Jump to content

‘నమస్తే ట్రంప్’తోనే కొంపమునిగింది..😀


r2d2

Recommended Posts

thumb.jpg

 
దేశంలో మహమ్మారి వైరస్ వ్యాప్తికి బీజేపీ కారణమని శివసేన సంచలన ఆరోపణ చేసింది. శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ముంబై ఢిల్లీలో కరోనా వైరస్ ఇంత పెద్ద సంఖ్యలో వ్యాప్తి చెందడానికి ఫిబ్రవరి చివరన నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమమే కారణమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ మూడు నగరాల్లో అమెరికాకు చెందిన ప్రతినిధులు పర్యటించారని.. వారినుంచే కరోనా వ్యాప్తి చెందిందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు శివసేన అధికార పత్రిక సామ్నాలో సంజయ్ రౌత్ తాజాగా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
Link to comment
Share on other sites

7 minutes ago, Hydrockers said:

2019 elections mundu corona vachunte baboru ade ane vadu

ipiti emi minchipoindi anukuntunava endi...2024 elections la pakka claim sestadu...nene vundi vunte corona koralu vanchevanni ani...

Look at dead bodies man...sachina pranam lechi kurchuntadi sendraal saar ki

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...