Jump to content

Sirio paid publicity

sri_india

Recommended Posts

‘స్టూవర్టుపురం పోలీస్‌ స్టేషన్‌’ సినిమాతోనే చిరంజీవితో పరిచయం. ఆ సినిమాలో విలన్‌గా చేశాక ‘గ్యాంగ్‌లీడర్‌’లో సాఫ్ట్‌ నేచర్‌ ఉన్న పాత్ర ఇచ్చారు. అక్కడ కనిపించిన విజయశాంతి ‘మీ సినిమాలు చూస్తున్నానండీ... బాగా చేస్తున్నారు!’ అని కితాబిచ్చారు. నేను ‘నా తొలి సినిమా మీతోనే చేశానండీ!’ అని చెబితే నమ్మలేక పోయారు. ఆ రోజు ఆమె చిర్రుబుర్రులాడిన విధానం గుర్తుచేస్తే ‘అయ్యో... సారీ సారీ’ అంటూ నవ్వేశారు. ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా పూర్తవుతుండగా చిరంజీవితో ‘అన్నా! తర్వాత సినిమాకి కూడా నాకు అవకాశం ఇవ్వవా!’ అని అడిగాను. ‘రేయ్‌... నీకు ఆ అవసరం రాదు. ఇంతలో నువ్వు హీరోవైపోతావు చూస్తూ ఉండు!’ అన్నాడు. ఆయన నోటి చలవేమో నాకు హీరో అవకాశం వచ్చింది. తమిళంలో ‘సూరియన్‌’(తెలుగులో ‘మండే సూర్యుడు’) అనే సినిమా నన్ను రాత్రికి రాత్రే స్టార్‌ని చేసింది! ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు వచ్చాయి. నా వందో సినిమాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీగా ఖర్చుపెట్టి తీస్తే... అది ఆడలేదు సరికదా నన్ను పీకల్లోతు అప్పుల్లో ముంచేసింది. నాకు ఊపిరాడక ఓ నిర్మాతని సాయం అడిగాను. ఆయన చాలా కూల్‌గా ‘నీకు చిరంజీవి మంచి స్నేహితుడు కదా! ఆయన కాల్షీట్లు ఇప్పించు. ఆ సినిమాకి వచ్చిన లాభాల్లో నీకు కొంత ఇస్తాను!’ అన్నాడు. అది సరికాదు అనిపించినా నాకు వేరే దార్లేదు. వెంటనే హైదరాబాద్‌ బయల్దేరాను. ఇక్కడికొస్తే ఆయనేదో షూటింగ్‌లో ఉన్నాడు. ‘నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అన్నా!’ అంటే షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసి మరీ నన్ను ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్లమ్మగారితో భోజనం పెట్టించి నేను కాస్త కుదుటపడ్డాక విషయం ఏమిటన్నాడు. అంతా విని... ‘సరే! ఆ నిర్మాతకి నేను ఓకే చెప్పానని చెప్పు’ అన్నాడు. ఆ తర్వాత నేను తడబడుతూనే ‘నీకు నేను ఎంత రెమ్యునరేషన్‌ ఇవ్వాలో చెబితే...’ అంటూ నసిగాను. ‘నాకు ఇచ్చేంత స్థితిలో ఉన్నావా నువ్వు. ఒక్క పైసా వద్దు... నువ్వు కోలుకుంటే అంతే చాలు!’ అన్నాడు. ఆ సందర్భంలోనే కాదు... ఆ సంఘటనని ఎప్పుడు గుర్తుచేసుకున్నా కన్నీళ్లు ఆగవు నాకు. నా కెరీర్‌కి ఓ రకంగా పునర్జన్మని ఇచ్చారాయన!
Link to comment
Share on other sites

