Jump to content

***** Andhra High Court Daily Updates ******


snoww

Recommended Posts

న్యాయ వ్యవస్థను మూసేయాలనే ఈ మాటలు

ఎవరైతే మాకేంటి.. లెక్క చేసే ప్రసక్తే లేదు

ప్రభుత్వ పెద్దలను తిడితే స్పందించే సీఐడీ

కోర్టులను దూషిస్తే ఏం చేస్తోంది?

పెద్దలను వదిలేసి నామమాత్రపు కేసులా?

సీఐడీ వ్యవహార శైలి దిగ్ర్భాంతికరం

స్పీకర్‌ తమ్మినేని వ్యాఖ్యలను 

ప్రత్యేకంగా తీసుకుని విచారణ

న్యాయ వ్యవస్థకు అండగా ఉండాల్సిన

ప్రభుత్వమూ మౌనం వహిస్తోంది

హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం, ఆవేదన

సీబీఐకి ఇచ్చేందుకు సీఐడీ, ఏజీ ఓకే

తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం

 

ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థపైనే దాడి జరుగుతోంది. ఇదే కొనసాగితే న్యాయవ్యవస్థ శూన్యమన్న భావన ప్రజల్లోకి వెళ్తుంది. తద్వారా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది. న్యాయ వ్యవస్థ కుప్పకూలకుండా అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. న్యాయమూర్తులు కూడా మానవ మాత్రులే! వారి తీర్పులో ఎప్పుడైనా తప్పులు జరగవచ్చు. దానిపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి అప్పీల్‌ చేయవచ్చు. అంతేగానీ ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా?

 

న్యాయ వ్యవస్థపై స్పీకర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా పరిగణించి విచారణ జరపక తప్పదు. ఎవరైతే మాకేంటి!  న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారిని లెక్క చేసేది లేదు! ఈ తరుణంలో న్యాయ వ్యవస్థకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోయింది. 

 

రాష్ట్ర ప్రభుత్వ నేతలపై ఎవరు వ్యాఖ్యలు చేసినా సుమోటోగా స్పందించి కేసులు పెడుతున్న సీఐడీ... సాక్షాత్తు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఇన్‌చార్జ్‌) ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సీఐడీ తీరు దిగ్ర్భాంతికరం. దీన్ని తేలిగ్గా వదిలిపెట్టం.

 

విచారణలో భాగంగా మేము వ్యాఖ్యలు చేయవచ్చు. దీనిని ఎవ్వరూ ప్రశ్నించలేరు. ఎలాంటి పక్షపాతం, భయాందోళనలు లేకుండా విధులు నిర్వర్తిస్తామని ప్రమాణం చేశాం. ఆ మేరకు విధులు పూర్తి చేస్తాం. మిగిలిన  విషయాలను లెక్క చేయం. చట్టం ముందు అంతా సమానమే. అధికారం, హోదాను చూసి కేసుల్ని తేల్చం! 

 

హైకోర్టు ధర్మాసనం

 

 

వీరిని వదిలేశారు

‘‘19 మందిపై ఫిర్యాదు చేస్తే కేవలం 9 మందిపై కేసులు పెట్టి, పెద్ద నేతల్ని వదిలేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ నందిగం సురేశ్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, న్యాయవాదులు ఎం.చంద్రశేఖర్‌, గోపాలకృష్ణ కళానిధి వంటి వారిపై కేసులు నమోదు చేయలేదు. నందిగం సురేశ్‌  ఏకంగా వైసీపీ కార్యాలయం నుంచే న్యాయవ్యవస్థ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ‘ప్రభుత్వాలను కోర్టులు నడిపిస్తాయా?’ అని ప్రశ్నించారు. ఇవన్నీ న్యాయవ్యవస్థపై దాడిలాంటివే. అయినా సీఐడీ సరిగా స్పందించలేదు. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించండి!’’

  హైకోర్టు తరఫు న్యాయవాది అశ్వనీకుమా

Link to comment
Share on other sites

హైకోర్టులో రాజధాని అంశం.. నవంబర్ 2కి విచారణ వాయిదా

10122020132543n18.jpg

 

అమరావతి: రాజధానిపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణను నవంబర్ 2న ధర్మాసనం వాయిదా వేసింది. అనుబంధ పిటిషన్స్‌పై దాఖలు చేసిన అంతర్గత పిటిషన్‌పై విచారణ పూర్తి అయ్యింది. అనుబంధ పిటిషన్స్ పై తీర్పును రిజర్వ్ చేసింది. వాదనలు వినిపించిన న్యాయవాది గుప్తా.. వైజాగ్‌లో నిర్మించే గెస్ట్ హౌస్‌ను రాజధానిలో భాగంగా కడుతున్నారా..? అని ప్రశ్నించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో గెస్ట్ హౌస్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు అఫిడవిట్‌లో పొందుపర్చలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. విశాఖపట్నంలో ఎంత విస్తీర్ణంలో, ఎన్ని గదులు నిర్మిస్తారన్నది స్పష్టం చేయలేదన్నారు. ప్రభుత్వ నిర్మాణాలకు తమకెటువంటి అభ్యంతరం లేదుగాని, ప్రభుత్వం నిర్మించబోయే గెస్ట్ హౌస్‌లు చాలా విశాలమైన ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. దానివల్లే అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. తాత్కాలికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవటానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. రాజధానిలో భాగంగా వైజాగ్‌లో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టడం లేదని కోర్టుకు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ తెలిపారు. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలో అద్దెలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందన్న కారణంతోనే గెస్ట్ హౌస్ నిర్మాణాలను చేపట్టామని అన్నారు. జనాభా దామాషా ప్రాతిపదికన గెస్ట్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. అవసరం అయితే శని, ఆదివారంలో కూడా వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. 

