Jump to content

First lockdown suicide


kingcasanova

Recommended Posts

So sad, these things are happening, I think government should find a way to handle these things, people can't be confined to homes for longer time, many psychological issues will rise.

Link to comment
Share on other sites

1 hour ago, kingcasanova said:

Hyd lo evaro paapa suicided anta kada for not being able to visit home, I think the dark side of the lock down started to show

మణికొండ ల్యాంకోహిల్స్‌ అపార్ట్‌మెంట్స్‌లోని ఓ భవనం 15వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన ఈరవల్లిక(20) ఫిబ్రవరి 29 నుంచి ఎల్‌హెచ్‌-3 బ్లాక్‌లోని ఫ్లాట్‌లో పనికి కుదిరింది. వారం క్రితం ఆమె అక్క ఓ పాపకు జన్మనిచ్చింది. ఈరవల్లిక తన తల్లికి ఫోన్‌ చేసి పాపను చూడటానికి వస్తానని చెప్పింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వచ్చేందుకు కుదరదని అక్కడే ఉండాలని తల్లి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...