Jump to content

టాలీవుడ్‌కు గుడ్ న్యూస్.. షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి

Kool_SRG

Recommended Posts

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

టాలీవుడ్‌కు గుడ్ న్యూస్.. షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి

తెలంగాణలో సినిమా షూటింగ్స్‌కు అనుమతి

కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. ఐతే థియేటర్లకు మాత్రం అనుమతివ్వలేదు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి సినిమా, టివి షూటింగులకు, పోస్టు ప్రొడక్షన్ పనులకు, సినిమా థియేటర్ల తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, విధి విధానాలు రూపొందిచాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదా రూపొందించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, పరిమిత సిబ్బందితో షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు హామీ ఇచ్చారు. దీనిని అనుసరించి ముఖ్యమంత్రి కేసీఆర్ షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Link to comment
Share on other sites

1 minute ago, Ara_Tenkai said:

theatres ki no permission kada... movie complete chesi em chestaru... What if second wave happens during this monsoon? 

They are expecting things to gradually improve.. If things are getting bad again will put things on hold these are all being followed as per MHA guidelines.

Things are opening up in phases.

Link to comment
Share on other sites

4 hours ago, Kool_SRG said:

They are expecting things to gradually improve.. If things are getting bad again will put things on hold these are all being followed as per MHA guidelines.

Things are opening up in phases.

Ya I understand but since I am from a medical background,i don't see improvement in the condition. Its going to be much worse in the coming days.since this is a virus,finding a solid treatment won't be enough, a vaccine  should be out in the market.

Link to comment
Share on other sites

10 minutes ago, Ara_Tenkai said:

nenu B Tech(Cardiology) bro.

giphy.gif.4e240b3a84fd3a466bf0d55409e056

  • Haha 2
Link to comment
Share on other sites

10 minutes ago, Ara_Tenkai said:

Ya I understand but since I am from a medical background,i don't see improvement in the condition. Its going to be much worse in the coming days.since this is a virus,finding a solid treatment won't be enough, a vaccine  should be out in the market.

Spain, Italy and New York have gone from worse to OK now, similar expectation is that India will peak out by aug/sept. 

Link to comment
Share on other sites

2 minutes ago, hyperbole said:

Spain, Italy and New York have gone from worse to OK now, similar expectation is that India will peak out by aug/sept. 

but florida had its highest count over the weekend with 4000 cases.

Link to comment
Share on other sites

7 minutes ago, Ara_Tenkai said:

but florida had its highest count over the weekend with 4000 cases.

Cases reporting is OK but overstated and sometime blown out of proportion, only hospitalizations should matter in my opinion, as long as that trend is manageable and people in need are finding hospital beds it is OK ..that’s the whole point of this lockdown is to prepare for this new reality post covid - peoples habits, physical distancing, wearing masks, hospitals to treat sick

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...