Jump to content

Council lo Pulka gallani kottinaru anta kada ?

Android_Halwa

Recommended Posts

1 hour ago, Android_Halwa said:

Nah...no one can cover any proceedings inside the house. Even media ki kuda no entry...Media vallu teesukunte footage kuda Speaker Office odu iyalsinde...cameras, any kind of recording devices allow cheyadu except for representatives and their PA’s...

Ie situation la Pappu Naidu addanga dorikindu phone la video teestunte...he is now eligible to suspension by speaker but Shareef Bhayya vunantha varaku evadu kuda emi seyaledu le

Thumbnail lo vunna pic last time sessions di. ee roju jarigina sashana mandali video vunte ikkada post chey.

Link to comment
Share on other sites

4 minutes ago, ntr2ntr said:

Thumbnail lo vunna pic last time assembly sessions di. ee roju jarigina sashana mandali video vunte ikkada post chey.

He took photos this time also 

ఫొటోలు, వీడియోలు తీసిన లోకేష్‌
 నారా లోకేష్‌ ఫొటోలు, వీడియోలు తీయడమే ఈ గొడవకు కారణమైంది. డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యంతో మంత్రులు నిబంధనల గురించి పోడియం ఎదుట నిలబడి మాట్లాడుతుండగా లోకేష్‌ వెనుక నుంచి ఫొటోలు, వీడియో తీశారు. మధ్యాహ్నం నుంచి సభ జరుగుతున్నంత సేపు ఆయన తన ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీయడమే పనిగా పెట్టుకున్నారు. 
► ఈ క్రమంలో ఎందుకు ఫొటోలు తీస్తున్నారని వెలంపల్లి ప్రశ్నించడంతో బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణ రాజు ఆయనపై దాడి చేశారు. దాడి సమయంలోనూ లోకేష్‌ ఫొటోలు తీస్తూనే ఉన్నారు. చైర్మన్‌ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌ ఫొటోలు తీయొద్దని పదేపదే లోకేష్‌ను కోరినా ఆయన పట్టించుకోలేదు. 
► మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌లు లోకేష్‌ ఫోన్‌లో తీసిన ఫొటోలు, వీడియోలు తొలగించాలని డిప్యూటీ చైర్మన్‌ను అడుగుతున్నప్పటికీ, ఆయన వెనుక నుంచి ఇంకా ఫొటోలు తీస్తూనే ఉన్నారు. 
► ఇలా ఫొటోలు తీసి మంత్రులు, అధికారపక్ష సభ్యుల్ని రెచ్చగొట్టి, ఘర్షణకు కారణమైన లోకేష్‌.. చివర్లో గొడవ మరింత పెద్దదైన సమయంలో మెల్లగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సభ అదుపులో లేదు కాబట్టి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ ప్రకటించి వెళ్లిపోయారు. 

Link to comment
Share on other sites

27 minutes ago, snoww said:

ఇలా కొట్టుకున్నారు..

అదే సమయంలో, రూల్‌ 90పై ఓటింగ్‌ జరగాలని టీడీపీ పట్టుబడుతూ నినాదాలు చేసింది. మాజీ మంత్రి లోకేశ్‌ కూడా ఓటింగ్‌ చేపట్టాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఇదే సమయంలో లోకేశ్‌ పోడియంను చుట్టిముట్టిన తమ ఫొ టోలు తీస్తున్నారనే ఉద్దేశంతో... మంత్రి వెలంపల్లి ఆగ్రహంతో ఊగిపోయారు. లోకేశ్‌ వైపు దూసుకొచ్చారు. సరిగ్గా లోకేశ్‌ ముం దున్న బీద రవిచంద్ర మంత్రిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పట్టుతప్పిన మంత్రి వెలంపల్లి కిందపడిపోయారు. తనను కిందికి తోశారనే ఉద్దేశంతో... సినిమా ఫక్కీలో బీద రవిచంద్రను ఎగిరి తన్నారు. దీంతో బీద రవిచంద్ర కూడా మంత్రిని తన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ తదితరులు వెలంపల్లిని... టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి తదితరులు బీద రవిచంద్రను వెనక్కి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇరుపక్షాలకు చెందిన సభ్యులు కాస్త గట్టిగానే తిట్టుకున్నారు. దీంతో  ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘మేం వినలేని స్థాయిలో బూతులు తిట్టుకున్నారు’ అని మహిళా ఎమ్మెల్సీలు వాపోయారు. తాను ఫొటోలు తీయలేదని లోకేశ్‌ స్పష్టం చేశారు.

