Jump to content

News Flash: Y Tump thaata Twitter A/C Opted Unfollow Bodi, PMO & President of India


LordOfMud

Recommended Posts

After Following PM Modi On Twitter, White House Hits "Unfollow"      @3$%

Trump-Modi-_AP.jpg

The White House has unfollowed Prime Minister Narendra Modi, President Ram Nath Kovind and the Prime Minister's office.

The Twitter account of the White House -- the residence and workplace of the US President -- has over 21 million followers. 

It has also unfollowed the Twitter handle of the Indian Embassy in USA.

https://www.youtube.com/watch?v=qA3cxe3W7ZA

Link to comment
Share on other sites

2 minutes ago, Sachin200 said:

Mari follow avadam start petiina roju na , ilagey vesara ?? 

 

Yes, 2006 lo vesaaru, unfollow chesi malle follow chesaaru       +-

Link to comment
Share on other sites

కొన్ని వారాలుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ ఖాతాను ఫాలో అయిన వైట్‌హౌస్‌ తాజాగా ఆయనను ఆన్‌ఫాలో చేసిన సంగతి తెలిసిందే. ఇది కాస్త భారత్‌లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా–భారత్‌ల మధ్య దెబ్బతిన్న బంధాలకు ఇదొక నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. అయితే ఇందుకు సంబంధించి బుధవారం వైట్‌హౌస్‌ వర్గాలు వివరణ ఇచ్చాయి. అమెరికా అధ్యక్షుడు పర్యటించే దేశాలకు చెందిన దేశాధినేతల అధికారిక ట్విటర్‌ ఖాతాలను వైట్‌హౌస్‌ అనుసరించడం సాధారణంగా జరుగుతుంటుందని తెలిపాయి. అధ్యక్షుడి పర్యటనకు మద్దతుగా.. వారి ట్విట్స్‌ను రీట్విట్‌ చేసేందుకు కొద్దికాలం పాటు మాత్రమే ఆ ఖాతాలను ఫాలో అవనున్నట్టు వెల్లడించాయి.

‘వైట్‌ హౌస్‌ ట్విటర్‌లో అమెరికా ప్రభుత్వ సీనియర్‌ ట్విటర్‌ అకౌంట్స్‌ అనుసరిస్తుంది. అధ్యక్షుడి విదేశీ పర్యటన సమయంలో మాత్రమే అందుకు.. అతిథ్య దేశానికి సంబంధించిన అకౌంట్‌లను కొద్దికాలం ఫాలో అవుతుంది’ అని వైట్‌హౌస్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరి చివరి వారంలో ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలో వైట్‌హౌస్‌ అధికార ట్విటర్‌ అకౌంట్‌.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాని కార్యాలయం, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం, ఇండియాలోని అమెరికా దౌత్య కార్యాలయం, భారత్‌లో అమెరికా రాయబారి ట్విటర్‌ ఖాతాలను అనుసరించడం మొదలుపెట్టింది. అయితే ఈ వారంలో ఆ ఆరు ఖాతాలను వైట్‌హౌస్‌ ట్విటర్‌లో ఆన్‌ఫాలో చేసింది. దీంతో వైట్‌హౌస్‌ ట్విటర్‌ లో అనుసరిస్తున్న ఖాతాల సంఖ్య 13కు తగ్గింది.

Link to comment
Share on other sites

8 hours ago, psycopk said:

Not worthy ani teliyatainiki pedaga time pataledu

lol

Trump ki modi to friendship cut chesuko mani cheppindi nene antunna cbn

Link to comment
Share on other sites

9 hours ago, psycopk said:

Not worthy ani teliyatainiki pedaga time pataledu

Yes CBN and Lokesh babu ni...Follow avalli ani White house board meeting pettindi ippude...

Anna gaaru NTR Biopic telecast chestunaru white house lo ....Goose Bumps ostunayii.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...