Jump to content

J@ffa gadiki intha thondara endhuku


kidney

Recommended Posts

లాక్‌డౌన్ సడలింపు‌: ఏపీ సర్కార్‌ కొత్త గైడ్‌లైన్స్‌

 

సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్ సడలింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం‌ అదనపు గైడ్‌లైన్స్‌‌ను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన సూచనల మేరకు బుధవారం ఈ కొత్త మార్గదర్శకాలను వెల్లడించింది. (వారికి రూ. 2 వేలు ఇవ్వండి: సీఎం జగన్‌)

 

కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం : 
వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినహాయింపు 
ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌కు మినహాయింపు 
ఆర్థిక రంగానికి మినహాయింపు
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు అనుమతి 
కావాల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు అనుమతి 
వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి
కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే మినహాయింపు
వలస కార్మికులు లాక్‌డౌన్‌ సమయంలో ఏ రాష్ట్రంలో ఉంటే అదే రాష్ట్రంలో మాత్రమే పనులకు అనుమతి 
బుక్స్ షాపు, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు
ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు
మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉండే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి

Link to comment
Share on other sites

26 minutes ago, manadonga said:

Ippatike late ayyindi bhayya 

cities lo janalani vadilesi asalu corona effect leni villages janalani polices baaga torture pedutunaru 

As per Central govt - and Basics followed by other countries - Edhaina Step by Step Process Lift cheyali kaka.. Under Close monitoring 

AP lo Almost anni ethesadu - except Big Malls and movie theaters in few Urban areas

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...