Jump to content

నేను ఉండి ఉంటే నేరుగా..: చంద్రబాబు


Hydrockers

Recommended Posts

నేను కానీ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే నేరుగా ప్రమాదానికి కారణమైన పరిశ్రమ వద్దకే వెళ్లే వాడినని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. అవగాహనారాహిత్యం వల్ల ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకున్నారని సీఎం జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ తరఫున చినరాజప్ప, అచ్చెన్నాయడు, రామానాయుడులతో కూడిన త్రిసభ్య కమిటీ ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించి వాస్తవాలు అధ్యయనం చేస్తుందన్నారు. పరిశ్రమను తక్షణమే మూసివేసి అక్కడి నుంచి తరలించాలని అన్నారు. లాక్‌డౌన్ వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ తప్పిదాలు అనేకం ఉన్నాయన్నారు. కరోనా అంశాన్ని తేలిగ్గా తీసుకోవటం వల్లే ఇప్పుడు రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Link to comment
Share on other sites

Balio gaadi gaali sokinattu vundi Baboriki.... poorthiga pagal gaadu aiythandu

Better to take retirement, else vunna kaastha izzat kuda poye la vundi @3$%

  • Haha 1
Link to comment
Share on other sites

16 minutes ago, RaaoSaab said:

Opposition lo unte ponivvara direct factory ki? Ademina pakistan lo unda?

Endhuku, Baboru yelli emi peekuthaadu akkada, velli politics ani penta penta chesosthaadu - Savaalu kanapadithe Poonakam vastundhi ayyagaariki !!

 

Link to comment
Share on other sites

Opposition leader ayyi undi Corona Hawa nadusthunnapudu 2 months nunchi vere state lo untunadu. He may be the only opposition leader in entire India doing this... 

2014-19 jaggad was the worst opposition leader anukunna. Cbn proved me wrong

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, Vaampire said:

@jaglaqq ninna post vesav gaaa cbn eee time lo politics vadhu annadu Ani.

 

@Hydrockers source plz

Akkada more than politics current regime deficiency chepparu. He wants Jaglaq to be on his toes atleast ippudaina. Jaglaq position lo yevarini pettina they will do better than what he has done so far

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...