Jump to content

ఫస్ట్ టైమ్ ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరోయిన్...?


tamu

Recommended Posts

ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ లో  ఐటమ్ భామగా ఎవరు స్టెప్పులు వేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. దీనికోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించారట. ఈ ఐటమ్ సాంగ్ కి రకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. అయితే రకుల్ ఈ సాంగ్ ఒప్పుకోవడానికి కారణం ఆర్.ఆర్.ఆర్ లో ఒక హీరో అయిన రామ్ చరణ్ అని అనుకుంటున్నారు. చరణ్ - రకుల్ ఇంతకముందు 'ధృవ' 'బ్రూస్లీ' సినిమాల్లో కలిసి యాక్ట్ చేసారు. ఈ పరిచయంతో చరణ్ ఈ సాంగ్ చేయమని రిక్వెస్ట్ చేశాడట. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...