@enduku_ayya intha visham kakkuthunnaru. Monna edho video call lo kuda idhe cheppi vadu edchadu . Apudapude Na career hero ga turn theeskundhi .. aa time lo chiru without remuneration movie chesadu ani ... avathali vadi feelings ni kuda publicity anakudadhu. Idhi chiru ni antunnattu kadhu Sharath Kumar athmabhimanam paina kodthunnattu

see from 1:26

Link to comment
Share on other sites

20 minutes ago, sri_india said:
‘స్టూవర్టుపురం పోలీస్‌ స్టేషన్‌’ సినిమాతోనే చిరంజీవితో పరిచయం. ఆ సినిమాలో విలన్‌గా చేశాక ‘గ్యాంగ్‌లీడర్‌’లో సాఫ్ట్‌ నేచర్‌ ఉన్న పాత్ర ఇచ్చారు. అక్కడ కనిపించిన విజయశాంతి ‘మీ సినిమాలు చూస్తున్నానండీ... బాగా చేస్తున్నారు!’ అని కితాబిచ్చారు. నేను ‘నా తొలి సినిమా మీతోనే చేశానండీ!’ అని చెబితే నమ్మలేక పోయారు. ఆ రోజు ఆమె చిర్రుబుర్రులాడిన విధానం గుర్తుచేస్తే ‘అయ్యో... సారీ సారీ’ అంటూ నవ్వేశారు. ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా పూర్తవుతుండగా చిరంజీవితో ‘అన్నా! తర్వాత సినిమాకి కూడా నాకు అవకాశం ఇవ్వవా!’ అని అడిగాను. ‘రేయ్‌... నీకు ఆ అవసరం రాదు. ఇంతలో నువ్వు హీరోవైపోతావు చూస్తూ ఉండు!’ అన్నాడు. ఆయన నోటి చలవేమో నాకు హీరో అవకాశం వచ్చింది. తమిళంలో ‘సూరియన్‌’(తెలుగులో ‘మండే సూర్యుడు’) అనే సినిమా నన్ను రాత్రికి రాత్రే స్టార్‌ని చేసింది! ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు వచ్చాయి. నా వందో సినిమాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీగా ఖర్చుపెట్టి తీస్తే... అది ఆడలేదు సరికదా నన్ను పీకల్లోతు అప్పుల్లో ముంచేసింది. నాకు ఊపిరాడక ఓ నిర్మాతని సాయం అడిగాను. ఆయన చాలా కూల్‌గా ‘నీకు చిరంజీవి మంచి స్నేహితుడు కదా! ఆయన కాల్షీట్లు ఇప్పించు. ఆ సినిమాకి వచ్చిన లాభాల్లో నీకు కొంత ఇస్తాను!’ అన్నాడు. అది సరికాదు అనిపించినా నాకు వేరే దార్లేదు. వెంటనే హైదరాబాద్‌ బయల్దేరాను. ఇక్కడికొస్తే ఆయనేదో షూటింగ్‌లో ఉన్నాడు. ‘నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అన్నా!’ అంటే షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసి మరీ నన్ను ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్లమ్మగారితో భోజనం పెట్టించి నేను కాస్త కుదుటపడ్డాక విషయం ఏమిటన్నాడు. అంతా విని... ‘సరే! ఆ నిర్మాతకి నేను ఓకే చెప్పానని చెప్పు’ అన్నాడు. ఆ తర్వాత నేను తడబడుతూనే ‘నీకు నేను ఎంత రెమ్యునరేషన్‌ ఇవ్వాలో చెబితే...’ అంటూ నసిగాను. ‘నాకు ఇచ్చేంత స్థితిలో ఉన్నావా నువ్వు. ఒక్క పైసా వద్దు... నువ్వు కోలుకుంటే అంతే చాలు!’ అన్నాడు. ఆ సందర్భంలోనే కాదు... ఆ సంఘటనని ఎప్పుడు గుర్తుచేసుకున్నా కన్నీళ్లు ఆగవు నాకు. నా కెరీర్‌కి ఓ రకంగా పునర్జన్మని ఇచ్చారాయన!

U pacha pulka, crying 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...