Jump to content

***** Andhra High Court Daily Updates ******

snoww

Recommended Posts

64 Mottikayalu...

One year lo 64 mottikayalu ante not a joke, almost weekly one mottikaya

Hyderabad lo vundi mari AP Govt ki mottikayalu veyisthu Telugu vaari aatma gouravanni Court ki idchina veerudu, dheerudu evaraina vunaru ante adi mana CBN le. Ellappudu prajala mida fikar, rastram emaipotundo ani fikar...adhikaram lekunna kuda Court tho parallel Givernment nadipistunda ghana charitra evarikaina sadhyam ante adi CBN okkadi valle...Atlantidi nuvvu odipovadam entayya ?

Link to comment
Share on other sites

49 Ycp party supporters cases lo iruukunte vallani illiterate Ani vallatho maaku sambhandham ledu ycp peddalu antunnaru andarini picchi puvvulani sesaru kada vaadukoni

Link to comment
Share on other sites

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు నారా చంద్ర‌బాబునాయుడు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంపై దాఖ‌లైన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు బుధ‌వారం విచార‌ణ జ‌రిపింది. విచార‌ణ‌లో భాగంగా పిటిష‌న‌ర్‌ను హైకోర్టు నేరుగా ఓ ప్ర‌శ్న అడిగింది. బాబు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంపై సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు చేశారా?  లేదా? అని ప్ర‌శ్నించింది.

అయితే గ‌తంలో ఇలాంటి కేసును నేరుగా హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింద‌ని పిటిష‌న‌ర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిష‌న‌ర్ స‌మాధానంపై హైకోర్టు స్పందిస్తూ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేల కేసుతో పాటు చంద్ర‌బాబు కేసును కూడా గురువారం విచారి స్తామ‌ని హైకోర్టు తెలిపింది. వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, విడ‌ద‌ల ర‌జిని, బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి, వెంక‌టేశ్‌గౌడ్‌, కిలివేటి సంజీవయ్య‌లు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వారిపై సీబీఐ విచార‌ణ‌కు ఎందుకు ఆదేశించ‌కూడ‌దో చెప్పాల‌ని కూడా హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే.

రెండు నెలల తర్వాత సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు లాక్‌డౌన్‌ నిబంధనలను తుంగలో తొక్కారు. బాబు వస్తున్నారని తెలిసిన తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో రోడ్లమీదకు వ‌చ్చారు.  మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా బాబుకు స్వాగతం పలకడానికి పోటీ ప‌డ్డారు.  ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కింద చంద్ర‌బాబుపై కేసు న‌మోదు చేసేలా ఆదేశించాల‌ని పిటిష‌న‌ర్ వంగా వెంక‌ట్రామిరెడ్డి, న్యాయ‌వాది పోన‌క జ‌నార్ద‌న్‌రెడ్డి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిం చిన విష‌యం తెలిసిందే.

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

YCP debba pulkhas abba bl@st 

Link to comment
Share on other sites

14 hours ago, Android_Halwa said:

+ Honest Officer appointed by CBN. 

Caste is a mere coincidence ani cheptunna @caesar

Cbn vere vadini refer cheste bjp/governer vallu vedini pettaru raja maree inta darunamina abadala 

oo anadala halwa inka chalu !!! 

Link to comment
Share on other sites

4 hours ago, biscuitRAJA000 said:

49 Ycp party supporters cases lo iruukunte vallani illiterate Ani vallatho maaku sambhandham ledu ycp peddalu antunnaru andarini picchi puvvulani sesaru kada vaadukoni

adhenti mla's kuda unnaru ga ala ela antaaru memu kaadhu ani? ofcourse rest all are maa @snoww uncle laaga neutral fellows anuko not YCP sufforters 

Link to comment
Share on other sites

Jaggadiki padda motti kayalalo oka 15 daka jaggadu oppostion leader ga vunnapudu case vesi cbn ki mottikayalau veyinchanave 

ee month lo darunamina motti kayalu ante lg polymers case lo nu , rangula case lo 

rangula case lo jaggadiki 5000 cr labham dengadu rangula name to 

lg polymers case oka 100cr daka dengi vuntadu

Compensation 1 cr ichhhadu 

godavari boat accident lo chanipoyinappudu 2 laks ichhadu edava 

Link to comment
Share on other sites

14 minutes ago, manadonga said:

Cbn vere vadini refer cheste bjp/governer vallu vedini pettaru raja maree inta darunamina abadala 

oo anadala halwa inka chalu !!! 

Danne strategy antaru....CBN ki telusu that okati sepithe inkokati chestaru ani, anduke telivi ga wheel spinned...Chandrababu vesina sketch ki buttalo padda BJP/Governor.

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

Danne strategy antaru....CBN ki telusu that okati sepithe inkokati chestaru ani, anduke telivi ga wheel spinned...Chandrababu vesina sketch ki buttalo padda BJP/Governor.

Ante nee drustilo modi and amith shah vp ana 

nimmagadda promotions ichhina ysr vp na 

Link to comment
Share on other sites

6 minutes ago, manadonga said:

Ante nee drustilo modi and amith shah vp ana 

nimmagadda promotions ichhina ysr vp na 

CBN is visionary ani...Modi became CM in 2000, CBN became CM in 1996.

Dont under estimate CBN man...

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును, న్యాయమూర్తులను కించపరిచేలా అభ్యంతరకర, అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన మొత్తం ఏడుగురిపై సీఐడీ అధికారులు బుధవారం కేసులు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బి.రాజశేఖర్‌ నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ నిందితుల్లో పలువురికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులపై ప్రసార, సామాజిక మాధ్యమాల్లో పలువురు అభ్యంతరకర, అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్న అంశాన్ని సుమోటోగా తీసుకుని రెండు రోజుల కిందట న్యాయస్థానం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. వ్యాఖ్యలు చేసిన 49 మందిని గుర్తించి వారికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వారిలో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. మిగతా వారికి సంబంధించి ప్రస్తుతం విచారణ సాగుతోందని సీఐడీవర్గాలు తెలిపాయి.

కేసులు నమోదైనవారు...
దరిశ కిషోర్‌రెడ్డి, లింగారెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, చందురెడ్డి, శ్రీనాథ్‌ సుస్వరం... కేసులు నమోదైన వారిలో ఉన్నారు.  వీరిపై ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67, ఐపీసీ 505(2), ఐపీసీ 506, ఐపీసీ 153(ఏ)సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...