Jump to content

Salman khan

chinnabhai

Recommended Posts

ఇదీ అసలైన ఛాలెంజ్ ! 

మొదట్లో సల్మాన్ అంటే నాకూ ఇష్టం ఉండేది కాదు . ఒకసారి కులుమనాలి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్క డాబా దగ్గర లంచ్ కోసం ఆగాము . ఆ హోటల్ నిండా సల్మాన్ ఫొటోలే ..ఓనర్ ఏమో బీజేపీ భక్తుడు ( పెద్ద నిలువు బొట్టు ) , పక్క హోటల్ కూడా అలానే ఉంది , దాని ఓనరేమో సర్ధార్ .

వాళ్ళ ద్వారా మొట్టమొదటి సారి సల్మాన్ గురించి తెలుసుకున్నాను .ప్రతిసినిమాకు వచ్చే డబ్బుని తన అవసరాలు పోగా మిగిలిన మొత్తం పేదలకి పంచుతాడు అంట ( అప్పులతో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే ..సల్మాన్ వాళ్ళతో హోటల్స్ పెట్టించాడు అంట , షూటింగ్ కి కులుమనాలి వచ్చినప్పుడల్లా వీళ్ళ దగ్గరకి వచ్చి వెళ్తాడట )   .ముంబయిలో తిరిగే ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబం సల్మాన్ దగ్గర ఏదో ఒక సహాయం పొందినదే . చాలా ఎమోషనల్ పర్సన్ . వాళ్ళ చెల్లి అర్పిత కూడా అనాథే . ఆమెని వాళ్ళింట్లో ఎలా చూసుకొంటారో చెప్పాల్సిన పనిలేదు . దాదాపుగా అందరూ ( సంగీత ..ఐశ్వర్య ..కత్రినా వరకూ ) సల్మాన్ ని వాడుకొని వదిలేసిన వాళ్ళే . బలహీనతలు ఉండటం మానవ సహజం . కాకపోతే మిగతా వాళ్ళతో పోల్చితే గొప్ప మానవతావాది . 

లాక్డౌన్ పెట్టిన దగ్గర నుండి 25 వేల కుటుంబాలకి 6 వేల చొప్పున డబ్బు పంచాడు . 

ఇప్పుడు ఏకంగా లక్షా ఇరవై వేల కుటుంబాలకి నిత్యావసర సరుకులు ( 15 కోట్లు విలువ ) పంచుతూ మిగిలిన వాళ్లకి ఛాలెంజ్ చేసాడు . 

మన హీరోలు ఇప్పటికైనా పెళ్ళానికి కాఫీ చేశాను , కాళ్ళు పట్టాను , లంగాలు ఉతికాను లాంటి ఛాలెంజులు కాకుండా సమాజానికి ఉపయోగపడే ఇలాంటి ఛాలెంజులు చేయాలి . 

సల్మాన్ నిజమైన హీరో !
 
Link to comment
Share on other sites

1 hour ago, chinnabhai said:

Other than raising arpita, migatavanni first time chustunna

Link to comment
Share on other sites

7 minutes ago, ChinnaBhasha said:

Other than raising arpita, migatavanni first time chustunna

Whats mentioned is true he does support needy.. 

Link to comment
Share on other sites

2 hours ago, chinnabhai said:

ఇదీ అసలైన ఛాలెంజ్ ! 

మొదట్లో సల్మాన్ అంటే నాకూ ఇష్టం ఉండేది కాదు . ఒకసారి కులుమనాలి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్క డాబా దగ్గర లంచ్ కోసం ఆగాము . ఆ హోటల్ నిండా సల్మాన్ ఫొటోలే ..ఓనర్ ఏమో బీజేపీ భక్తుడు ( పెద్ద నిలువు బొట్టు ) , పక్క హోటల్ కూడా అలానే ఉంది , దాని ఓనరేమో సర్ధార్ .

వాళ్ళ ద్వారా మొట్టమొదటి సారి సల్మాన్ గురించి తెలుసుకున్నాను .ప్రతిసినిమాకు వచ్చే డబ్బుని తన అవసరాలు పోగా మిగిలిన మొత్తం పేదలకి పంచుతాడు అంట ( అప్పులతో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే ..సల్మాన్ వాళ్ళతో హోటల్స్ పెట్టించాడు అంట , షూటింగ్ కి కులుమనాలి వచ్చినప్పుడల్లా వీళ్ళ దగ్గరకి వచ్చి వెళ్తాడట )   .ముంబయిలో తిరిగే ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబం సల్మాన్ దగ్గర ఏదో ఒక సహాయం పొందినదే . చాలా ఎమోషనల్ పర్సన్ . వాళ్ళ చెల్లి అర్పిత కూడా అనాథే . ఆమెని వాళ్ళింట్లో ఎలా చూసుకొంటారో చెప్పాల్సిన పనిలేదు . దాదాపుగా అందరూ ( సంగీత ..ఐశ్వర్య ..కత్రినా వరకూ ) సల్మాన్ ని వాడుకొని వదిలేసిన వాళ్ళే . బలహీనతలు ఉండటం మానవ సహజం . కాకపోతే మిగతా వాళ్ళతో పోల్చితే గొప్ప మానవతావాది . 

లాక్డౌన్ పెట్టిన దగ్గర నుండి 25 వేల కుటుంబాలకి 6 వేల చొప్పున డబ్బు పంచాడు . 

ఇప్పుడు ఏకంగా లక్షా ఇరవై వేల కుటుంబాలకి నిత్యావసర సరుకులు ( 15 కోట్లు విలువ ) పంచుతూ మిగిలిన వాళ్లకి ఛాలెంజ్ చేసాడు . 

మన హీరోలు ఇప్పటికైనా పెళ్ళానికి కాఫీ చేశాను , కాళ్ళు పట్టాను , లంగాలు ఉతికాను లాంటి ఛాలెంజులు కాకుండా సమాజానికి ఉపయోగపడే ఇలాంటి ఛాలెంజులు చేయాలి . 

సల్మాన్ నిజమైన హీరో !
 
@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...