Jump to content

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. డబ్ల్యూహెచ్‌వోకు గుడ్‌బై!


All_is_well

Recommended Posts

  • కరోనా వైరస్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని మండిపాటు
  • చైనాపై ఆంక్షలు
  • డబ్ల్యూహెచ్‌వోకు ఇస్తున్న నిధులను వేరే సంస్థలకు ఇస్తామని ప్రకటన
Advertisement
cr-tn-6c2db5c31e2e.jpg
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు పూర్తిగా గుడ్‌బై చెప్పేశారు. నిన్న అర్ధరాత్రి వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ విషయంలో అటు చైనా, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయని తొలి నుంచీ ఆరోపిస్తున్న ట్రంప్.. మరోమారు అవే వ్యాఖ్యలు చేశారు. వాటి నిర్లక్ష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, వైరస్ విషయంలో కీలక అంశాలు దాచిపెట్టిందని ఆరోపిస్తూ చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. అమెరికా చట్టాలను గౌరవించకుండా అమెరికా గడ్డపై ఉన్న చైనా కంపెనీలపైనా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. డబ్ల్యూహెచ్‌వోకు ఇప్పటి వరకు అందిస్తూ వచ్చిన నిధులను ప్రపంచంలోని ఇతర ఆరోగ్య సంస్థలు మళ్లిస్తామని ట్రంప్ వివరించారు
Link to comment
Share on other sites

12 hours ago, Curs0r said:

 

 

2020-04-14-15h51-03.png

 

I wonder why?

@Curs0r Tedros belonged to EPDRF, a far-left political outfit in Ethiopia. They say that the EPDRF has committed countless, most heinous atrocities on its own people. Natural allies with CCP.  Inka migithaadi cheppalsina avasaram ledu anukunta

Link to comment
Share on other sites

10 minutes ago, Mirage said:

@Curs0r Tedros belonged to EPDRF, a far-left political outfit in Ethiopia. They say that the EPDRF has committed countless, most heinous atrocities on its own people. Natural allies with CCP.  Inka migithaadi cheppalsina avasaram ledu anukunta

Welcome byaaaaack brother 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...