Link to comment
Share on other sites

10 minutes ago, kidney said:

emaindhi ivala mana phulka fud crt shef's silient ga vunnaru..

Rods baga digi vuntayi allu.gif

Antha ledu amma

Social media lo judges meda comment chesina valladi CBI ki icharu 

CBI vallu em antaru antav ? Vallaki kuda 1 rupee fine estara prashant bhushan laga ?silent_I1

Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

Antha ledu amma

Social media lo judges meda comment chesina valladi CBI ki icharu 

CBI vallu em antaru antav ? Vallaki kuda 1 rupee fine estara prashant bhushan laga ?silent_I1

Amaravathi  high court can be self financing , visionary ani oorikiney antara ?

Link to comment
Share on other sites

4 minutes ago, Hydrockers said:

Antha ledu amma

Social media lo judges meda comment chesina valladi CBI ki icharu 

CBI vallu em antaru antav ? Vallaki kuda 1 rupee fine estara prashant bhushan laga ?silent_I1

social media control cheyadam kashtamae kaka.. aiyna 1 Rupee ae kadha kattestharu lae..

i was referring to phulka chefs hadavidi stmts which were never recorded...

ledhantae hyd lo Baboru gud-the nochina, jalaga nae reason ani hadavidi mingae vallu @3$%

Finally calm aiyyaru aiythe ivala...

Link to comment
Share on other sites

4 minutes ago, kidney said:

social media control cheyadam kashtamae kaka.. aiyna 1 Rupee ae kadha kattestharu lae..

i was referring to phulka chefs hadavidi stmts which were never recorded...

ledhantae hyd lo Baboru gud-the nochina, jalaga nae reason ani hadavidi mingae vallu @3$%

Finally calm aiyyaru aiythe ivala...

Direct CJI ke ga pampindi and press release kuda chusaru 

Inka ekkuva OA cheste frst aa.cases anni inko state highcourt ki move cheyamani antadu emo CJI

Link to comment
Share on other sites

4 minutes ago, Hydrockers said:

Direct CJI ke ga pampindi and press release kuda chusaru 

Inka ekkuva OA cheste frst aa.cases anni inko state highcourt ki move cheyamani antadu emo CJI

I agree... BCoz HC judg's ni transfer chesthae .. judicial mida mark padthadhi..

MoreOver Bodi, shah ni kalisina next day ki letter pampinchadu antae.. BJP is well aware of this since many days

Link to comment
Share on other sites

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌ను  స్వీకరించిన ధర్మాసనం.. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు నమోదు చేసి నెలలో జీవో ఇవ్వాలని ఆదేశించింది. ఎస్ఎస్సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని  తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌ను  స్వీకరించిన ధర్మాసనం.. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు నమోదు చేసి నెలలో జీవో ఇవ్వాలని ఆదేశించింది. ఎస్ఎస్సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని  తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

idi high court aa sandra babu court aa lol

Link to comment
Share on other sites

PIL Against HC In SC For Anti-DGP Comments!

In yet another revolt against a section of judiciary in Andhra Pradesh, a senior advocate wrote a letter to Chief Justice of India S A Bobde seeking to restrain the state high court for allegedly making comments against director general of police Gautam Sawang.

The letter, written by T Koteshwar Rao, who is a practising advocate in Telangana and Andhra high courts and also Central Administrative Tribunal, was accepted by the Supreme Court which directed the court authorities to register it as a public interest litigation and number it for future hearing.

 

The advocate brought to the notice of the Chief Justice of India several news items that appeared in the media quoting high court asking the DGP to resign from his post, if he could not control the police forces.

The high court had made these comments hearing a habeas corpus petition filed by the family of an advocate who was allegedly arrested by the police.

The high court, according to reports, had observed that the police had failed to implement the rule of law in the state and the DGP should submit his resignation if he failed to control the police forces. 

The advocate said the comments were made at the stage of hearing, but not at the pronouncement of judgement.

He wondered how the high court had arrived at a conclusion at the hearing state of the petition itself and made scathing remarks against a very senior officer who is heading the police forces.

“Assuming that the officer is not able to control his forces, it is not the solution for the high court to seek his resignation under the law a measure of punishment,” he said.

He said the comments of the high court would certainly shake the confidence of the common man in the judiciary as he had elected the present state government. Further, the comments of the high court would have a cascading effect on the moral of the police forces.

If these tendencies are allowed to prevail, much time may not be needed for the common man having lost his confidence would revolt against the system. This is precisely the situation in the present case. 

“Therefore, without going into merits of the case, I submit that the time has arrived to lay down some restraints and checks for the judiciary to practice in its adjudication process, so that impression could be avoided that issues are adjudicated without actual adjudication,” he said.

Link to comment
Share on other sites

On 10/15/2020 at 12:19 AM, snoww said:

ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌ను  స్వీకరించిన ధర్మాసనం.. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు నమోదు చేసి నెలలో జీవో ఇవ్వాలని ఆదేశించింది. ఎస్ఎస్సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని  తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

Zoomnaidu ey last time opposition party leader lekunda chesaaadu annaru ippudu enti idhi?

Link to comment
Share on other sites

1 minute ago, tom bhayya said:

Zoomnaidu ey last time opposition party leader lekunda chesaaadu annaru ippudu enti idhi?

Ee GO zoom naidu pettinde . He didn't gave position to jalaganna.

Appudu vesaru anta court lo case. Ippudu judgement vachindi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...