Jump to content

Balayya gurinchi oka bhakthudu raasina kavitha

gacchibowliChandu

Recommended Posts

నీ అభిమాని కాని వాడు కూడా నిన్ను చూసి మాత్రమే ఖద్దరు తొడిగాడు అంటే చాలదా ఆ రూపంలో నీ ప్రభావం ఎంతో 

ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో నీ జమీందారి గెటప్ రాజసం కోసం కనుచూపు మేర ఉన్నన్ని భూములమ్మినా రాదు.

ఆదిత్య 369 లో కృష్ణ దేవరాయలుగా ఇమిడిన రూపం కోసం మరొకరికి  మొహంలో రతనాలు పొదిగినా వజ్రాలు చెక్కిన నెత్తిన ఎన్ని కిరీటాలు పెట్టినా  రాదు..

సమరసింహరెడ్డి లో ట్రైన్ తలుపు దగ్గర నిలబడ్డ కటౌట్ కావాలి అంటే ఎగురుతున్న విమానం తలుపు నుండి దూకాల్సిందే. 

చెన్నకేశవరెడ్డి లో పొందూరు ఖద్దరేసి సుమో కిటికీ దింపి  రేబాన్ కళ్ళద్దాలతో దిగే సీన్ లెవెల్ కావాలి అంటే స్పెషల్ జెట్ విమానాలు దిగాల్సిందే. 
 
లెజెండ్ లో నీ మీసకట్టు ముందు ఇంకెవరివైనా పులకేసి మీసాలే..

నీ ఖద్దరు కటౌట్ ముందు 6 పలకలు 8 పలకలు ముక్కలు చెక్కలు అవ్వాల్సిందే..
   
నువ్వు సరిగ్గా కనబడితే ,నీకు సరైన సినిమా పడితే బాక్సాఫీస్  గూభ పగలాల్సిందే..

నాకు తెలిసిన నాకు తెలిసేదేటి ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకున్న తెలుగుగడ్డ  ఏకైక ఖద్దరు రాజసానికి ఆరుపదుల జన్మదిన శుభాకాంక్షలు.....

  • Haha 1
Link to comment
Share on other sites

4 hours ago, gacchibowliChandu said:

d1ad07c717890bb583ff9850121b6162_w.gif

  • Haha 2
Link to comment
Share on other sites

ఆదిత్య 369 లో కృష్ణ దేవరాయలుగా ఇమిడిన రూపం కోసం మరొకరికి  మొహంలో రతనాలు పొదిగినా వజ్రాలు చెక్కిన నెత్తిన ఎన్ని కిరీటాలు పెట్టినా  రాదు

()>>

Link to comment
Share on other sites

28 minutes ago, Hydrockers said:

ఆదిత్య 369 లో కృష్ణ దేవరాయలుగా ఇమిడిన రూపం కోసం మరొకరికి  మొహంలో రతనాలు పొదిగినా వజ్రాలు చెక్కిన నెత్తిన ఎన్ని కిరీటాలు పెట్టినా  రాదు

()>>

d1ad07c717890bb583ff9850121b6162_w.gif

Link to comment
Share on other sites

 కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో నీ జమీందారి గెటప్రాజసం కోసం కనుచూపు మేర ఉన్నన్ని భూములమ్మినా రాదు.

CITI_c$yCITI_c$y
Link to comment
Share on other sites

11 minutes ago, JaiTDP said:

 కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో నీ జమీందారి గెటప్రాజసం కోసం కనుచూపు మేర ఉన్నన్ని భూములమ్మినా రాదు.

CITI_c$yCITI_c$y

Epudu chudu bhumulu amukundhamane eelaki 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...