Jump to content

Tappu Ra Jagga...!


DaatarBabu

Recommended Posts

 

: పోర్టు ఆస్పత్రి దగ్గర డాక్టర్‌ సుధాకర్‌ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై అర్ధనగ్నంగా డాక్టర్ నిరసనకు దిగారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన్ని తాళ్లుకట్టి  పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నర్సీపట్నంలో ఇటీవల   సుధాకర్ సస్పెన్షన్‌కు గురైనారు. రోడ్డుపై ఆయన్ను అదుపుచేసేందుకు పోలీసులు పయత్నం చేశారు. ఆయన మెడపై లాఠీతో వంచి, రెండు చేతులను కట్టేసి, సుధాకర్‌ను కొట్టుకుంటూ పోలీసులు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన ఎనస్ధీషియన్ డాక్టర్‌గా సుధాకర్ పనిచేశారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని తనకు మాస్కులు, పీపీఈ , కిట్లు లేవంటూ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేసిన తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఆయన్ని సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు అప్పట్లో ఆయన నర్సీపట్నం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఉద్యోగం నుంచి తొలగించినప్పటి నుంచి సుధాకర్ మానసికంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
05162020182118n75.jpg
  • Sad 1
Link to comment
Share on other sites

విశాఖపట్నం : కరోనా నేపథ్యంలో సస్పెన్షన్ వేటుకు గురైన డాక్టర్ సుధాకర్‌ పట్ల పోలీసులు, ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. శనివారం నాడు విశాఖలోని అక్కాయపాలెంలో రోడ్డుపై నిరసన తెలిపారు. సుధాకర్ మెడపై లాఠీతో వంచి, రెండు చేతులు కట్టేసి, కొట్టుకుంటూ పోలీసులు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఫోన్ ఇన్‌లో మాట్లాడిన అనిత.. ప్రభుత్వం, 

పలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

 

సుధాకర్‌పై అరాచకంగా వ్యవహరిస్తున్నారన్నారు. డాక్టర్‌ కాళ్లు, చేతులు కట్టేసి పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆమె ఆరోపించారు. ఓ దళిత డాక్టర్‌కు ఇంతలా అవమానించడం ఎంతవరకు సబబు..? అని అనిత ప్రశ్నించారు. సుధాకర్‌పై దాడి వైసీపీ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. పోలీసులతో ప్రభుత్వం కుమ్మక్కై ఇలా దాష్టీకాలకు పాల్పడుతోందని అనిత ఆరోపించారు.

 

వైసీపీ ప్రభుత్వం అగ్రకుల దురంహంకారాన్ని ప్రదర్శిస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కాగా.. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన ఎనస్ధీషియన్ డాక్టర్‌గా సుధాకర్ పనిచేశారు

Link to comment
Share on other sites

This is a disgrace to entire medical staff. Jagan should understand the value and need of medical staff at least considering the Global Pandemic of Corona 

Link to comment
Share on other sites

2 minutes ago, Aryaa said:

Veedu tdp package tho working. Last time kkkda he met ayyanna patrudu Before drama 

It's ok myan... Arrest tappu kadu kottadam Ala kattesi teesukupodam tappu antunna... 

Manchiga jeep la atu itu iddaru pattukoni kottakunda ekkinchi kuda teesukupovachuga

Link to comment
Share on other sites

Just now, DaatarBabu said:

It's ok myan... Arrest tappu kadu kottadam Ala kattesi teesukupodam tappu antunna... 

Manchiga jeep la atu itu iddaru pattukoni kottakunda ekkinchi kuda teesukupovachuga

I didn’t see video 

ekkada undi 

Link to comment
Share on other sites

1 minute ago, Aryaa said:

Veedu tdp package tho working. Last time kkkda he met ayyanna patrudu Before drama 

So drama adite job peki mingali.. anthe kani ela chesyadam right antava... ina matladina danlo tappemundi proper equipment ivvaledanadam kuda Edo pedda  issue la creating 

Link to comment
Share on other sites

ne yavvaa tdp batch emo doctor ki supporting posts lu.. ycp batch emo veedu tdp pulka ani thitting

saripoyaru. okka danna edhi right edhi wrong oo matladaru..... u guys r slaves to those parties for nothing

  • Upvote 2
Link to comment
Share on other sites

6 minutes ago, jalsa01 said:

So drama adite job peki mingali.. anthe kani ela chesyadam right antava... ina matladina danlo tappemundi proper equipment ivvaledanadam kuda Edo pedda  issue la creating 

Aa party and vaallu anthey......vallaki agaisnt ayithey vallaki khulam ..media rangu poosthaaru....vaaru maathram peru lo thokaa and blue media follow avochu...shame on this thugalaq govt...intha ghoraamaa...

Link to comment
Share on other sites

Evadu evadiki supporting ayina oka doctor ni antha kattesi koduthu teesukeldam Endanna...edo jeep lo iddaru mugguru Kalisi ekkinchi pattukupokunda... Entha lathkore pani chesina road meeda koduthu teesukuporuga

Link to comment
Share on other sites

Just now, DaatarBabu said:

Evadu evadiki supporting ayina oka doctor ni antha kattesi koduthu teesukeldam Endanna...edo jeep lo iddaru mugguru Kalisi ekkinchi pattukupokunda... Entha lathkore pani chesina road meeda koduthu teesukuporuga

teeskellarani sthanikulu chepparu ane cover drive miss chesnav chadavadam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...