Jump to content

150 days


snoww

Recommended Posts

 

అమరావతి పోరాటం ఓ చరిత్ర.. రైతులకు అండగా ఉంటా: చంద్రబాబు

05152020105914n24.jpg

 

విజయవాడ: అమరావతి పరిరక్షణ ఉద్యమం 150 రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కులముద్రలు, అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు... ఇలా ప్రభుత్వం పెట్టిన అన్నిరకాల హింసలనూ తట్టుకుని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్రని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం స్ఫూర్తిదాయకమని, రైతులకు న్యాయం జరిగే వరకు అండగా తానుంటానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ఉందని, అధైర్యపడొద్దని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. రాష్ట్రం కోసం 33వేల ఎకరాల భూములు త్యాగం చేసిన చరిత్ర ఇక్కడి ప్రజలదని, ప్రభుత్వానికే 5వేల ఎకరాల ఆస్తి కట్టబెట్టి ‘బిల్డ్ ఏపీ’ చేశారన్నారు. వారి త్యాగాలతో ప్రజలకు ఆస్తి సమకూరితే, మూర్ఖత్వంతో ఆ ఆస్తిని వైసీపీ పాలకులు మట్టిలో కలిపేశారన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి ‘బిల్డ్ ఏపీ’ని ‘సోల్డ్ ఏపీ’గా చేశారని విమర్శించారు. నిర్మాణం తెలియని విధ్వంసకుల చేతికి రాష్ట్రం చేరడమే ఈ దుస్థితికి కారణమన్నారు.

Link to comment
Share on other sites

 

మా ఆవేదనను సీఎం కూడా అర్ధం చేసుకోవాలి: అమరావతి రైతులు

05152020110412n50.gif

 

అమరావతి: రాజధాని కోసం రైతులు చేపట్టిన అమరావతి ఉద్యమం 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ప్రధాని స్పందించాలని విజ్ఞప్తులు చేశారు.  అమరావతి నిర్మాణం కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. దాసు అనే రైతు అరటి బోదెలతో గుడి కట్టి.. మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడిన మోదీ... అమరావతి రాజధానిగా ఉంచి ఏపీ ప్రజలకు అండగా నిలవాలని కోరారు.  150 రోజులుగా ఉద్యమం చేస్తున్న తమ ఆవేదనను సీఎం జగన్‌ కూడా అర్ధం చేసుకోవాలి అంటూ అమరావతి రైతులు కోరుతున్నారు. 

Link to comment
Share on other sites

raft foundation esthe charitra, spill way channel charitra, isuka dikshacharitra, addammaina labor galani esukoni Delhi ki poyi qda deeksha chesi charitra, kukatpalli lo aunty ki ticket charitra, enni charitralu untayi raa nayna 

into sari charitra ante navvutaru thu

Link to comment
Share on other sites

6 minutes ago, kothavani said:

raft foundation esthe charitra, spill way channel charitra, isuka dikshacharitra, addammaina labor galani esukoni Delhi ki poyi qda deeksha chesi charitra, kukatpalli lo aunty ki ticket charitra, enni charitralu untayi raa nayna 

into sari charitra ante navvutaru thu

Seema water issue gurinchi still not talking. Next time last time vachina 3 seats kooda raavu seema lo inka. 

Jagan, Dora trap lo inko saari falling mana chanakya baboru two eyes theory , naadi national party ani dream machine lo.  God save pilla Congress. 

Link to comment
Share on other sites

1 hour ago, kothavani said:

Baaga rest tisukunadu ipdu lock down open chestunaru kada ipudu veltaru malli publicity ki

Bodi permission ivvagaane 

Link to comment
Share on other sites

1 hour ago, kothavani said:

Baaga rest tisukunadu ipdu lock down open chestunaru kada ipudu veltaru malli publicity ki

AP ki back vasthey bayata thiragaali . Ee age lo corona vasthey ee old age lo heal avvatam kashtam. Pilla Congress shop mooseyyali inka appudu sure gaa. Anduke he is not leaving Hyderabad evaru entha recha gottina. Spread thaggaka or vaccine vachaka back velthadu emo AP ki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...