Jump to content

carona indians ki radu ani chepina telugu teacher avedhana

AFDBRAJA

Recommended Posts

మార్చ్ 15 న పాఠశాలను బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది । అప్పటికి మాకు ఇంకా యాభై శాతం తల్లితండ్రులు లాస్ట్ టర్మ్ ఫీజు { అంటే మార్చ్ ఏప్రిల్ మే నెల ఫీజు పే చెయ్యాల్సి వుంది } । 15 శాతం మంది అంతకు ముంది టర్మ్ { అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి } ఫీజు పే చేయాల్సి వుంది ।

లాక్ డౌన్ వస్తుందనే అనుమానం తో నేను మార్చ్ 16 తేదీనే ఆ నెల యాభై శాతం జీతం శాలరీ అడ్వాన్స్ గా అందరు ఎంప్లాయిస్ కు ఇచ్చాను । పాఠశాల ఆఫీస్ క్లోజ్ చెయ్యడం తో పేరెంట్స్ ఫీజు పే చెయ్యడం ఆగిపోయింది । ఆన్లైన్ లో ఫీజు పే చెయ్యాలని మా రిక్వెస్ట్ కు కొంత మంది స్పందించారు । కానీ చాలా మంది తమకు ఆన్లైన్ పే చేసే అవకాశం లేదని నేరుగా పే చేస్తామని చెప్పారు ।

ఏప్రిల్ 15 తేదీ ఏప్రిల్ నెలకు గాను మార్చ్ లాగే యాభై శాతం జీతం ఉద్యోగులకు ఇచ్చాము । ఇప్పుడు మే వచ్చింది । ఈ సారి మార్చ్ ఏప్రిల్ లాగా కనీసం 15 రోజుల జీతం ఇచ్చే అవకాశం లేదు । ఎందుకంటే బ్యాంకు అకౌంట్స్ లో అందుకు తగినంత డబ్బు లేదు । స్కూల్ ఆఫీస్ ఓపెన్ చెయ్యడానికి ఒక్కో బ్రాంచ్ కి కనీసం ఇద్దరు క్యాషీర్స్ ను పని చెయ్యడానికి ప్రభుత్వం అనుమతిస్తే చాల మంది పేరెంట్స్ స్కూల్ కు వచ్చి ఫీజు పే చెయ్యడానికి రెడీ గా వున్నారు । అప్పుడు మార్చ్ ఏప్రిల్ నెల మిగతా శాలరీ లేదా మే నెల కు మరో 15 రోజుల శాలరీ ఇవ్వడానికి అవకాశం వుంది ।

స్కూల్ ఆఫీస్ పని చెయ్యడానికి అవకాశం లేదు ।। ఈ నెల 28 వరకు లాక్ డౌన్ వుంటుంది అంటున్నారు । నేను విద్యా శాఖ అధికారుల దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి । ఏమి చెయ్యాలో తెలియడం లేదు । స్లేట్ ప్రారంభించి 20 సంవత్సరాలు అవుతోంది । ఇన్ని సంవత్సరాల్లో ప్రతి నెల చివరి తేదీ జీతం ఇస్తున్నాము । ఒక్కటంటే ఒక్క రోజు కూడా ఆలస్యం కాలేదు । ఒక వేళా నెల చివరి రోజు సెలవు అయితే దానికి ముందు రోజే జీతాలు ఇచ్చిన చరిత్ర స్లేట్ ది।

స్కూల్ ఆఫీస్ తెరిచేలా కేవలం బ్రాంచ్ కు ఒకరిద్దరు అకౌంట్స్ స్టాఫ్ పని చేసేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చేలా ఎవరైనా సాయం చేయగలరా ?

{ ఈ పోస్ట్ చూసి ఎవరైనా వీడు సంపాదించుకొన్న ఆస్తులు లేదా బీరువాలోని డబ్బు లు తీయ వచ్చుకదా అని అనుకోవచ్చు । నేను గతం లో కోచింగ్ సెంటర్ ద్వారా సంపాదించిన రెండు ఫ్లాట్స్ కూడా స్కూల్ లోన్ కోసం { కొత్త బ్రాంచ్ లు ప్రారంభించినప్పుడు లోన్ తీసుకోవాల్సి వస్తుంది } బ్యాంకు ఋణం కోసం తాకట్టు లో వుంది । ఇరవై ఏళ్ళు స్కూల్ ను నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ లో నడిపిన నేను ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాను । ఏదో గేటెడ్ కమ్యూనిటీ లో లేను । నా ఆస్తుల పై ఎవరైనా పరిశీలన జరుపుకోవచ్చు । }

Link to comment
Share on other sites

Etta run chestaru vaa business.. min. 6 months running cash reserves lekunda..   chinna chinna companies ante okay.. Quarterly thousands of crores profits ani announce chese companies kuda okka 2 months shutdowns ki employees salary kuda pay cheyalem ante doubt vastandi... asala valla quarterly results correct a naa ani.. fuckedup with salary/job cut news..

  • Haha 1
Link to comment
Share on other sites

27 minutes ago, jalsa01 said:

Etta run chestaru vaa business.. min. 6 months running cash reserves lekunda..   chinna chinna companies ante okay.. Quarterly thousands of crores profits ani announce chese companies kuda okka 2 months shutdowns ki employees salary kuda pay cheyalem ante doubt vastandi... asala valla quarterly results correct a naa ani.. fuckedup with salary/job cut news..

Well said. 

Link to comment
Share on other sites

20 hours ago, jalsa01 said:

Etta run chestaru vaa business.. min. 6 months running cash reserves lekunda..   chinna chinna companies ante okay.. Quarterly thousands of crores profits ani announce chese companies kuda okka 2 months shutdowns ki employees salary kuda pay cheyalem ante doubt vastandi... asala valla quarterly results correct a naa ani.. fuckedup with salary/job cut news..

More revenue/profits means more production means more employees..employees Salaries is the biggest expenditure that any company has..If the business is stopped doesn’t matter big or small enterprise they will go in negative...the bigger company the faster they burn cash..they might have some cushion but that will evaporate quickly than small companies 

Link to comment
Share on other sites

  • 2 months later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...