Jump to content

Godavari board

tom bhayya

Recommended Posts

హైదరాబాద్: తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ గోదావరి నదీ యాజమాన్య బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఈ ఆదేశాలు ఇచ్చింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా తెలంగాణ రాష్ట్రం ఆ ప్రాజెక్టులను నిర్మిస్తోందంటూ గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఇచ్చిన ఆదేశాల్లో ఆక్షేపించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు గోదావరి నది యాజమాన్య బోర్డ్ బ్రేకులు వేసింది. గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు వెబ్ సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం గోదావరి నది మీద తెలంగాణలో మొత్తం 16 ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయి. అందులో ప్రాణహిత చేవెళ్ల, దుమ్ముగూడెం, దేవాదుల, కాళేశ్వరం ఎల్ఐఎస్, లెండి, లోయర్ పెన్ గంగ, మిడ్ మానేర్ డ్యామ్, మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ జూన్ 4న జరగనుంది. కృష్ణా జలాల వినియోగంపై గతంలో రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదానికి సంబంధించి రెండు రాష్ట్రాలు సమావేశమై చర్చించనున్నాయి. శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో దీనిపై తెలంగాణ రాష్ట్రం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.

Link to comment
Share on other sites

Andhrolla thelivi mari talkaya la vuntada leka mokalu la vuntado telvadu kani....AP Givernment vyaharalani susutunte matram asalu thelivi ae ledu anipistundi

anni kattudu ayipoinaka vachi kattadam apeyalani case estaru....World’s greatest visionary eyes mundu projects kadutunte Mari nidrapoinara ? 
 
Isi bolthe Kya dhamak ? Adedo Kostha, cut chestha antaru...endayya kosedi fichakayl

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Lol dhed gallaki 16 projects work in progress ani raasina ardham kaledhu Urdu lo raayali emo sunthi batch s baaga ruchi marigaaru

Link to comment
Share on other sites

8 minutes ago, tom bhayya said:

Lol dhed gallaki 16 projects work in progress ani raasina ardham kaledhu Urdu lo raayali emo sunthi batch s baaga ruchi marigaaru

Ie Kostha gallu koyanika thappa deniki paniki raaru...

16 projects kattetapudu kuda itlane, alugaddalu, tamatalu kosukuntu kusunaru anukunta...Anduke from scratch to in progress varaku vachinayi...

where do you want to keep your head rajendra..!

Link to comment
Share on other sites

13 minutes ago, tom bhayya said:

Lol dhed gallaki 16 projects work in progress ani raasina ardham kaledhu Urdu lo raayali emo sunthi batch s baaga ruchi marigaaru

Ie caselu esudu, kathalu karvanalu mee thoti ayedi kadu kani, Igo kusoni kurakayal kosukondi...ulligadda,alugadda tamata kothmir kovalsinde Kostha batch..

Link to comment
Share on other sites

Modddda bhi aaapalerr mukkodni 

Pooora awaaaam ( farming community )  Dora venakeyyy undhi 

Em ayyedhi ledhu pettedhi ledhu , paniki maalina panchaaathi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...