Jump to content

Social distance please


kakatiya

Recommended Posts

IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

ఖమ్మం: రేషన్‌ కార్డుదారుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమచేసింది. దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను తపాలా కార్యాలయం వద్ద గోడకు అంటించారు. అందులో తమ పేరు ఉందో లేదో చూసుకునేందుకు భౌతిక దూరం మరచి గుమికూడిన ‌ కార్డుదారులు.

Link to comment
Share on other sites


IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

హైదరాబాద్‌: కరోనా కట్టడిలో భాగంగా కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను శుభ్రం చేసేందుకు మూసివేయడంతో వ్యాపారులు రోడ్డుపైనే అమ్ముతున్నారు. కొనుగోలుదారులు, పండ్ల లోడుతో వచ్చిన వాహనాలతో కొత్తపేట వద్ద రాకపోకలు స్తంభించిపోయాయి

Link to comment
Share on other sites

IN PICS: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చిత్రాలు

బెంగళూరు నుంచి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును ఎక్కేందుకు పోటీపడుతున్న వలస కార్మికులు

Link to comment
Share on other sites

India lo lockdown is a farce...

Initial 3 weeks lockdown down was good in a way that it at least brought some awareness on the disease, more than preventing the spread. In heavily populous countries like India, it can’t be used as a preventive measure.

These political idiots should stop lockdown now.

Link to comment
Share on other sites

Don't expect social distance in country like India. 100 billion lo chachindi just 1000 people. Aa matram daaniki months months intilo vundala anni maanesi ane type mentality. 

Link to comment
Share on other sites

4 hours ago, snoww said:

Don't expect social distance in country like India. 100 billion lo chachindi just 1000 people. Aa matram daaniki months months intilo vundala anni maanesi ane type mentality. 

No in India seriously taking..social distancing is failing because the organisers are failing to add more buses..more trians..place for crowd control and waiting.

Link to comment
Share on other sites

IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

మధ్యప్రదేశ్‌ జబల్పూర్ నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు పేర్లు నమోదు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రం ఎదుట గుమికూడిన వలస కూలీలు.

Link to comment
Share on other sites


IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

సికింద్రాబాద్‌ పద్మారావు నగర్‌లో ఓ మద్యం దుకాణంలో విదేశీ మద్యం అమ్ముతున్నారని తెలిసి కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చిన మద్యం ప్రియులు

Link to comment
Share on other sites

Manavaalaki body to body touch cheyakunda que lo nilchodam kashtM... chinnapadi train atta aadaram baga ishtam.

enthaina thostu, thoyinchukuntu munduki velta aa mazaa ye veru.

Link to comment
Share on other sites

  • 5 weeks later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...