Jump to content

విశాఖ వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరిన చంద్రబాబు


snoww

Recommended Posts

12 minutes ago, Sucker said:

Ee page 15 pages ki vachindi. Permission vachinda Leda ?? 

Meelanti paytm gaalu yentha chinchukunna CBN ni yemi peekaleru CITI_c$y

Link to comment
Share on other sites

1 hour ago, jaglaqq said:

Meelanti paytm gaalu yentha chinchukunna CBN ni yemi peekaleru CITI_c$y

yes..emi peekaledu...pakka state lo refugee ga unte inkemi peekedi...

Link to comment
Share on other sites

23 minutes ago, Android_Halwa said:

yes..emi peekaledu...pakka state lo refugee ga unte inkemi peekedi...

Anthe anthe. Ippudu Power lo vunnodu yemi peekaledu and tughlaq ane frustration CITI_c$y

Link to comment
Share on other sites

22 minutes ago, jaglaqq said:

Anthe anthe. Ippudu Power lo vunnodu yemi peekaledu and tughlaq ane frustration CITI_c$y

Power lo vunapudu kuda peekindi emi ledu le..anduke kada 23 migilinayi...

Link to comment
Share on other sites

7 minutes ago, kidney said:

Phulkas - inthaki ii musaladu AP ki velthada??ImaginaryRespectfulHermitcrab-max-1mb.gi

Musalodu gitla AP ki pothe, pakka Corona patukunudu khayam...

Haiga ga hyderabad lo kurchoni letters rasukuntu poyye daniki AP Ki poi peekedi emundi cheppu ?

  • Haha 1
Link to comment
Share on other sites

49 minutes ago, Android_Halwa said:

Musalodu gitla AP ki pothe, pakka Corona patukunudu khayam...

Haiga ga hyderabad lo kurchoni letters rasukuntu poyye daniki AP Ki poi peekedi emundi cheppu ?

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Skip
 
 

Corona koralu vanchutharu baboru AP ki velli. 

Link to comment
Share on other sites

Vizag poyyi gas leak victims ni kalusdam ante,  vizag ga capital vaddu ani annaka ae mokam petukuni potadi Vizag ki ?

Amaravti pothe, asale real estate protests nadustunayi...

inka poi chesedi emundi cheppu ?

 

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Vizag poyyi gas leak victims ni kalusdam ante,  vizag ga capital vaddu ani annaka ae mokam petukuni potadi Vizag ki ?

Amaravti pothe, asale real estate protests nadustunayi...

inka poi chesedi emundi cheppu ?

 

Bhuvi aunty enni bangles sending ee saari papam vizag victims ki.

Link to comment
Share on other sites

అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. సోమవారం విశాఖ, విజయవాడకు విమానాలు రద్దు చేసినట్లు సమాచారం. ప్యాసింజర్లు తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో విమానాలను రద్దు చేశారు. చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయితే రోడ్డు మార్గంలో అమరావతి వెళ్లే అవకాశం ఉంది. 27, 28 తేదీల్లో అమరావతి నుంచే మహానాడు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. 

కాగా చంద్రబాబు విశాఖ వెళ్లేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన  సోమవారం ఉదయం విమానంలో విశాఖకు వెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతులను కూడా ఏపీ డీజీపీ నుంచి తీసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబుకు డీజీపీ ఈ పాస్ కూడా జారీ చేశారు.

 

అయితే ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నెల 26 నుంచి విమానాలను నడిపేందుకు కేంద్ర పౌరవిమానయానశాఖ అనుమతిచ్చింది. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను నడపాలని తొలుత నిర్ణయించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సోమవారం రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ ఎయిర్ పోర్టులను మూసివేయనున్నారు. 

Link to comment
Share on other sites

అమరావతి: సోమవారం విశాఖపట్నం పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడం వైసీపీ ప్రభుత్వ కుట్రగా టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయడు ధ్వజమెత్తారు. సోమవారం ఒక్కరోజే ఏపీకి విమాన సర్వీసులు బంద్ చేయడం వైసీపీ కుట్రలో భాగమేనని ఆయన మండిపడ్డారు. ఒక్కరోజే విశాఖ, విజయవాడ ఎయిర్ పోర్టుల మూత వేయడం, మళ్లీ మంగళవారం సర్వీసులు ఉన్నాయని చెప్పడం దీనికి బలం చేకూరుస్తోందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 

చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించాకే ఏపీకి విమాన సర్వీసుల బంద్ చేశారని అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురి ట్వీట్ దీనికి ప్రత్యక్ష రుజువని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వ అభ్యర్దన మేరకే సర్వీసులు రద్దు చేశామని హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారని, 26వ తేదీకే ఏపీకి పరిమిత సర్వీసులని కేంద్రమంత్రి చెప్పారని అచ్చెన్నాయుడు తెలిపారు. తమిళనాడులో చెన్నైకి గరిష్టంగా 25 సర్వీసులు నడుపుతున్నట్లు, దేశంలో ఇతర ఎయిర్ పోర్టుల తరహాలోనే తమిళనాడులో ఇతర ఎయిర్ పోర్టులకు సర్వీసులు ఉంటాయని హర్దీప్ సింగ్‌పురి ఆ ట్వీట్ లో పేర్కొన్నారని ఆయన తెలిపారు.

 

‘‘చంద్రబాబు విశాఖ ఎప్పుడు వచ్చినా వైసీపీకి భూకంపం వచ్చినట్లు ప్రవర్తిస్తోంది. చంద్రబాబు అంటే వైసీపీ నాయకుల్లో ఉన్న భయాన్ని ఈ విధమైన చేష్టలు రుజువు చేస్తున్నాయి. ఈ రోజు విశాఖ వెళ్లకుండా ఆపగలిగినా విశాఖ వాసుల మనుసులలోనుంచి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని చెరిపేయడం వైసీపీ నాయకులకు అసాధ్యం అనేది గుర్తుంచుకోవాలి. త్వరలోనే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి  బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తారు’’. అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...