Jump to content

ప్రముఖ యాంకర్ పై పోలీస్ కేస్.. షాక్ లో Taco Bell ఫ్యాన్! 😀


r2d2

Recommended Posts

thumb.jpg

 
తెలుగు టీవీ యాంకర్ శ్రీముఖి.. ప్రస్తుతం తెలుగు టాప్ యాంకర్లలో ఒకరు. ఎన్నో టీవీ షోలు రియాలిటీ ప్రోగ్రాంలు ఆమె చేతుల మీదగా సక్సెస్ చేస్తూ వస్తుంది. అయితే కొన్నిసార్లు కొన్ని టీవీ షోలు వివాదాలను కూడా తెస్తుంటాయి. అలా ఒక్కోసారి యాంకర్లపై కూడా పోలీసులు కేసులు పెట్టే పరిస్థితులు వస్తాయి. అలానే ఇప్పుడు బిగ్బాస్ సీజన్ – రన్నరప్ యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ షాక్కి గురయ్యారు. అసలు శ్రీముఖి పై పోలీస్ కేసు నమోదు కావడానికి కారణమేంటి? ఏం చేసిందంటూ కంగారు పడుతూ ఆరా తీస్తున్నారు. నల్లకుంటకి చెందిన శర్మ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
 
 
ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు యాంకర్ శ్రీముఖి పై అలాగే ఓ ప్రముఖ టీవీ ఛానెల్ పై కేసు నమోదు చేశారట. ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో జరిగే ఓ ప్రోగ్రాంలో శ్రీముఖి బ్రాహ్మణులను అవమాన పరిచినందుకు నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వ్యక్తి కార్యక్రమ వీడియోలను కూడా చూపించాడట. బ్రాహ్మణులను కించపరిచే విధంగా కామెడీ షోలో దృశ్యాలను చిత్రీకరించారని ఓ ప్రముఖ టీవీ ఛానెల్ యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కామెడీ షోలో బ్రాహ్మణులను కించపరుస్తూ ఉన్నారంటూ వెంకట రమణ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వివాదం పై యాంకర్ శ్రీముఖి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.
Link to comment
Share on other sites

58 minutes ago, pencil said:

mana valla meda manavaalle case lu pettukodam endi na sinthakaai antunna DB agraharam bach

She’s not bapan.  

Link to comment
Share on other sites

19 minutes ago, pencil said:

guru g sankusthapana sesina gunta ante manavalle anukunna brahmi1.gif

Before guruji chalamandhi chesaru nzb lo ... 

Link to comment
Share on other sites

1 minute ago, Paidithalli said:

Before guruji chalamandhi chesaru nzb lo ... 

amangalam paratihatamavgaka... nenu septunnadhi movie debut gurinchi vayya.. pradeep machiraju ninchi hariteja varaku chala mandiki debut chance ichadu kada guru g

Link to comment
Share on other sites

23 minutes ago, Paidithalli said:

Before guruji chalamandhi chesaru nzb lo ... 

 

54 minutes ago, Paidithalli said:

She’s not bapan.  Lambadidhi

 

SC/ST case estadi bokudi.. jaagratta..

Link to comment
Share on other sites

10 minutes ago, pencil said:

amangalam paratihatamavgaka... nenu septunnadhi movie debut gurinchi vayya.. pradeep machiraju ninchi hariteja varaku chala mandiki debut chance ichadu kada guru g

Nenu anedhi adhe . She debuted with prema ishq kadal movie ankunta

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...