Jump to content

President 2 PM China meeting


dasara_bullodu1

Recommended Posts

china lo unna oka sector  muslims meda china anyayam chestundi anduke memu peddarayudu teerpu sanctions roopam lo vestunnam antadu..... actual ga aythey china ekkada mundukelli pothundooo ani edava veshaalu ivanni cnnhv.gif

Link to comment
Share on other sites

33 minutes ago, dasara_bullodu1 said:

What do you think guys ? Is it good news or bad news for US and markets

Market strategy simple buy Friday afternoon and sell Wednesday afternoon ...

market is highly manipulated .. no news will affect it 

Link to comment
Share on other sites

ట్రంప్‌..మాకు ఆ సత్తా ఉంది: చైనా 

మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని వెల్లడి

ట్రంప్‌..మాకు ఆ సత్తా ఉంది: చైనా

బీజింగ్: భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలకడానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌ను చైనా తోసిపుచ్చింది. ఈ అంశంపై ఇరుదేశాలు మాట్లాడుకుంటాయని తేల్చిచెప్పింది. సరిహద్దు వ్యవహారంలో మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నానని, ఆ విషయాన్ని ఇప్పటికే ఇరు దేశాలకు తెలియజేశానంటూ బుధవారం ట్రంప్‌ ట్వీట్ చేశారు. అయితే భారత్ ఇప్పటికే ఆ ప్రతిపాదనను తిరస్కరించగా..చైనా మొదటిసారి స్పందించింది. 

తాజాగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ..‘ఇరు దేశాల మధ్య సరిహద్దు సంబంధిత వ్యవస్థ, చర్చలకు అనువైన విభాగాలు ఉన్నాయి. చర్చలు, సంప్రదింపుల ద్వారా రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించుకోగల సత్తా మాకు ఉంది. మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదు’ అని కరాఖండిగా తేల్చిచెప్పారు. కొద్ది రోజులు కిందట తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్, సిక్కింలో భారత్, చైనా సైనికులు పరస్పరం ఘర్షణలకు దిగారు. ఆ ఘటనలో అనేక మంది జవాన్లు గాయపడ్డారు. దాంతో సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో..రెండు దేశాలు సైనికులను భారీగా మోహరించాయి. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...