Jump to content

విశాఖ వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరిన చంద్రబాబు

snoww

Recommended Posts

36 minutes ago, caesar said:

Ledhu recorded press meets.petaali.  ..with watch and without watch. ..

Action...take..cut...retake ...

Ok kani monna pala packet meda 2 rs penchinattu ippudu kuda inko 2 rs penchutunara

Link to comment
Share on other sites

15 minutes ago, snoww said:

అమరావతి : విశాఖపట్నం వెళ్లేందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రం అనుమతిచ్చింది. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన బాధితులను పరామర్శించేందుకు తాను అక్కడికెళ్లడానికి అనుమతివ్వాలని కేంద్రాన్ని బాబు కోరారు. కేంద్రం అనుమతిస్తే తాను విశాఖ వెళ్తానని చెప్పారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అనుమతిచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు చంద్రబాబు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఎల్జీ పాలిమర్స్ ప్రాంతానికి, ఆ తర్వాత క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు.

Ee news kula jyothi lo tappa ekkada raledu

Ville letter print chesukunara endi kompa thisi

Link to comment
Share on other sites

26 minutes ago, Hydrockers said:

Ee news kula jyothi lo tappa ekkada raledu

Ville letter print chesukunara endi kompa thisi

Lol. We will know by evening  

Link to comment
Share on other sites

మందే లేదు..

ఈ ఘటనపై ప్రముఖ కెమికల్ సైంటిస్ట్ సుందరరామయ్య స్పందించారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత వరకు ఈ విషవాయువుకి మెడిసిన్‌ లేదని సుందరరామయ్య షాకింగ్ విషయం చెప్పారు. స్టెరిన్‌ గ్యాస్‌ వల్ల శ్వాసకోస ఇబ్బందులు ఉంటాయి. జనావాస ప్రాంతాలకు దూరంగా ఈ గ్యాస్‌ని వాడాలి. తెల్లవారుజామున గ్యాస్‌ లీకైనప్పుడే అప్రమత్తమై ఉంటే ఇంత ప్రభావం చూపేది కాదు. 48 గంటల వరకు విషవాయువు ప్రభావం ఉంటుంది. పాలు, మీగడ, పెరుగు, తేనె రాసుకుంటే శరీరంపై మంట తగ్గుతుంది. తులసి ఆకులు వాసన చూస్తే తక్షణ ఆక్సిజన్‌ లభిస్తుంది అని సుందరరామయ్య తెలిపారు.

Elected CM, Authorized personnel, local MLA's ki persmission vuntadhi.. vallaki thappadhu kuda

Anthe kaani Prominent people like Baboru can postpone their Trips as it may halt Recovery action when situation is in Peaks

48 Hours varaku air lo impact vuntundhi antunnaru

Link to comment
Share on other sites

2 minutes ago, kidney said:

గ్యాస్ పీల్చినప్పుడు ముందుగా దురదలు, దద్దుర్లు వస్తాయి. ఆ తర్వాత కళ్లలో మంటలు పుడతాయి. ఆ తర్వాత చూపు కోల్పోతాం. ఆ వెంటనే బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. తర్వాత కండరాలన్నీ పట్టు కోల్పోతాయి. దీంతో మనిషి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇదంతా కేవలం 5 నిమిషాల వ్యవథిలో జరిగిపోతుంది.

అయితే ఈ గ్యాస్ ఎంత త్వరగా ప్రభావం చూపిస్తుందో, అంతే త్వరగా దీన్నుంచి కోలుకునే అవకాశం కూడా ఉంది. ఈ విషవాయువుకు యాంటీ డోస్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. కాకపోతే దాన్ని సకాలంలో అందించాలి. పెద్దవాళ్లకు ఈ ఇంజక్షన్ కూడా అవసరం లేదు. వెంటనే ఆక్సిజన్ అందిస్తే 24 గంటల్లోనే కోలుకుంటారు. అయితే ఇంజెక్షన్ ఎంత త్వరగా ఇస్తున్నాం, ఆక్సిజన్ ఎంత తొందరగా అందిస్తున్నాం అనే అంశాలపై వ్యక్తి ప్రాణాలు ఆధారపడి ఉంటాయి.

GA Gadi news

  • Sad 1
Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

GA vaadidhi oka fantasy life... asala reporting Journalists vunnara, or did he spoke to any Doctor, chemical scientists aa artham kaadhu..

Edhi mind lo vasthe, adhi raasi padesthadu 

Link to comment
Share on other sites

4 minutes ago, kidney said:

మందే లేదు..

ఈ ఘటనపై ప్రముఖ కెమికల్ సైంటిస్ట్ సుందరరామయ్య స్పందించారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత వరకు ఈ విషవాయువుకి మెడిసిన్‌ లేదని సుందరరామయ్య షాకింగ్ విషయం చెప్పారు. స్టెరిన్‌ గ్యాస్‌ వల్ల శ్వాసకోస ఇబ్బందులు ఉంటాయి. జనావాస ప్రాంతాలకు దూరంగా ఈ గ్యాస్‌ని వాడాలి. తెల్లవారుజామున గ్యాస్‌ లీకైనప్పుడే అప్రమత్తమై ఉంటే ఇంత ప్రభావం చూపేది కాదు. 48 గంటల వరకు విషవాయువు ప్రభావం ఉంటుంది. పాలు, మీగడ, పెరుగు, తేనె రాసుకుంటే శరీరంపై మంట తగ్గుతుంది. తులసి ఆకులు వాసన చూస్తే తక్షణ ఆక్సిజన్‌ లభిస్తుంది అని సుందరరామయ్య తెలిపారు.

Elected CM, Authorized personnel, local MLA's ki persmission vuntadhi.. vallaki thappadhu kuda

Anthe kaani Prominent people like Baboru can postpone their Trips as it may halt Recovery action when situation is in Peaks

48 Hours varaku air lo impact vuntundhi antunnaru

Rishi kapoor daughter ki permission ivvale to fly from Delhi to mumbai. 

Baboru ki istharo ledo soodaali.

Link to comment
Share on other sites

Just now, snoww said:

Rishi kapoor daughter ki permission ivvale to fly from Delhi to mumbai. 

Baboru ki istharo ledo soodaali.

kaka ii Vizag Gas leakage lo Rishi Kapoor daughter eppudu enter aiyyindhi tenor.gif

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Rishi kapoor daughter ki permission ivvale to fly from Delhi to mumbai. 

Baboru ki istharo ledo soodaali.

Kula jythoi lo iathe permission icharu ani rasaru mari

Link to comment
Share on other sites

1 minute ago, kidney said:

kaka ii Vizag Gas leakage lo Rishi Kapoor daughter eppudu enter aiyyindhi tenor.gif

Not vizag incident.

She asked permission to fly from Delhi to mumbai to see her dad for last time. she was not given permission. Family didn't wanted to wait till she comes by road. So she saw funeral through video call.

Link to comment
Share on other sites

7 hours ago, Android_Halwa said:

Permission enduku ? 
 
eedu, eedi over action...shavalu kanipisthe chalu daridrudu

Nuvvu Jagan ni annavaa leka CBN aaa  :) 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...