Jump to content

నటుడు తనతో తప్పుగా ప్రవర్తించాడని నటి ప్రగతి

kakatiya

Recommended Posts

హైదరాబాద్‌: ఓ సినిమా సెట్‌లో హాస్య నటుడు తనతో తప్పుగా ప్రవర్తించాడని నటి ప్రగతి పేర్కొన్నారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలతో గుర్తింపు పొందిన ఆమె తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు ఓ నటుడి వల్ల కల్గిన అసౌకర్యం గురించి చెప్పారు.

‘ఓ కమెడియన్‌ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు.. నాతో మంచిగానే ఉన్నాడు. కానీ ఓ రోజు సినిమా సెట్‌లో తప్పుగా ప్రవర్తించాడు. చీప్‌గా మాట్లాడాడు. మార్నింగ్‌ షిఫ్ట్‌లో 11 గంటల ప్రాంతంలో ఇదంతా జరిగింది. ఆయన ప్రవర్తన, మాటల్ని నేను జీర్ణించుకోలేకపోయా. షూట్‌ పూర్తయిన తర్వాత సాయంత్రం ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడా. సెట్‌లో ప్రవర్తించిన తీరు సరికాదని చెప్పా. మీ అసభ్య పదజాలాన్ని, ప్రవర్తనను సహించలేకపోయానని, చాలా అసౌకర్యం అనిపించిందని తెలిపా. సెట్‌లో అందరూ ఉండగా అడిగితే.. మీ ఇమేజ్‌ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఎవరూ లేనప్పుడు ప్రశ్నించినట్లు చెప్పా’ అని ఆమె తెలిపారు. ఆ నటుడి పేరును మాత్రం ఆమె బయటపెట్టలేదు.

Link to comment
Share on other sites

23 minutes ago, kakatiya said:

Ee News Lavda gaadu, seat kinda microphone pettada veela private conversation vinadaniki.

Link to comment
Share on other sites

5 minutes ago, emitlu said:

Ee News Lavda gaadu, seat kinda microphone pettada veela private conversation vinadaniki.

aame telipindanta kaka..... 

adi Ali gadu ani already news eppudo ochindi.. very old news..
@tacobell fan kaka lockdown boring time lo old news kuda esi 10gutunnadu

Link to comment
Share on other sites

16 minutes ago, quickgun_murugun said:

aame telipindanta kaka..... 

adi Ali gadu ani already news eppudo ochindi.. very old news..
@tacobell fan kaka lockdown boring time lo old news kuda esi 10gutunnadu

he was a great broker in his prime time antar kaka, esuvanti esuvati pori laani chusuntadu. . . 

e aunty ki kakkurthi padathadu antava. . . tenor.gif

lite, interviews lo light masala add chesi publicity common these days, creating an interesting story /incident and not naming any specific guy, publicity lo undhochu, plus evarni hurt cheyakunda andhari good books lo undochu . . 

  • Upvote 1
Link to comment
Share on other sites

51 minutes ago, Assam_Bhayya said:

he was a great broker in his prime time antar kaka, esuvanti esuvati pori laani chusuntadu. . . 

e aunty ki kakkurthi padathadu antava. . . tenor.gif

lite, interviews lo light masala add chesi publicity common these days, creating an interesting story /incident and not naming any specific guy, publicity lo undhochu, plus evarni hurt cheyakunda andhari good books lo undochu . . 

@masaladesiactress

Link to comment
Share on other sites

1 hour ago, CH_Desi said:

Prudhvi nemo

Prudhvi is good guy..he won't make comments..

Direct ga vateskovatame

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, kakatiya said:

Prudhvi is good guy..he won't make comments..

Direct ga vateskovatame

48c14045bd9b82aacd8397d0cb6c33f6.gif

  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, kakatiya said:

Prudhvi is good guy..he won't make comments..

Direct ga vateskovatame

Nenedo just for fun anna, I don't really know much about him.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...