Jump to content

Double production ki permission ichav anta ga jagga


psycopk

Recommended Posts

27 minutes ago, reality said:

Edho glitch in refrigeration unit (storage) ata, which would have happened with or without plant being operational kada... 

You are right it will happen ... just open undi ani ananu Halwa emo no antunadu that is the only difference... 

Link to comment
Share on other sites

4 hours ago, psycopk said:

పొద్దున నుండి జరిగిన ‌ప్రమాదం చిన్నదే అని సొంత ఛానల్ లో న్యూస్ లు ‌.. 
బాధితులను కలవకముందే LG కంపేని ప్రతినిధులతో ముచ్చట్లు ....
కంపెనీ తరుపున రావాల్సిన ఎక్స్ గ్రేషియా ని కూడా ప్రభుత్వం నుండి వచ్చేలా చూస్తాం అని హామి ...
ఇంతవరకు ప్రమాదం నిర్లక్ష్యం వెనుక ఉన్న డిపార్ట్మెంట్ వ్యక్తులను అరెస్టు చేయకపోవడం....
LG కంపెనీ నుండి రా మెటీరియల్ కొనే కంపెనీలలో  మన భారతీ పాలిమర్ ఒకటి ...
అన్నింటికన్నా ముందు డబుల్ ప్రొడక్షన్ కి అనుమతి ఇచ్చి కరోనా టైం లో కూడా కంపెనీ రన్ చేయటానికి అనుమతి ఇచ్చింది ఈ ప్రభుత్వమే... 
అబ్బబ్బ ఫైనల్ గా ఏం సెటిల్మెంట్ చేసావు చిట్టీ...👏 
కంపెనీ నుండి మీనిమం 100 కోట్లు నీ సొంత అకౌంట్లోకి ... ఎక్స్ గ్రేషియా వచ్చేలా చేస్తాం అనే ముష్టి హామి జనాలకు 🤷🏻‍♂️

 

news.png

 

Look at minister avanti.. lol

ilanti committee okati vesthe ok naa samara 

గోదావరి పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో 36 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో చాలా మంది మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఓ కమిటీని నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను ప్రభుత్వం శాసనసభ ముందుంచింది. తొక్కిసలాటకు ప్రధాన కారణం ముహూర్త కాలంపై జరిగిన దుష్ప్రచారమేనని కమిటీ తేల్చింది. ఆ నివేదికను మంత్రి పితాని సత్యనారాయణ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.

Link to comment
Share on other sites

5 minutes ago, bhaigan said:

permission ichindi mana visionary baboru ae

 

 

Ovaru ichinano point politicizing bro dont think cbn or jagan would wish this disaster unfortunate incident    

Link to comment
Share on other sites

3 hours ago, ARYA said:

 

disaster time lo kuda e mud slinging avasrama samara?

inka e forward lu ese tappudu ina alochinchu estava leda samara? inka neku e @Paidithalli labor galla lanti vallaki difference enti..

aa indistry last few decades nunchi undi..a industry surroundings motham contructions and janalu cheripoyaru..

mana CBN kuda 5 yrs unnadu kada enduku icchadu permission?

inkevadiko ite cheppevadini kadu itlanti insensitive post lu este..

konchem anna undali..anyways nuvvu marav neku cheppi kuda time waste!

 

Samara... Puskharaalu disaster time lo aapara Samara... Idhi anthe... Nilchoni gallo ummesthe adhi mana meedhe paduthundhi samara

Link to comment
Share on other sites

5 hours ago, psycopk said:

కోటి తో కప్పిపుచ్చే 11 నిజాలు👇

1
లాక్ డౌన్ ఉండగా, ఈ కంపెనీ ఎలా ఓపెన్ అయ్యింది ? ఏ రాష్ట్ర డిపార్టుమెంటు పర్మిషన్ ఇచ్చింది ?

2
ఎల్‌జీ పాలిమార్స్, తయారు చేసే ప్రోడకట్స్ అత్యవసర సేవల కిందకు వస్తాయా ? ఎందుకు ఇంత హడావిడిగా ఓపెన్ చేయించారు ?