Edi correct oo teliyalante recorded video publish cheyyandi.

Link to comment
Share on other sites

2 hours ago, Android_Halwa said:

Nah...no one can cover any proceedings inside the house. Even media ki kuda no entry...Media vallu teesukunte footage kuda Speaker Office odu iyalsinde...cameras, any kind of recording devices allow cheyadu except for representatives and their PA’s...

Ie situation la Pappu Naidu addanga dorikindu phone la video teestunte...he is now eligible to suspension by speaker but Shareef Bhayya vunantha varaku evadu kuda emi seyaledu le

Live telecast aapesara jagananna rajyamlo..

Link to comment
Share on other sites

3 minutes ago, jalsa01 said:

Live telecast aapesara jagananna rajyamlo..

Apeyakapothey pulka galla bandaram antha bayatapadtadi kada...

Link to comment
Share on other sites

Pulka MLC’s ni kundal kundal ke maarne toh pappu naidu chup chap bayataki ellipoindu anta kada...

Eedu pulka gallki leader...
 
chandraal saar Hyd kattichindu...NTR vachi patel patwari peekindu ani chepukuni bratakalsinde pulka gallu iga...

Link to comment
Share on other sites

2 hours ago, ntr2ntr said:

ఇలా కొట్టుకున్నారు..

అదే సమయంలో, రూల్‌ 90పై ఓటింగ్‌ జరగాలని టీడీపీ పట్టుబడుతూ నినాదాలు చేసింది. మాజీ మంత్రి లోకేశ్‌ కూడా ఓటింగ్‌ చేపట్టాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఇదే సమయంలో లోకేశ్‌ పోడియంను చుట్టిముట్టిన తమ ఫొ టోలు తీస్తున్నారనే ఉద్దేశంతో... మంత్రి వెలంపల్లి ఆగ్రహంతో ఊగిపోయారు. లోకేశ్‌ వైపు దూసుకొచ్చారు. సరిగ్గా లోకేశ్‌ ముం దున్న బీద రవిచంద్ర మంత్రిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పట్టుతప్పిన మంత్రి వెలంపల్లి కిందపడిపోయారు. తనను కిందికి తోశారనే ఉద్దేశంతో... సినిమా ఫక్కీలో బీద రవిచంద్రను ఎగిరి తన్నారు. దీంతో బీద రవిచంద్ర కూడా మంత్రిని తన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ తదితరులు వెలంపల్లిని... టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి తదితరులు బీద రవిచంద్రను వెనక్కి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇరుపక్షాలకు చెందిన సభ్యులు కాస్త గట్టిగానే తిట్టుకున్నారు. దీంతో  ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘మేం వినలేని స్థాయిలో బూతులు తిట్టుకున్నారు’ అని మహిళా ఎమ్మెల్సీలు వాపోయారు. తాను ఫొటోలు తీయలేదని లోకేశ్‌ స్పష్టం చేశారు.

Edi correct oo teliyalante recorded video publish cheyyandi.

Dorikithe estha 

Link to comment
Share on other sites

5 hours ago, Android_Halwa said:

Intaki talk endi...evadu evadini kottinatu ?

Atleast valla caste ento telisina, memu protest cheyadaniki panikostadi...

Ala ela kodtaru andi ? 

Assal mundugala ee lokesh gadni kottanundey.... council&assembly ki phone/video cameras are not allowed ane rule ayina pettali

Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

White dress. May be this is old eedio ?

Black shirt only first day ae vesindu sinna sendraal...

Look at the white shirt, baaga loose vundi...weight loss mundu shirt anukunta...

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

Assal mundugala ee lokesh gadni kottanundey.... council&assembly ki phone/video cameras are not allowed ane rule ayina pettali

A rule already vundi...they are not supposed to record the session. Cell phones kuda only members and their staff ke...gallery lo vunde vallaki kuda they should deposit their cell phones outside...even reporters ki kuda they are not allowed to use devices..Council , Assembly and Parliament...no exceptions for this rule..

Lokesh Naidu ni suspend chesi padeyali...mazaak aipoindi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...