Jump to content

***** Andhra High Court Daily Updates ******

snoww

Recommended Posts

4 hours ago, snoww said:

Ha ha . Going to personal abuse level. I won't go to that level, my education taught me that.

I did not blamed court. Pilla Congress is welcome to goto court for each and every single government action. If ycp did the same during tdp term then I am sure court would have given judgement against baboru too. Ycp went to people to get the verdict and won. And tdp is welcome to goto court and celebrate the victories 

I am not going personal level bro, am just telling  its okay if you are 420 fan but its not right that to blame courts to defend him.

Link to comment
Share on other sites

4 minutes ago, JohnSnow said:

Dippa paguluddhi ra dippam neeku sakkaga matalu deniki

balio uch@ thaginava ra gadidha??— aagham aagham aiythunnav. BeneficialMixedAgama-size_restricted.gif

em posts yesthunnavo thelusthunda asala 

Link to comment
Share on other sites

5 hours ago, JohnSnow said:

I am not going personal level bro, am just telling  its okay if you are 420 fan but its not right that to blame courts to defend him.

First lets talk about the person who openly said all central institutes are corrupted and even banned them . Shall we ? 

Any way. This discussion is neither going to change your or my mind. Any one is welcome to post any views on this thread to have meaningful discussion. But since you are going to the level of abusing at personal level and my education, I don't have any interest to further discussing this topic with you. If you want to just see one sided views then I will recommend you join pakka db. It might give you some mental peace too. 

Link to comment
Share on other sites

న్యాయ వ్యవస్థ మరోసారి చర్చనీయాంశం అవుతోంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ,సొలిసిటర్ జనరల్ చేసిన వ్యాఖ్యలు, మరో వైపు వాటిపై కాంగ్రెస్ నేతల విమర్శలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎన్నికలలో ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీలు కోర్టులను అడ్డం పెట్టుకుని రాజకీయాలను నియంత్రించరాదని ఆయన అన్నారు. నిజమైన వాటిపైనే పిల్ వేయాలి కాని, ప్రభుత్వానికి అడ్డంకులు కలిగించడానికి కాదని ఆయన అన్నారు. అదే సమయంలో
‘దేశంలోని హైకోర్టులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నా’యని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వ్యాఖ్యానించారని కదనం వచ్చింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ అభ్యంతరం తెలిపారు. తుషార్‌ వ్యాఖ్యల అంతరార్థం కోర్టులను బెదిరించేదిగా ఉందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందనడానికి ఇది నిదర్శనమని చెప్పారు.

ippudu Central minister ki court lu notice istaya ?

Link to comment
Share on other sites

vadu evado central level lo annadaniki e eddy gallaki padda 60 mottiayalu oke thread ki katti coverup chestunnara ....lol jaffas..

Danger fellows... against ki edi vachina tattuloleka murder lu chese batch.

Link to comment
Share on other sites

2 minutes ago, ticket said:

vadu evado central level lo annadaniki e eddy gallaki padda 60 mottiayalu oke thread ki katti coverup chestunnara ....lol jaffas..

Danger fellows... against ki edi vachina tattuloleka murder lu chese batch.

Phulkas yeshalu chusava Samara

Musolodu chesindhi kuda idhe @3$%

Link to comment
Share on other sites

6 minutes ago, kidney said:

Phulkas yeshalu chusava Samara

Musolodu chesindhi kuda idhe @3$%

60 mottikayalu Pulkas pane antava...jalgan janaranjaka palistunnadu antav ..court lu ni manavallu manage chestunnarantava just like nimmagadda.

A care attitude istam vachinatlu cheste ilane authundi jaffas..

CM level lo unndou kuda caste lu antagatti matladadu ante veediki court lu jalak ivvadam correct ee..

cabinet lo okkadanna sensible person ledu..e jaffa gadiki cheppadaniki..

Link to comment
Share on other sites

8 minutes ago, ticket said:

Adhe cm level lo unnodu mammalni gelipinchale kabbati funds ivvam develope cheyam ani anocha 

Adhe cm level lo unnodu opposition party vallani join cheyinchukoni minister post lu ivvocha ? Assembly records lo ycp mla list lo untau reality lo emo tdp govt lo minister lu

Adhe cm level lo unnodu ladies ki warning ivvocha ?

  • Haha 1
Link to comment
Share on other sites

7 minutes ago, ticket said:

60 mottikayalu Pulkas pane antava...jalgan janaranjaka palistunnadu antav ..court lu ni manavallu manage chestunnarantava just like nimmagadda.

A care attitude istam vachinatlu cheste ilane authundi jaffas..

CM level lo unndou kuda caste lu antagatti matladadu ante veediki court lu jalak ivvadam correct ee..

cabinet lo okkadanna sensible person ledu..e jaffa gadiki cheppadaniki..

