukula naaa shepu...

Aa rally lo unna govt employees ...6 members ki corona vachindhi....do you know that?

Enduku vaa pixhaaa guntla covering....ilaanti times lo enduku chesthaar vaaa....idisei inga...Malli chepthunaa...

Johaarrr. yS tailll.....johaaarr thuglaq taillll.....ok...

  • Haha 1
Link to comment
Share on other sites

31 minutes ago, bhaigan said:

vachindi raj bhavan lo unna nurses ki

nurses part of frontline force fighting against COVID19

vallaki rakunda untadi meeru ela anukuntaru, they are fighting in war zone man

 

Highlighted is  not applicable to this nurse as she is stationed at Raj Bhavan.

 

Governor gadiki antinchi untaru.. 

 

Link to comment
Share on other sites

1 hour ago, AndhraneedSCS said:

Highlighted is  not applicable to this nurse as she is stationed at Raj Bhavan.

 

Governor gadiki antinchi untaru.. 

 

నలుగురు ఏపీ రాజ్ భవన్ ఉద్యోగులకు కరోనా... గవర్నర్ కు కరోనా పరీక్షలు

 
Mon, Apr 27, 2020, 08:15 AM
tn-43662b621d38.jpg
  • ట్రావెల్ హిస్టరీ లేకున్నా సోకిన వ్యాధి
  • చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
  • తనకు కూడా పరీక్షలు చేయాలన్న గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో, ముందు జాగ్రత్త చర్యగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా వైరస్ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. గవర్నర్ కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులను నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో పాటు, మెడికల్ స్టాఫ్ (ఓ నర్స్), ఓ బట్లర్, హౌస్ కీపింగ్ స్టాఫ్ కు కూడా వైరస్ సోకిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య విభాగం వెల్లడించింది.

కాగా, రాజ్ భవన్ లో కరోనా సోకిన వారిలో ఎవరికీ ట్రావెల్ హిస్టరీ లేదని, వైరస్ సోకిన వారితో కలిసిన సందర్భాలూ లేకపోవడంతో ఉన్నతాధికారులు అవాక్కయయారు. తనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, తాము రాజ్ భవన్ నుంచి కాలు బయటకు పెట్టలేదని కరోనా సోకిన నర్స్ స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో 12 మంది మెడికల్ టీమ్ పనిచేస్తున్నామని, లాక్ డౌన్ మొదలైన తర్వాత తమని ఎవర్నీ బయటకు వెళ్లడానికి అనుమతించలేదని పేర్కొన్నారు. కాగా, వ్యాధి బారిన పడిన వారిలో ముగ్గురిని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.  

ఇదిలావుంచితే, కరోనా పాజిటివ్ వచ్చిన గవర్నర్ ప్రధాన భద్రతా అధికారి కొన్ని వారాల క్రితం హైదరాబాదుకు వెళ్లివచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

https://www.ap7am.com/flash-news-685831/coronavirus-cases-in-ap

Link to comment
Share on other sites

6 hours ago, caesar said:

Paaye AP sanka naaki paaye....

Ee nista daridrudu elections kosam tamil nadu nundi aaa chemburaaaj kotha commissionerr ni techindu....aadu poyi governorr ki kalusta.....ippudu governorr intla 6 members ki corona....

Inga common public gathi endho........thugalaqq mc gaaadu thu....

CBN ae vundi vunte...

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...