Jump to content

విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం


timmy

Recommended Posts

విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం

విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం

విశాఖ: నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది

https://m.eenadu.net/crime/latestnews/Chemical-gas-leakage-accident-in-Visakhapatnam/0300/120061202

Link to comment
Share on other sites

  • Replies 126
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • bhaigan

    32

  • kidney

    22

  • MiryalgudaMaruthiRao

    12

  • timmy

    10

Popular Days

విశాఖలో లీకైన వాయువు.. పలువురికి అస్వస్థత..!

విశాఖపట్టణంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్‌ పరిశ్రమలో వాయువు లీకైంది.
Gas Leakage Andhra Pradesh, విశాఖలో లీకైన వాయువు.. పలువురికి అస్వస్థత..!

విశాఖపట్టణంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్‌ పరిశ్రమలో వాయువు లీకైంది. 3కి.మీ మేర ఆ వాయువు వ్యాపించింది. దీంతో స్థానికుల్లో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. అపస్మారక స్థితిలో పడిపోయారు. వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. దీంతో భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి తరలిస్తున్నారు.

https://tv9telugu.com/chemical-gas-leakage-accident-in-visakhapatnam-238941.html

Link to comment
Share on other sites

విశాఖలో రసాయన వాయువు లీక్‌.. పలువురికి అస్వస్థత

 
AddThis Sharing Buttons
విశాఖలో రసాయన వాయువు లీక్‌.. పలువురికి అస్వస్థత
 

 

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ రసాయన వాయువు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒంటిపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. భయాందోళనలతో తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఘటనాస్థలికి పదుల సంఖ్యలో అంబులెన్సులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పరిసర ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి వేరే ప్రాంతాలకు పోలీసులు తరలిస్తున్నారు. 

https://www.ntnews.com/national/chemical-gas-leak-from-lg-polymers-india-industry-in-vizag-32890

Link to comment
Share on other sites

విశాఖలో భారీ ప్రమాదం.. కంపెనీ నుంచి లీకైన కెమికల్ వాయువు.. రోడ్డుపైనే పడిపోతున్న జనం!

 
Thu, May 07, 2020, 06:32 AM
tn-9b0bcf6ea441.jpg
  • ఎల్జీ పాలిమర్స్‌లో ఘటన
  • ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసుల హెచ్చరిక
  • భయంతో మేఘాద్రి గడ్డవైపు ప్రజల పరుగులు

విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఆ వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.

మరికొందరు రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడిపోయారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీయగా మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. అప్రమత్తమైన పోలీసులు సైరన్‌ మోగిస్తూ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులు, మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

https://www.ap7am.com/flash-news-686810/chemical-gas-leake-in-visakha-from-lg-polymers

Link to comment
Share on other sites

naa house ee factory ki oka 3 km distance lo vundhi, maa area lo vallani vacate cheyisthunnaru police houses lo nunchi 

Link to comment
Share on other sites

ippude inti nundi call vacchindi family is safe but smell baga coming anta

neighbourhood vallu coma loki vellaru

Link to comment
Share on other sites

10 minutes ago, Aryaa said:

LG vadi chetha dabbulu kakkichali
 

ayina oori madyalo chemical factories endi ra CBN ga. Ala ela permission ichav 

bro go and sleep man adi NTR kaalam lo kattina factory

  • Upvote 1
Link to comment
Share on other sites

30 minutes ago, dasara_bullodu1 said:

bro go and sleep man adi NTR kaalam lo kattina factory

I know Babai. CBN was ministr in that department at that time. People even protested not to give permission. There was lot of news back then related to it. 

Link to comment
Share on other sites

3 minutes ago, Aryaa said:

I know Babai. CBN was ministr in that department at that time. People even protested not to give permission. There was lot of news back then related to it. 

It’s ok uncle ippudu Jagan anna vachaadu ga he will take care industry free state chesthaadu vellandharini mooyinchi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...