Jump to content

చైనాపై ‘3ఇడియట్స్’‌రియల్ హీరో ఆగ్రహం


afacc123

Recommended Posts

చైనాపై ‘3ఇడియట్స్’‌రియల్ హీరో ఆగ్రహం 

 

చైనాపై ‘3ఇడియట్స్’‌రియల్ హీరో ఆగ్రహం

దిల్లీ: బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘3ఇడియట్స్‌’ గుర్తుంది కదా! దానిలో ఆమిర్‌ ఖాన్‌ రీల్‌ పాత్రకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి సోనమ్ వాంగ్‌చుక్‌. ఇప్పుడు ఈ ఇన్వెంటర్ సరిహద్దుల్లో చైనా దురహంకారాన్ని వ్యతిరేకిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆయన లద్దాఖ్‌లో హిమాలయాలకు దగ్గరగా, సింధు నది ఒడ్డున కూర్చొని మేడిన్‌ చైనా ఉత్పత్తులను వాడొద్దంటూ ప్రజలకు పిలుపునివ్వడం దానిలో కనిపిస్తుంది. 
 

ఒకవైపు సరిహద్దుల్లో మన సైనికులు చైనాతో పోరాడుతున్నారు. మరోవైపు మనం ఆ దేశం ఉత్పత్తులను కొంటున్నాం. టిక్‌టాక్ వంటి యాప్‌లను వాడుతున్నాం. మన దేశం నుంచి ఆదాయాన్ని పొంది, మన సైన్యం మీద పోరాడటానికి కావాల్సిన ఆయుధాలను చైనా తన సైనికులకు అందిస్తుంది. చైనాలో తయారైన ఫోన్‌ను నేను వదిలించుకున్నాను. ఒక సంవత్సరంలో ఆ దేశంలో తయారైన వాటిని నా జీవితం నుంచి తీసేస్తాను. మామూలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో మనం నిద్రపోతూ, సైనికులు చూసుకుంటారులే అనుకుంటాం. కానీ ఇప్పుడు దిల్లీ, ముంబయి, బెంగళూరు, .. ఇలా అన్ని ప్రాంతాల్లోని పౌరులే చూసుకోవాలని నేను కోరుతున్నాను’ అని చెప్పడంతో పాటు ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు మరో వందమందికి అందేలా చూడాలన్నారు. 

‘ఇప్పుడు చైనా ఆ దేశ ప్రజలే గురించే భయపడుతుంది. 140కోట్ల మంది ప్రజలను బానిసలుగా చూస్తుంది. వారికి ఏ హక్కులు లేవు. వారితో పనులు చేయించుకొని, ప్రభుత్వం డబ్బులు పోగేసుకుంటుంది. కరోనా వైరస్‌ తర్వాత అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఎగుమతులు తగ్గిపోయాయి. నిరుద్యోగం పెరుగుతుండటంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దాన్ని తొక్కి పెట్టడానికే చైనా చర్యలకు దిగుతుందని భావిస్తున్నాను’ అని ఆ దేశంపై విమర్శలు చేశారు. 130 కోట్ల మంది భారతీయులు  చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందన్నారు. అది మన పరిశ్రమలకు ఉపకరిస్తుందని, మన కార్మికులకు పని లభిస్తుందన్నారు. కొద్ది రోజులుగా సరిహద్దుల వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మోహరించాయి. ఈ నేపథ్యంలో రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత అయిన వాంగ్‌చుక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 
 
 
 
 
 

"

 
Link to comment
Share on other sites

#BoycottMadeInChina

Software in a week

Hardware in a year

How to identify software made in china?

That way most of the products in US are made in china

 

very valid point but not possible in the above timelines said I guess

Link to comment
Share on other sites

1 minute ago, afacc123 said:

Practical implementation is important

How does one know which country the app supports economically ?

50 % aina bane untadi kada..Made in china unna things ban chesthe chalu..

Link to comment
Share on other sites

3 minutes ago, afacc123 said:

Practical implementation is important

How does one know which country the app supports economically ?

Emo..  our imports net 3% of total Chinese exports.. and don't think it hurts then as hyped in social media..

Link to comment
Share on other sites

3 minutes ago, afacc123 said:

Practical implementation is important

How does one know which country the app supports economically ?

mana janalu vintaru anedi doubt a.

TikTok lanti apps mana Indians vi vunte appudu cheppochu indian apps vadandi ani

Link to comment
Share on other sites

local ga china product/app ki thayaru chesi janam ki cheppaali.. appudu switch avutharu.. tiktok ki alternate ga app chesthe appudu switch avutharu otherwise no use

Link to comment
Share on other sites

1 minute ago, jalsa01 said:

Emo..  our imports net 3% of total Chinese exports.. and don't think it hurts then as hyped in social media..

my lecturer told back in 2009 in India, Calcutta

India's EXIM policy needs to be changed to stop the junk from China flowing into India's market is when India would be a lot better

back then and even now Economics was my favourite is what I learned slowly weans off because of no usage

Link to comment
Share on other sites

1 minute ago, Mr Mirchi said:

local ga china product/app ki thayaru chesi janam ki cheppaali.. appudu switch avutharu.. tiktok ki alternate ga app chesthe appudu switch avutharu otherwise no use

combine with patriotism in that app that literally keeps the chinkis away in any way

Link to comment
Share on other sites

3 minutes ago, odhu_le_macha said:

mana janalu vintaru anedi doubt a.

TikTok lanti apps mana Indians vi vunte appudu cheppochu indian apps vadandi ani

annintiki time vastundi

adochhi nappudu ave jarugutayi le ane attitude mundu edi panikiraadu

Link to comment
Share on other sites

Just now, afacc123 said:

annintiki time vastundi

adochhi nappudu ave jarugutayi le ane attitude mundu edi panikiraadu

manam copy kottdam lo experts ba..kothavi design chese antha scene ledu..adi education system problem

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...