Jump to content

చంద్ర‌బాబుకు సైలెంట్ షాక్, 3 రాజ‌ధానుల బిల్లుకు ఆమోదం!

Hydrockers

Recommended Posts

మండ‌లిలో అడ్డుకుంటే శాస‌న‌స‌భ ఆమోదం పొందిన ఏ బిల్లుకూ విలువ ఉండ‌ద‌ని వాదించి, అదే నిజ‌మ‌ని న‌మ్మేసిన వాళ్ల‌కు ఇది ఝ‌ల‌క్కే! ప్ర‌త్యేకించి మండ‌లిలో మూడు రాజ‌ధానుల బిల్లుతో స‌హా మ‌రి కొన్ని బిల్లుల‌ను అడ్డుకుని తెలుగుదేశం పార్టీ ఒకింత అహంకార పూరిత ధోర‌ణిని కూడా వ్య‌క్తం చేస్తూ వ‌చ్చింది. శాస‌న‌స‌భ ఏ నిర్ణ‌యం తీసుకున్నా తాము మండ‌లిలో అడ్డుకుంటామ‌న్న‌ట్టుగా టీడీపీ వాళ్లు వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. అయితే.. మండ‌లి ఏదైనా బిల్లును కొంత‌కాలం పాటు నాన్చితే, ఆ బిల్లుకు మ‌రోసారి శాస‌న‌స‌భ ఆమోదం తెలిపి, దాన్ని అమ‌లు చేయ‌వ‌చ్చ‌నే ఒక క్లాజును ప‌చ్చ‌పార్టీ వ‌ర్గాలు మ‌రిచిపోయిన‌ట్టుగా ఉన్నాయి!

శాస‌న‌స‌భ చేసిన ఏదైనా బిల్లు విష‌యంలో మండ‌లి అభ్యంత‌రం వ్య‌క్తం చేసి, దాన్ని తిప్పి పంపితే, స‌వ‌ర‌ణ‌ల‌కు అంగీక‌రించ‌క మ‌రోసారి శాస‌న‌స‌భ అదే బిల్లును పంపిస్తే.. రెండోసారి మండ‌లి ఆ బిల్లును తిర‌స్క‌రించినా.. అది ఆమోదం పొందిన‌ట్టే అవుతుంద‌ని భార‌త రాజ్యంగంలో పేర్కొన్న విష‌యాన్ని ఆధారంగా చేసుకుని మ‌రోసారి ఏపీ శాస‌న‌స‌భ మూడు రాజ‌ధానుల బిల్లును ఆమోదించిన‌ట్టుగా విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ వికేంద్రీక‌ర‌ణ బిల్లును శాస‌న‌స‌భ రెండోసారి ఆమోదించిన నేప‌థ్యంలో ఈ సారి మండ‌లి దానికి అభ్యంత‌రం తెలిపినా.. అదే చ‌ట్టం అవుతుంద‌ని, ఇదంతా రాజ్యాంగ‌బ‌ద్ధ‌మే అని పరిశీల‌కులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

మండ‌లిలో బ‌లాన్ని చూపి తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుల‌న్నింటికీ ఈ ర‌కంగా చెక్ ప‌డింద‌ని, క‌నీసం నెల రోజుల వ్య‌వ‌ధి త‌ర్వాత శాస‌న‌స‌భ రెండోసారి వికేంద్రీక‌ర‌ణ బిల్లును ఆమోదించ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని అంటున్నారు. శాస‌న‌స‌భను వాకౌట్ చేసిన తెలుగుదేశం పార్టీకి ఇది షాక్ అని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం అమ‌లుపై కోర్టుకు వెళ్ల‌డ‌మే తెలుగుదేశం పార్టీకి మిగిలిందంటున్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

Ante Jaggad tdp vaaallni  arrest chepinchi topic atu thippi tdp vaallani walkout chepinchi bill approve chesaru antaru ippudu. 

Link to comment
Share on other sites

13 minutes ago, JohnSnow said:

Papam CBN thatha ki 70 years ki NTR ni podichina vennupotu shaapam haunting..

How does it matter now?

if not cbn, someone else would have done that. Cbn lekhapoyi untey nadella episode appudey finish ayipoyedhi matter. 

Link to comment
Share on other sites

3 minutes ago, Vaampire said:

How does it matter now?

if not cbn, someone else would have done that. Cbn lekhapoyi untey nadella episode appudey finish ayipoyedhi matter. 

NTR meedha cheppu paddappudu he is 71 

CBN ila suffere aithunnapudu he is 70 and there is no future too with his pappu .. karma hits you back 

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, JohnSnow said:

NTR meedha cheppu paddappudu he is 71 

CBN ila suffere aithunnapudu he is 70 and there is no future too with his pappu .. karma hits you back 

True tough time ahead for cbn.  Kaani rajabogam anubhavinchadu gaa. Pappu politics lo fail avuthey endi. Laksha kotla asthi. Beaty tho brain unna pellam undi loki ki.

Link to comment
Share on other sites

1 minute ago, Vaampire said:

True tough time ahead for cbn.  Kaani rajabogam anubhavinchadu gaa. Pappu politics lo fail avuthey endi. Laksha kotla asthi. Beaty tho brain unna pellam undi loki ki.

If the future of TDP is gone, then lokesh would be called as pappu forever rest of his life? then whats the point of money or beauty? 

Also, fathers expect sons to be successful like them or more than them, nobody in world wants his son to be pappu forever.

Link to comment
Share on other sites

29 minutes ago, JohnSnow said:

If the future of TDP is gone, then lokesh would be called as pappu forever rest of his life? then whats the point of money or beauty? 

Also, fathers expect sons to be successful like them or more than them, nobody in world wants his son to be pappu forever.

Bro ippudu TDP future gurinchi discussion kaadhu Amaravati farmers gurinchi discuss cheyyali. Paapam vaala gurinchi yevvaru fight cheyyatle except TDP. 

Link to comment
Share on other sites

36 minutes ago, JohnSnow said:

NTR meedha cheppu paddappudu he is 71 

CBN ila suffere aithunnapudu he is 70 and there is no future too with his pappu .. karma hits you back 

Adhi jariginattu proof ledhu bro. Its all a false propaganda

  • Haha 1
Link to comment
Share on other sites

5 minutes ago, jaglaqq said:

Bro ippudu TDP future gurinchi discussion kaadhu Amaravati farmers gurinchi discuss cheyyali. Paapam vaala gurinchi yevvaru fight cheyyatle except TDP. 

Already farmers mida discussion ayipoyindi, farmers discussion means minimum support price, Seeds issue, water issue, power issue or any bodys land got forcefully taken by Govy not real estate ani db confimred and heated arguments exchganged

Link to comment
Share on other sites

Just now, kothavani said:

Already farmers mida discussion ayipoyindi, farmers discussion means minimum support price, Seeds issue, water issue, power issue or any bodys land got forcefully taken by Govy not real estate ani db confimred and heated arguments exchganged

Ikkada yentha discussion jarigina , akkada Amaravati protests ippatiki saaguthundhi. Vaalani aadhukora?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...