Jump to content

విశాఖ వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరిన చంద్రబాబు

snoww

Recommended Posts

2 minutes ago, Albany said:

konni vandala sarlu cheppi unta criticize cheyyandi disco cheyyandi constructive criticism cheyyandi ani

okkadu ayina vinnada roju okate edupu, chandalapu posts, dabbulu isthe intha cheap ga digajaratara ee paytm gallu??

images?q=tbn:ANd9GcR0n-VFhEspmcIKDLiDYAe

Prapancham lo evvadu vaadu tappu Ani feel avvadu, vadini vadu right Ani andarini oppinchadaniki entha dooram ayina pothadu...! 

Link to comment
Share on other sites

2 minutes ago, DaatarBabu said:

images?q=tbn:ANd9GcR0n-VFhEspmcIKDLiDYAe

Prapancham lo evvadu vaadu tappu Ani feel avvadu, vadini vadu right Ani andarini oppinchadaniki entha dooram ayina pothadu...! 

sarle poyi bommalu esuko

Link to comment
Share on other sites

12 hours ago, snoww said:

Orey Bodi gaa inka eppudu permission isthav. Evaritho pettukuntunnavo neeku ardam avuthunda ani garuda star asking. 

Link to comment
Share on other sites

39 minutes ago, Vaampire said:

Abn adey roju permission vachindi ani cheppadu. Permission vachaka enduku vellatem ledhu

now ABN kittu not allowing bobgoru to visit vizag emo

Link to comment
Share on other sites

On 5/12/2020 at 11:37 AM, Vaampire said:

Abn adey roju permission vachindi ani cheppadu. Permission vachaka enduku vellatem ledhu

Boothu Kittu gaadu over excitement lo dream machine ekki permission thechukunnadu. 

  • Haha 1
Link to comment
Share on other sites

11 minutes ago, Balibabu said:

Intaki vellara e musali nakka and pappu gadu??

No

Hyd indrabavanam lo rest tisukuntunadu and daily oka 2 to 3 hours zoom conference lu petti time pass chestunadu

Link to comment
Share on other sites

నాకు కేంద్రం అనుమతి లభించింది: మంచు మనోజ్

హైదరాబాద్‌: వలస కార్మికుల కష్టాలు తీర్చేందుకు యువ కథానాయకుడు మంచు మనోజ్‌ ముందుకొచ్చారు. తనవంతు సాయంగా వారి కోసం బస్సులు ఏర్పాటు చేసినట్లు ట్వీట్‌ చేశారు. ఈ మంచి కార్యానికి అందరి సహకారం కావాలని, అప్పుడే వలస కార్మికుల్ని వారి వారి ఇళ్లకు పంపొచ్చని పేర్కొన్నారు. ‘తమ సొంత గ్రామాలకు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కోసం బస్సులు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అడిగా. చివరికి వారు అనుమతిచ్చారు. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌ నుంచి రెండు బస్సులు బయలుదేరుతాయి. రానున్న రోజుల్లో ఈ సేవల్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నా’ అని మనోజ్‌ ట్వీట్‌ చేశారు

మనోజ్‌ బుధవారం తన పుట్టినరోజు జరుపుకొంటోన్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన‌ ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రాన్ని విద్యా నిర్వాణ మంచు ఆనంద్‌ సమర్పిస్తున్నారు. మనోజ్‌ 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలో చివరిసారి వెండితెరపై కనిపించారు. ఆపై సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు చెప్పారు. తిరిగి ఇప్పుడు మళ్లీ మేకప్‌ వేసుకోబోతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.

Link to comment
Share on other sites

49 minutes ago, DaatarBabu said:

Good job.

Sonu sood also doing same. 

Link to comment
Share on other sites

51 minutes ago, DaatarBabu said:

Ee aata lo aratipandu gadiki kuda Central Govt respond ayithadi Kani mana Baboru Vizag Vasta ante Matram kaadu..  5e530fda9c132416fee49389da028c12_d_w.gif

71 years musalodu

Enni rogalu unnavo telvadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...