Jump to content

ప్లీజ్‌.. తప్పనిసరైతే తప్ప బయటకెళ్లొద్దు: పూజా హెగ్డే


r2d2

Recommended Posts

 

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఈ మహమ్మారి బారి నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలతో పాటు పలువురు ప్రముఖులు, కళాకారులు తమదైన శైలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా సినీతార పూజా హెగ్డే ప్రజలకు పలు సూచనలు చేశారు. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం యుద్ధం చేస్తున్నామనీ.. తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. ఒకవేళ వెళ్తే మాస్క్‌ పెట్టుకోవాలని.. ఇంట్లోనే ఉంటూ కరోనా బారినుంచి కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

 

 

Link to comment
Share on other sites

@3$%దీని తెలుగు... 

నేను పాప తో యుద్ధానికి రెడీ.... 

Link to comment
Share on other sites

1 minute ago, Biskot2 said:

@3$%దీని తెలుగు... 

నేను పాప తో యుద్ధానికి రెడీ.... 

such childish innocence..😜

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...