Jump to content

పేకాట ఆడుతూ పట్టుబడ్డ టిడిపి ఎమ్మెల్సీ


Hydrockers

Recommended Posts

కడప జిల్లాలో ఒక టిడిపి ఎమ్మెల్సీ పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన వార్త వచ్చింది.దేవగుడి శివనాదరెడ్డి అనే ఈ టిడిపి ఎమ్మెల్సీ, మరికొందరు జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామం వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.15,700 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్‌ రెడ్డి కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. అలాగే మరో రెండు చోట్ల కూడా దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఒక చోట ఐదుగురిని, మరో చోట ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 3500, రూ.5000 చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు

Link to comment
Share on other sites

Just now, r2d2 said:

cheap stakes...😀

10 years back adina nene 10k tables ada.10 mandi daggara 15k ante 100 rs 200 rs tables adutaru emo

 

  • Haha 1
Link to comment
Share on other sites

Andaru kurchoni saradaga aadukuntunnattunnaru... No bettings anukunta ... Jebulo 15000/- kuda lekapothe Mlc endi... Eellu emo betting Ani pattukocharu... 

Link to comment
Share on other sites

56 minutes ago, Hydrockers said:

Endi ra pulkas ee chillara bathuku

MLC cards adite 15k dorakatam endi

 

Mana sheyam pubg sangati telavad anukunta piragaallaki

Link to comment
Share on other sites

bothi ga kreeda spoorthy lekunda poyundi ee police vallaki... intlo koorchoni indoor games adukuntunte adi lock down time lo arrest chestara sir...

  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, Hydrockers said:

కడప జిల్లాలో ఒక టిడిపి ఎమ్మెల్సీ పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన వార్త వచ్చింది.దేవగుడి శివనాదరెడ్డి అనే ఈ టిడిపి ఎమ్మెల్సీ, మరికొందరు జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామం వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.15,700 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్‌ రెడ్డి కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. అలాగే మరో రెండు చోట్ల కూడా దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఒక చోట ఐదుగురిని, మరో చోట ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 3500, రూ.5000 చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు

Sivanth reddy gave support to jagan recently only

Link to comment
Share on other sites

1 hour ago, Bodi_lafangi said:

Mana sheyam pubg sangati telavad anukunta piragaallaki

Okasaari Nenu aadey team lo vunnaadu - Winner Winner Chicken Dinner kuda vachindhi maa group ki :)

Link to comment
Share on other sites

2 hours ago, Hydrockers said:

Ee lock down lo ma vallani prashantam ga pekata kuda adukonivara ani baboru zoom meeting lo repu antada ?

@JaiTDP

Meeting pedithe parledhu, donations adigithene kashtam :(

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...