Jump to content

Achannaidu arrested ...taken to Vijaywada...ACB


Spartan

Recommended Posts

Just now, jetwings said:

Is ACB under control of AP govt/CM?  (Asking becasue I really dont know) If so thats not good.

State ee anukunta. Appatilo baboru briefed. You have ACB , I have ACB ani Dora ni

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడి కిడ్నాప్‌ బలహీనవర్గాలపై దాడిగా అభివర్ణించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడి కిడ్నాప్‌కు జగన్‌ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. దీనికి సీఎం జగన్‌ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అలాగే హోంమంత్రి రాజీనామా చేయాలన్నారు. అచ్చెన్నాయుడి ఆచూకీని డీజీపీ వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.

Thu thu siggu ledu , malli vilu a jagan gadi mida daily a1 a2  anukuntu tirugutqdu dongalu

Link to comment
Share on other sites

>> అచ్చెన్నాయుడి ఆచూకీని డీజీపీ వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.

Lol.. arrest ayinavallu ekkada vuntaru...

Link to comment
Share on other sites

3 minutes ago, jetwings said:

>> అచ్చెన్నాయుడి ఆచూకీని డీజీపీ వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.

Lol.. arrest ayinavallu ekkada vuntaru...

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Skip
 
 

Arrest ina vallaki cell phones ivvali anta 

అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి 100 మంది పోలీసు ఆయన ఇంటిపై పడి అక్రమంగా కిడ్నాప్‌ చేశారు. ఆయనను మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదు. వారి కుటుంబ సభ్యులు ఫోన్‌లో కాంటాక్ట్‌ చేసినా ఫోన్‌ అందుబాటులో లేకుండా చేశారు. నేను ఫోన్‌ చేసినా అచ్చెన్నాయుడు ఫోన్‌ అందుబాటులోకి రాలేదు

Link to comment
Share on other sites

15 minutes ago, jetwings said:

Is ACB under control of AP govt/CM?  (Asking becasue I really dont know) If so thats not good.

Yes ACB is state govt organization, note for vote case lo baboru famous dialogue gurthu ledhaa? u have ACB, I have ACB. You have fower, I have fower  

  • Upvote 1
Link to comment
Share on other sites

ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్లలో భారీ అక్రమాలు

ఈవీఎం చోరీ కేసు నిందితుడు వేమూరు హరికృష్ణ కంపెనీకి పనులు

బ్లాక్‌లిస్ట్‌లోని టెరాసాఫ్ట్‌కు కేటాయింపు

సెట్‌టాప్‌ బాక్స్‌ల కొనుగోళ్లలోనూ అవకతవకలు..

రూ.200 కోట్ల అవినీతి జరిగినట్లు తేల్చిన కేబినెట్‌ సబ్‌ కమిటీ

చంద్రన్న కానుక, రంజాన్‌ తోఫా, సరుకుల సేకరణలోనూ అక్రమాలు

కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు నెయ్యి, మజ్జిగ సరఫరా కాంట్రాక్టు

నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు

రూ.158 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ

రెండు పథకాల్లో కలిపి రూ.358 కోట్లకుపైగా లూటీ

కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదికపై చర్చించిన మంత్రివర్గం

మంత్రివర్గం తీర్మానం మేరకు అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం

Link to comment
Share on other sites

1 minute ago, tom bhayya said:

Yes ACB is state govt organization, note for vote case lo baboru famous dialogue gurthu ledhaa? u have ACB, I have ACB. You have fower, I have fower  

right., remember now.

But wish  ACB were autonomous.. atleast konchem curruption taggutundemo,,

Link to comment
Share on other sites

57 minutes ago, Spartan said:

oh yeah..Heritage di inko scam testunnaru..

1.5cr petti majjiga sarfara  tender unde anta.. chandranna kanuka lo

 

 

veede ti andharini tdp  batch tho debate.. what users 

Link to comment
Share on other sites

World’s greatest visionary endi kidnap chesindu ani saying...

Dhamak motham dobbinatu vundi..

Vaddu vaya ante kuda vinakunda shiva shankari song loop lo petti vinadu CBN...igo arrest chesthe kidnap antundu..balayya cult kastha Baboru ki ekinchinaru BalaDay punyama ani...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...