Jump to content

jaffas vachi edo oka sollu chepi pondi..

psycopk

Recommended Posts

1. ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారు

2. కంపెనీ సీజ్ చేయలేదు. 

3. చాలా తెలివిగా కంపెనీ లిక్విడ్ ఎస్సెట్ అయిన స్టెరీన్ ను వెనక్కు తరలించారు

4. పోలీసు బాస్ పర్యటన పేరుతో లోపల ఉద్యోగుల హాజరును ఏమార్చారు. 

5. క్లూస్ టీం వచ్చి వేలి ముద్రలు సేకరించే అవకాశం లేకుండా చేశారు.

6. స్టెరీన్ ఎవరి పేరు మీద కొనుగోలు చేశారు అనేది చాలా ముఖ్యమైన అంశం. అందుకే దానిని వేగంగా దేశం దాటించారు. 

7. స్టెరీన్ లో మిక్సింగ్ చేయటానికి తెచ్చిన కెమికల్ మాయం చేశారు.

8. అసలు కంపెనీని యల్ జి. పాలిమర్ రన్ చేస్తుందా లేక వేరే కంపెనీకి ఉత్పత్తి చేసేందుకు కాంట్రాక్టు ఇచ్చారా?

9. ఇప్పుడు వెనక్కు పంపుతున్న వందల కోట్ల ఖరీదైన లిక్విడ్ స్టెరీన్ కొనుగోలుకు ఏ బాంకు ఋణం తీసుకున్నారు. 

10. ఆ బాంకు ఇంత వరకు కంపెనీకి ఎందుకు షో కాజ్ నోటీసులు ఇవ్వలేదు. రేపు కంపెనీ తరలి పోయాక మాకు బాకీ ఉందని ప్రకటించినట్లయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు. 

11. కంపెనీ తరలి పోతుందని ప్రభుత్వం ప్రకటించటం వెనక రహస్యం ఏమిటి?అది చేయవలసినది కంపెనీ యాజమాన్యం కదా?

12. ఒక మల్టీనేషనల్ కంపెనీ తన సంస్ధను ఎత్తి వేస్తున్నట్లు ముందుగా కేంద్రానికి కదా తెలియ చెయ వలసినది. రాష్ట్రానికెందుకు అంత తొందర. 

13. ఇప్పుడు ఈ స్ధాయిలో ఆధారాలు ధ్వంసం చేశాక  యు. యన్ ఓ . కానీ సు. కో. గానీ హై. కో. గానీ ఏమి పరిశోధించి నిజాలు నిగ్గు తేల్చగలరు. 

14. హై. కో.  నిజంగా విచారణ చేయాలనుకుంటే వెంటనే సి. బి. ఐ. విచారణ కు ఆదేశించి ఉండేది. అలా చేయకుండా తాత్సారం జరిగింది అంటే ఏమిటి అర్ధం. 

15. గతంలో ఎప్పుడూ బాధితులను గుర్తించి ఇంత వేగంగా పరిహారం చెక్కులు ఇవ్వలేదు.

16. ఇంత వ్యూహాత్మకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలకు  పాల్పడుతుంటే ఏ రాజ్యాంగ బద్ద సంస్ధలూ కోర్టు లూ ఏమీ చేయలేవు. 

17. గంటల వ్యవధిలో కేంద్రం స్టెరీన్ ను తరలించేందుకు నౌకలను సమకూర్చటము కూడా ఈ కుట్రలో భాగమే. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితులలో  ఒక దేశం నుంచి మరో దేశానికి అసలు సరకు రవాణా యే లేదు. మరి వీళ్ళకెలా అనుమతి లభించింది. 

18. వారం రోజులు కావస్తున్నా కనీసం కంపెనీ ప్రతినిధులు బయట నిర్భయంగా తిరగ గలగటమూ బాధితులు అరెస్టు కాబడటమూ ఈ దేశంలో ఇదే మొదటిసారి. 

19. సంఘటనానంతరం కంపెనీ ని సందర్శించిన పోలీసు అధికారి అరెస్టు లు మా పని కాదు అని ప్రకటించటం దేనిని సూచిస్తుంది.

20. ఆ అయిదు గ్రామాలప్రజలు ఇక ఆశ ఒదిలేసుకోవటమే మిగిలింది.

ఇక ఈ రాష్ట్రంలో బాధితులకు న్యాయం జరగటం అనేది ఎక్కడా ఏ సందర్భంలో నూ సాధ్యం కాదు. 
#ధర్మోరక్షతిరక్షితః

Link to comment
Share on other sites

15 minutes ago, psycopk said:

Great post samara. Bodi helping jalaganna hide scandal.

Leader should do another dharma porata deeksha in Delhi to protest Bodi.

  • Haha 1
Link to comment
Share on other sites

1 cr icham ga inka em kavali, akkada janam chvadaniki ready unnaru aa koti kosam ani indhukae ma meeting lo chepparu..!

Link to comment
Share on other sites

7 minutes ago, DammaDakkaDolly said:

Aayane undi untey.. ila jarigedhi kaadhu

Aayanae vaadi untae maaku ee tuglaq undevaadu kaadhu CM ga🤣

Link to comment
Share on other sites

Just now, mustang302 said:

Aayanae vaadi untae maaku ee tuglaq undevaadu kaadhu CM ga🤣

Lol

meeku tuglaq lu and bolli gaadu kaakapothey, kcr lanti vaalu rule chesthara endhi 

  • Haha 2
Link to comment
Share on other sites

Enti, charana kosam intha pedda conspiracy story rasinara ...

Rvado writer,  manchi future vunna writer, anavasaranga sinking ship ki stories Rasthu time waste chesukuntundu

  • Haha 1
Link to comment
Share on other sites

3 hours ago, mustang302 said:

1 cr icham ga inka em kavali, akkada janam chvadaniki ready unnaru aa koti kosam ani indhukae ma meeting lo chepparu..!

Theevramga kandisthunnam jaffas

Link to comment
Share on other sites

1 hour ago, ariel said:

akada unnadi A1 A2s - dochukoavadam vallaku sarvasadharana mina vishayam Bewarse Talk Discussion Board: Bewarse calling....

Donga chethiki thalalu ichi aedusthe elaga..

Urike 1cr isthada chanipoyina vallaki..

Next 10 lakhs AA for ventilator ki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...