Jump to content

Case Filed On Chandrababu For Breaking Lockdown Rules


Anta Assamey

Recommended Posts

బాబు హై కోర్టు వారు ఉన్నారా? చూస్తున్నారా ? నిద్రలో ఉన్నారా?
 
Now we have to see the sanctity of high court how it will react on this issue
Hc only take dr sudhakar case only
Will have to wait and watch now what high court will do now 😀
Ippudu CBI vestada ...kallu denginay antara . HighComedy court chuddam
 
High court baabu vishayam lo chaala jagratha ga behave chesthadhi.....baabu antay vipareethamina prama, respect ayi undochu.
 
 


 

Link to comment
Share on other sites

1 hour ago, kidney said:

CJI'   urgent meet with other judg##  to enquire on reasons for hurry decisions on CB! enquiry 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వరుసగా తీర్పులు వెలువరించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పులు ప్రజల్లో.. రాజకీయాల్లో చర్చనీయంశమవుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అధికార వైసీపీ నేతలు సహా సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుపుతున్నారు.
 

 

దీంతో తీర్పులపై తాజాగా ఏపీ హైకోర్టులో తన సహచర జడ్జీలతో చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి సమావేశమయ్యారని కథనాలు వెలువడుతున్నాయి. కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులపై సోషల్ మీడియాలో పోస్టులపై చర్చించినట్టు సమాచారం.
 

 

ఇక హైకోర్టు తీర్పులు.. పలువురు జడ్జీలపై జరుగుతున్న ప్రచారం.. వారు ఇచ్చిన తీర్పులపై వైసీపీ నేతలు... సోషల్ మీడియాలో నెటిజన్లు చేస్తున్న వాదనలను హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి పరిశీలించినట్టు హైకోర్టు వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రివ్యూ సమావేశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది

 

Source: https://m.tupaki.com/post/16251356/Supreme-Court-Chief-Justice-meeting-with-High-Court-Judges

CBI enquiry on only ycp MLAs for breaking lockdown ( when virtually every party leader broke that rule in the country ), CBI enquiry for mathu doctor case and so many such cases judgements within days.  I wont question or protest their judgement , it's up to them to self retrospect and eavulate. it is Public who will be giving ultimate judgement eventually. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...