3
ఇప్పటికే పర్యావరణం విషయంలో, డిస్ప్యూట్ నడుస్తున్న ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీని, ప్రారంభించమని ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి ఎందుకు ఇచ్చింది ?

4
ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీ పై కోర్ట్ లో కేసులు ఉండగానే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే, కంపెనీ విస్తరణకు ఎందుకు అనుమతి ఇచ్చారు ?

5
ర‌సాయ‌నిక వాయువుల్ని వ‌దిలి మ‌ర‌ణ‌మృదంగం మోగించిన ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీ పై, హైకోర్ట్ సుమోటోగా తీసుకునే వరకు ఎందుకు కేసు పెట్టలేదు ?

6
ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీ పై 278, 284, 285, 337, 338, 304 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇందులో, 304 తప్ప మిగతావి అన్నీ బెయిలబుల్ కేసులే. ఇంత ఘోరం చేసిన కంపెనీ పై, ఇలాంటి సెక్షన్ల కింద కేసా ?

7
ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడిన ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీ ప్ర‌తినిదుల‌తో, ముఖ్యమంత్రి సమావేశం అవ్వటం, దేనికి సంకేతం ? అధికారులు సరిగా దర్యాప్తు చేయగలరా ?

8
బాధితులను ప‌రామ‌ర్శింక ముందే, ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీ ప్ర‌తినిదుల‌తో, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో నే జ‌గ‌న్ ముచ్చటించటం ఏమిటి ?

9
ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీ పై గట్టి చర్యలు ఉంటాయని అని చెప్పకుండా, అతి త్వ‌ర‌లో కంపెనీ ప్రారంభం అవుతుంది, చనిపోయిన వారి కుటుంబాలకు, ఈ కంపెనీలోనే ఉద్యోగం ఇస్తాం, అని ఒక ముఖ్యమంత్రి చెప్పటం సిగ్గు చేటు కాదా ?

10
జనావాసాల మధ్య ఇంతటి విధ్వంసం సృష్టించిన, ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీని, అక్కడ నుంచి తీసి, వేరే చోట పెడతాం అని, ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేదు ?

11
ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీ ప‌రిస‌రాలలో నివ‌సిస్తున్న‌ వారిని, ఖాళీ చేయాల‌ని నోటీసులు ఇచ్చార‌ని తెలుస్తోంది. ఇది నిజమేనా ?

#jaganfailedcm #ysjaganmohanreddy #jaganreddy #APInUnsafeHands #apdeservesbetter #Jagan #AndhraPradesh #visakapatnam #Vizag #VizagGasLeak

atleast google chese alavatu vundha kaka... or phulka slaves titter lo pettina pethidi blind ga post chesi follow avuthu vuntara @3$%

Link to comment
Share on other sites

2 hours ago, kothavani said:

Ovaru ichinano point politicizing bro dont think cbn or jagan would wish this disaster unfortunate incident    

who is politicizing this ? 

Asalu TS ee thread enduku vesadu

intha mandi cheppina nammaledu kani samara pakka YCP covert lekke unnadu

 

Link to comment
Share on other sites

Self goal thread. LG vaadu jalaganna ki 100 crores bribe isthadu anta. Adi em ina local company aa 100 crores books lo soopettakunda money ivvataaniki. 

Link to comment
Share on other sites

Samara sincere suggestion to loyal pilla Congress fans like you.

Jalaganna is giving you enough valid stupid things to get attacked. Don't spoil your chances like last time again by living in PPTs world. 

Mee leader elagu dream machine digadu, at least meeru ina digandi. 

Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:

Self goal thread. LG vaadu jalaganna ki 100 crores bribe isthadu anta. Adi em ina local company aa 100 crores books lo soopettakunda money ivvataaniki. 

Andaru mana trust bhavan kattina vallu lage anukunaru emo le pulkas

Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:

Samara sincere suggestion to loyal pilla Congress fans like you.

Jalaganna is giving you enough valid stupid things to get attacked. Don't spoil your chances like last time again by living in PPTs world. 

Mee leader elagu dream machine digadu, at least meeru ina digandi. 

already thed vesa on tips

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...