Jump to content

LG polymers


Silverado

Recommended Posts

1 minute ago, MiryalgudaMaruthiRao said:

deenamma jeevitham intloki signal raadu intiki call chestey bayatiki vachi phone matladataremo ani bhayam

Oho  e area bro meedhi

Link to comment
Share on other sites

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ లో గ్యాస్ లీక్ విషయంపై డిజిపి గౌతం సవాంగ్ స్పందించారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని ఆయన చెప్పారు.పోలీసులకు దీనిపై సమాచారం అందగానే పది నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారని ఆయన అన్నారు. అక్కడి అధికార యంత్రాంగం కూడా సైరన్‌ ద్వారా అప్రమత్తం చేసింది. ఇళ్లలోంచి బయటకు రావాలని కూడా మైక్ ద్వారా చెప్పారు. జిల్లా కమిషనర్ ఆర్‌.కె.మీనా ఘటన జరిగిన ప్రాంతానికి ఉదయం 4.30 సమయంలో వెళ్లారని ఆయన తెలిపారు. గ్యాస్‌ లీకేజీ ప్రమాదంతో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. ఉదయం 5.30 గంటలకు ఫ్యాక్టరీలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వెంకటాపురం గ్రామాన్ని ఉదయం 6.30 గంటల కల్లా పూర్తిగా ఖాళీ చేయించాం. ఇళ్లల్లో ఉన్నవారిని డోర్‌లు పగలగొట్టి బయటకు తీసుకొచ్చాం. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందిని ఆయన వివరించారు. గాలిలో నీళ్లు చల్లించడం, తదితర చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఉదయం నుంచి సమీక్షలు చేసి ఆదేశాలు ఇచ్చారని అన్నారు. 800 మందికి పైగా ఆస్పత్రులకు తీసుకెళ్లాము..వారిలో ప్రస్తుతం 250 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారని ఆయన తెలిపారు. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందా? ప్రమాదమా అన్నదానిపై విచారణ జరుపుతామని ఆయన అన్నారు.

Link to comment
Share on other sites

5 minutes ago, MiryalgudaMaruthiRao said:

no prahladapuram daggaridi

Aithe meeku gattiga untadi effect 

Better ask your parents go to inside the city to some relatives house

Link to comment
Share on other sites

Just now, Prince_Fan said:

kalinganagar madhavadhara varaku vacchindi smell....we felt it in the morning.....it has subsided now

Chinnu nuvvu safe?

Link to comment
Share on other sites

28 minutes ago, Prince_Fan said:

kalinganagar madhavadhara varaku vacchindi smell....we felt it in the morning.....it has subsided now

Okk

good to know

Don't come outside for atleast 1 days

 

Link to comment
Share on other sites

2 hours ago, Silverado said:

Ganna Babu vizag west mla was doing very well in evacuation

Pendurthi annamreddy Adeepraj is nowhere in scene

Pappu gadu ila ani tweet cheyyamannada..

I am here and seeing in real, Both are there... Ganna babu leka pothe local people G* lo thantaaru. అక్కడ నుంచి ఆ ఫ్యాక్టరీ తరలించమని చాలా కాలంగా డిమాండ్ ఉన్నా అక్కడ ప్రస్తుత స్ధానిక తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గణబాబు అలాగే గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఆయన తండ్రి అప్పలనరసయ్య ఆశీస్సులు ఉండటంతో ఫ్యాక్టరీ యాజమాన్యం స్థానిక ప్రజల డిమాండ్ పట్టించుకునేది కాదు.

Link to comment
Share on other sites

6 minutes ago, naidubava said:

Pappu gadu ila ani tweet cheyyamannada..

I am here and seeing in real, Both are there... Ganna babu leka pothe local people G* lo thantaaru. అక్కడ నుంచి ఆ ఫ్యాక్టరీ తరలించమని చాలా కాలంగా డిమాండ్ ఉన్నా అక్కడ ప్రస్తుత స్ధానిక తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గణబాబు అలాగే గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఆయన తండ్రి అప్పలనరసయ్య ఆశీస్సులు ఉండటంతో ఫ్యాక్టరీ యాజమాన్యం స్థానిక ప్రజల డిమాండ్ పట్టించుకునేది కాదు.

I'm not pulka or Jaffa 

Tq for info

Link to comment
Share on other sites

3 hours ago, caesar said:

Production supply increase cheyyamani...present government nundi severe pressure undindhi antaa from last month...and recently lockdown time lo kooda operations jariginai ani news mari..anyways it's not blame game now.....let the truth comes out...both company and govt have to bear the lose of lives and damage caused to affeted people.

Yeraaa bore kotttada niku

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...