Jump to content

జాత్యాహంకారం అగ్రరాజ్యంలో అగ్గి రాజేసింది… పలు నగరాల్లో కర్ఫ్యూ


All_is_well

Recommended Posts

కుల, మత విద్వేషాలు, జాత్యాహంకారంఅనేవి ఇండియాలో ఎక్కువ అని కొంత మంది షో కాల్డ్ లౌకికవాదులు, ఫ్యూడలిజం భావజాలం ఉన్నవారు విమర్శిస్తూ ఉంటారు.

కులాల మధ్య అడ్డు గోడలు కట్టుకొని ఇండియాలో ప్రజలు ఇప్పటికి బ్రతుకుతున్నారని అంటూ ఉంటారు.

జాత్యాహంకారం అగ్రరాజ్యంలో అగ్గి రాజేసింది… పలు నగరాల్లో కర్ఫ్యూ-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ కుల దురంహకారం అనేది ఉంది అని కొన్ని సంఘటనలు చూసినపుడు అనిపిస్తుంది.అక్కడ వర్ణ వివక్షతో కొంత మంది ఊచకోతకి పాల్పడుతూ ఉంటారు.

ముఖ్యంగా తెల్ల జాతీయులు, నల్లవారి మీద నల్ల జాతీయులు తెల్ల జాతీయుల మీద దాడులు చేసుకోవడానికి వెనకాడరు.ఇండియాలో వర్ణ వివక్ష కేవలం గ్రామీణ ప్రాంతాలలోనే ఉంటుంది.

 
జాత్యాహంకారం అగ్రరాజ్యంలో అగ్గి రాజేసింది… పలు నగరాల్లో కర్ఫ్యూ తెలుగు అవి ఇవి వింత తెలియని వాస్తవాలను మిస్టరీ విశేషాలు - George Floyd Death Us Cities Order Curfews - Telugu America, Corona Effect,, Lock Down

అయితే అగ్రరాజ్యం అయిన అమెరికా లాంటి దేశాలలో పట్టణాలలో కూడా ఇది ఉందని నిరూపించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి.తాజాగా అలాంటి వర్ణ వివక్షతో జరిగిన ఒక హత్య ఇప్పుడు అమెరికాలో అగ్గి రాజేసింది.

జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్లజాతీయుడిపై ఓ తెల్లజాతీయుడైన పోలీసు కర్కశంగా వ్యవహరించి చంపేయడంతో జాత్యహంకారానికి వ్యతిరేకంగా అమెరికా నిరసనలతో అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే.ఇప్పటికే వందలాది మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు, నిరసన కారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.నిరసనకారులపై పోలీసులు భాష్పవాయువుప్రయోగిస్తున్నారు.

హింసాకాండ చెలరేగుతుండడంతో అమెరికాలోని లాస్ ఏంజెలిస్, షికాగో, అట్లాంటాతో పాటు పదికి పైగా నగరాల్లో కర్ఫ్యూ విధించారు.ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని పోలీసులు చెప్పారు.

నిరసనలు ఉద్ధృతం అవుతుండడంతో నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపాలని కొన్ని రాష్ట్రాలు ట్రంప్ సర్కారుని కోరాయి.అమెరికాలో ఈ ఆందోళనల వెనుక లెఫ్ట్ భావజాలం హస్తం ఉందని ట్రంప్ అన్నారు.

Link to comment
Share on other sites

It’s so funny that we have to read about America from these pimp Indian media companies. Why don’t they haayiga cover news in local India? There is a lot of masala going on every hour in India like gang wars in vijayawada, people attacking doctors, migrants suffering, celebrities...

Link to comment
Share on other sites

4 minutes ago, Bhumchik said:

It’s so funny that we have to read about America from these pimp Indian media companies. Why don’t they haayiga cover news in local India? There is a lot of masala going on every hour in India like gang wars in vijayawada, people attacking doctors, migrants suffering, celebrities...

we cant save non-immigrants on this..... 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...