Jump to content

గీతం విద్యార్థిని గిన్నిస్‌ రికార్డు !

r2d2

Recommended Posts

గీతం విద్యార్థిని గిన్నిస్‌ రికార్డు
గిన్నిస్‌ రికార్డు పత్రం చూపుతున్న శివాలి

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థిని శివాలిజోహ్రి శ్రీవాస్తవ పదకొండోసారి గిన్నిస్‌ రికార్డు సాధించింది. ఆరెగామి పత్రంతో 9,200 చేపల నమూనాలను తల్లి కవితాజోహ్రి శ్రీవాస్తవ, తండ్రి అనిల్‌ శ్రీవాస్తవతో కలిసి తయారు చేసింది. అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను గీతం అధికారులు గిన్నిస్‌బుక్‌ కేంద్ర కార్యాలయానికి పంపారు. వారు గిన్నిస్‌ రికార్డు సాధించినట్టు పత్రాన్ని ఆన్‌లైన్‌ ద్వారా పంపారు. వీరు గతంలోనూ పదిసార్లు గిన్నిస్‌ రికార్డులు సాధించారు. శనివారం గీతం అదనపు ఉపకులపతి శివప్రసాద్‌, రెసిడెన్షియల్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, ప్రిన్సిపల్స్‌ సీతారామయ్య, రామారావు వారిని అభినందించారు.

Link to comment
Share on other sites

16 minutes ago, r2d2 said:

Last year muchata ippudendi uncle 

Link to comment
Share on other sites

18 minutes ago, r2d2 said:

What is the use of this?

Link to comment
Share on other sites

4 minutes ago, r2d2 said:

social media likes..😀

I was inquiring it’s use for mankind or at least corona. Who needs 9200 fish figures?

evari pichi vallaku aanandam 

Link to comment
Share on other sites

21 minutes ago, Pitta said:

rWaPjiQByfyv5U5-kByXPKw64OSsGUNj4x2NUy5a

13 minutes ago, dewarist said:

warald record

Yeah, right.

can it be used to clean the tongue? Or does it not serve that purpose either?

Link to comment
Share on other sites

1 minute ago, Bhumchik said:

Yeah, right.

can it be used to clean the tongue? Or does it not serve that purpose either?

do you have a record on your name..that is what matters

Link to comment
Share on other sites

1 hour ago, dewarist said:

whats the use of longest tongue,longest jump by a cat ante em cheptam?

Longest tongue abbayidi ayithe aani gf lucky, ammayidi ayithe daani bf lucky @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...