Jump to content

విశాఖ వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరిన చంద్రబాబు

snoww

Recommended Posts

8 minutes ago, Hydrockers said:

71 years musalodu

Enni rogalu unnavo telvadu

vizag capital oddu..amaravati ae muddu annadu...ae mokam petukuni potadu ?

asale corona..eedu 71 yendla musalodu...public la tirigindu ante corona vachudu khayam, vasthe peekude...musali pranam..!!

Link to comment
Share on other sites

On 5/20/2020 at 12:55 PM, snoww said:

Pulkas are filing cases on every government action these days in high court.

Pulkas should file a court case on why Bodi is not responding. 

Pulkas file a court case on Bodi. 

Mathu doctor kosam, lemon gadda kosam esi , leader kosam case veyyaka povatam endayya. 

Link to comment
Share on other sites

టీడీపీ జాతీయ అఽధ్యక్షుడు చంద్రబాబు సోమవారం విశాఖపట్నం వెళ్తున్నారు. ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఆయన హైదరాబాద్‌ నుంచి ఏపీకి రావడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల డీజీపీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపారు. ఈ నెల 25న ఉదయం 10:35గంటలకు హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్తారు. గ్యాస్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన తర్వాత రోడ్డు మార్గాన అమరావతి చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాగా, ప్రసిద్ధ సినీ దర్శకుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. వెండితెరపై తన సృజనాత్మకతతో ఇంద్రజాలాన్ని చేసి, ప్రేక్షకులను మైమరిపింపజేసిన దర్శకేంద్రుడు పదికాలాలపాటు గుర్తుండిపోయే అనేక చిత్రాలను అందించారని కొనియాడుతూ చంద్రబాబు శనివారం ట్వీట్‌ చేశారు. 

Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:

Permission raksmunde flight schedule kuda esaru ga malli

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

Permission raksmunde flight schedule kuda esaru ga malli

Bodi permission avasaram enduku ledo ippudu. State DGPs ki enduku applied oo. 

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

Em matladutunav

Baboriki spl flight lekapote ettla

Every week end Hyderabad ki up and down normal flights lone sese vaadu kada. 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Every week end Hyderabad ki up and down normal flights lone sese vaadu kada. 

Ante ippudu normal people tho journey chesi corona techukomanatava musalodiki

Link to comment
Share on other sites

6 minutes ago, Hydrockers said:

Ante ippudu normal people tho journey chesi corona techukomanatava musalodiki

Thinnava raa sujana ki oka phone kodithe private jet pampisthadu gaa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...