Muttakayal padayi  antae - Yes Few thuglaq pani chesadu paddayi ... Every one has a right to move SC..

adhe le mi musalodu time lo HC ani yedsaru, CB! ni block chesaru kadha vayya

Ippudu U-turn Pathivratha matala - em kaka- mari intha oodigam cheyalna aadiki @3$%

andhuke U-turn musalodiki @Migilindi23

Link to comment
Share on other sites

5 hours ago, kidney said:

balio uch@ thaginava ra gadidha??— aagham aagham aiythunnav. BeneficialMixedAgama-size_restricted.gif

em posts yesthunnavo thelusthunda asala 

hehe picchi beggar, nuvvu entha nannu lick chesina nenu 420 ane antara.. nee laga banisathavam naa valla kaadhu

Link to comment
Share on other sites

12 minutes ago, kidney said:

Muttakayal padayi  antae - Yes Few thuglaq pani chesadu paddayi ... Every one has a right to move SC..

adhe le mi musalodu time lo HC ani yedsaru, CB! ni block chesaru kadha vayya

Ippudu U-turn Pathivratha matala - em kaka- mari intha oodigam cheyalna aadiki @3$%

andhuke U-turn musalodiki @Migilindi23

Vadiki migilindhi 23 e gaani, nuvvu musugu theesi, jai jagan ani cheppu account lo 5 rupees vestha. idhigo cathc

3208-original.jpg

Link to comment
Share on other sites

4 minutes ago, JohnSnow said:

Vadiki migilindhi 23 e gaani, nuvvu musugu theesi, jai jagan ani cheppu account lo 5 rupees vestha. idhigo cathc

3208-original.jpg

chillara nayala vachadroy.. inka yentha yerukuntav raa - thu chillara bathuku @3$%

BeneficialMixedAgama-size_restricted.gif

Link to comment
Share on other sites

12 minutes ago, JohnSnow said:

hehe picchi beggar, nuvvu entha nannu lick chesina nenu 420 ane antara.. nee laga banisathavam naa valla kaadhu

yera enni sarlu 10ginchu kuntav raa Sannasi..

balio ucha taagadam.. ikkada naa mida yegaradam.. few hours paripothav - malli nannu keliki 10ginchukuntav...

Naake chiraq dobbuthundhi - yellara ra aiyya - ni lanti chillar gadini naa shoes kuda lick cheyyanivva... 

Link to comment
Share on other sites

హలో...సుబ్బారావ్...ఎలా ఉన్నావ్ ?

బావున్నానుసర్ ఏదో మీదయవలన ఇలా....

సరేగానీ....ఆమద్య నాదగ్గరవాడుకున్న 5 లక్షలు కాస్త తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందేమో....

అదేంటిసర్....5 లక్షలంటున్నారు ? నేను మీకు ఇవ్వాల్సింది 3 లక్షలేకదండీ ?

చూసావా సుబ్బారావ్.....నువ్వెలా దారికొచ్చావో.....నీ నోటితోనే నాకు నువ్వు ఎంత బాకీ పడ్డావన్నది ఎలా చెప్పించానో చూసావా ? నేను 5 లక్షలు అని ఒక చిన్న అబద్దం చెప్పి....అసలు నిజాన్ని నీనుండి ఎలా రాబట్టానో చూసావా ?

ఆ...ఏమి అబద్దమో..ఏమి నిజమోలెండి....మీరలా 5 లక్షలు అనేసరికి నేను జడుసుకు చచ్చాననుకోండి....ఔనూ మీబోటివారు అలా తమాసాకైనా అబద్దాలు ఆడవచ్చటండీ ?

ఇదిగో....చూడూ....ఒక నిజాన్ని రాబట్టడం లో ....ఒక చిన్న అబద్దం ఆడడం లో తప్పులేదోయ్....ఉదాహరణకు ఎన్నికల కమిషనర్ని తొలగిస్తూ కొత్తగా ఎన్నికల కమిషనర్ని నియమించుకున్న ప్రభుత్వానికి....అబ్బే ప్రభుత్వానికి ఆ హక్కు లేదని పెద్దలిప్పుడు అంటున్నారు చూసావా ?.....అసలు నిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా రాబట్టిందో చూసావా ?......ఎన్నికల కమిషనర్ని నియమించుకునే హక్కు ఇప్పటి ప్రభుత్వానికి లేనప్పుడు....ఇదే ఎన్నికల కమిషనర్ని గత ప్రభుత్వం నియమించిందికదా ? అదెలా చెల్లుద్ది ? అని ఇప్పుడు చర్చ జరుగుతుంది చూసావా ??? అదీ లెక్కన్నమాట.

అంటే....నిమ్మగడ్డ ఇలా నలిగిపోవాల్సిందేనంటారా ?

అబ్బే...ఇక్కడ ప్రశ్న అదికాదోయ్ సుబ్బారావ్.....బాబుకి ఒక రూలు...జగన్ కి ఒక రూలా ? అనే చర్చ జనం లో మొదలైంది చూసావూ.....అది కావాలోయ్ నేటి సమాజానికి.....ఏ చర్చ ఐనా పెద్దమనుషులనబడే నలుగురికో...ఐదుగురికో పరిమితమైతే ఏముందోయ్ సుబ్బారావ్.....ప్రజల్లో చర్చ జరిగితేనే నిజమైన తీర్పు వస్తుందోయ్.

అన్నట్టు నా 5 లక్షలెప్పుడిస్తావ్ ?

అదిగో....మళ్ళీ 5 లక్షలంటున్నారుమీరు...మీకివ్వాల్సింది 3 లక్షలేనండీబాబూ....

సర్లేవయ్యా...అసలు నిజాన్ని మరోసారి నీ నోటితోనే వినాలనే అలా అన్నాను...తొందరగా ఇచ్చెయ్.....బాకీలు అలా ఎక్కువకాలం ఉంచుకోరాదుసుమా....ఎప్పటికప్పుడు తీర్చేసుకుంటేనే మంచిది !

- Face book post lift

Link to comment
Share on other sites

20 minutes ago, AntheKada said:

Creative post

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...